-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 09:05 AM February 24, 2017
-
హార్స్ రేస్ స్టేడియంలో భారీ ఫైట్ వస్తోంది.
Date & Time : 09:02 AM February 24, 2017
-
చిత్రం క్లైమాక్స్ వైపు నడుస్తోంది. ప్రస్తుతం హార్స్ రేసింగ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 08:57 AM February 24, 2017
-
ప్రస్తుతం మాస్ సాంగ్ 'నా బీసీ సెంటర్ లో' వస్తోంది.
Date & Time : 08:50 AM February 24, 2017
-
సాయిధరమ్ తేజ్ విలన్ కి స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాడు.
Date & Time : 08:47 AM February 24, 2017
-
సాయిధరమ్ తేజ్ హార్స్ ట్రైనింగ్ లో పాల్గొంటున్న సన్నివేశాలు వస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో 'భజరంగబలి' సాంగ్ వస్తోంది.
Date & Time : 08:44 AM February 24, 2017
-
సాయిధరమ్ తేజ్, ఆలీ, వెన్నెల కిషోర్ మరియు రకుల్ ల మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:34 AM February 24, 2017
-
కమెడియన్ ఆలీ 'పీటర్ హెయిన్' గా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:30 AM February 24, 2017
-
విలన్ ఛాలంజ్ ని సాయిధరమ్ తేజ్ తీసుకున్నాడు.
Date & Time : 08:27 AM February 24, 2017
-
అద్భుతమైన ఫైట్ వస్తోంది. సాయిధరమ్ తేజ్, అనూప్ ల మధ్య హోరాహోరి సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:23 AM February 24, 2017
-
అనూప్ తన సత్తా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:19 AM February 24, 2017
-
రకుల్ కలలను సాకారం చేసేందుకు సాయిధరమ్ తేజ్ సాయం చేస్తున్నాడు. ప్రస్తుతం మెలోడీ సాంగ్ 'సితార ఓ సితార' వస్తోంది.
Date & Time : 08:13 AM February 24, 2017
-
తండ్రి, కొడుకుల మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:06 AM February 24, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది.ప్రస్తుతం వెన్నెల కిషోర్ తో కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:00 AM February 24, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : విన్నర్ చిత్రం ఇప్పటివరకూ బాగానే ఉంది. కామెడీ సన్నివేశాలు, ఫైట్ సీన్ లు ఆకట్టుకున్నాయి.
Date & Time : 07:54 AM February 24, 2017
-
మరో ఆసక్తికరమైన ట్విస్ట్ తో ఇంటర్వెల్ వచ్చింది.
Date & Time : 07:52 AM February 24, 2017
-
చిత్రంలో ట్విస్ట్.. రకుల్ ప్రీత్ సింగ్ తండ్రిగా సీనియర్ నటుడు సురేష్ ఎంట్రీ ఇచ్చాడు.రకుల్ జీవితానికి సంబందించిన కీలక నిర్ణయం తీసుకున్నాడు.
Date & Time : 07:47 AM February 24, 2017
-
పెళ్లిచూపులు ఫేమ్ ప్రియదర్శన్ తన గ్యాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు.ఓ చిన్న ఫైట్ సన్నివేశం వస్తోంది.
Date & Time : 07:40 AM February 24, 2017
-
సాయిధరమ్ తేజ్, రకుల్ మరియు పృథ్వీ ల మధ్య ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:36 AM February 24, 2017
-
విలన్ గా ఠాకూర్ అనూప్ సింగ్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 07:30 AM February 24, 2017
-
పృథ్వి 'సింగం' పేరడీ చేస్తున్నాడు. కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:26 AM February 24, 2017
-
కమెడియన్ పృథ్వి 'సింగం సుజాత' గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 07:23 AM February 24, 2017
-
చిత్రంలో రెండవ పాట 'పిచ్చోన్ని అయిపోయా' వస్తోంది.
Date & Time : 07:19 AM February 24, 2017
-
సాయిధరమ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయతినిస్తున్నాడు. కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:13 AM February 24, 2017
-
పబ్ సన్నివేశాలు వస్తున్నాయి. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 'సితార' గా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 07:07 AM February 24, 2017
-
వెన్నెల కిషోర్ 'పద్మ' గా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:03 AM February 24, 2017
-
సాయిధరమ్ తేజ్, అనసూయ ఇద్దరూ అద్భుతమైన డాన్స్ తో ఆకట్టుకుంటున్నారు.
Date & Time : 07:00 AM February 24, 2017
-
చిత్రంలో ఫస్ట్ సాంగ్ 'సూయా..సూయా..' వస్తోంది.
Date & Time : 06:55 AM February 24, 2017
-
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల డైలాగ్స్ చెబుతున్నాడు.
Date & Time : 06:50 AM February 24, 2017
-
యాంకర్ అనసూయ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 06:45 AM February 24, 2017
-
జగపతి బాబు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు..కొండ ప్రాంతానికి చెందిన సన్నివేశం వస్తోంది.
Date & Time : 06:40 AM February 24, 2017
-
గుర్రపు పందేలు జరుగుతుండగా రానా వాయిస్ ఓవర్ తో చిత్రం ప్రారంభమైంది.
Date & Time : 06:35 AM February 24, 2017
-
హాయ్..155 నిమిషాల నిడివి గల విన్నర్ చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 06:30 AM February 24, 2017
-
తిక్క , పండగ చేస్కో చిత్రాల తరువాత అటు సాయిధరమ్ తేజ్, ఇటు దర్శకుడు గోపీచంద్ మలినేని ఇద్దరూ విన్నర్ చిత్రం ద్వారా వారి సత్తా నిరూపించుకోవాలనుకుంటున్నారు.
Date & Time : 06:25 AM February 24, 2017