-
-
పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 1:25 PM June 30, 2017
-
సొసైటీకి, తల్లిదండ్రులకి ఒక మంచి మెసేజ్ ఇస్తూ సంపూర్ణేష్ బాబు సినిమాను ముగించాడు.
Date & Time : 1:20 PM June 30, 2017
-
హీరో, విలన్ గ్యాంగ్ మధ్య హెవీ ఫైట్ నడుస్తోంది.
Date & Time : 1:18 PM June 30, 2017
-
సంపూర్ణేష్ బాబు డైలాగులతో హోరెత్తిస్తున్నాడు.
Date & Time : 1:15 PM June 30, 2017
-
కథలో ట్విస్ట్ రివీల్ అయింది. సంపూ మెయిన్ విలన్ ను ఫేస్ చేయడానికి సిద్దమయ్యాడు.
Date & Time : 1:10 PM June 30, 2017
-
సెకండ్ హీరోయిన్ నితీష ఎన్జీఓ ఆర్గనైర్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని ఎమోషనల్ సీన్లు నడుస్తున్నాయి.
Date & Time : 1:08 PM June 30, 2017
-
ఆసక్తికరమైన కథనంతో సినిమా క్లైమాక్స్ దిశగా నడుస్తోంది.
Date & Time : 1:05 PM June 30, 2017
-
సినిమా ప్రస్తుతంలోకి వచ్చింది. సంపూర్ణేష్ బాబు తన నటనతో, భారీ డైలాగులతో సినిమాను ముందుకు నడిపిస్తున్నాడు.
Date & Time : 1:03 PM June 30, 2017
-
సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. సంపూ పిజ్జా బాయ్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 1:00 PM June 30, 2017
-
సంపూ, పోలీసులు కలిసి వైరస్.కామ్ వెనకున్న అసలు నిజాల్ని కనుక్కోడానికి ట్రై చేస్తున్నారు.
Date & Time : 12:50 PM June 30, 2017
-
ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్ వస్తోంది. సంపూర్ణేష్ బాబు తన ట్రేడ్ మార్క్ డ్యాన్సులతో అలరిస్తున్నాడు.
Date & Time : 12:45 PM June 30, 2017
-
సంపూర్ణేష్ తన తెలివితో అసలు నేరస్తుడ్ని కనిపెట్టాడు. సన్నివేశాల్లో టెంక్షన్ వాతావరణం కనిపిస్తోంది.
Date & Time : 12:40 PM June 30, 2017
-
హత్య వెనుక ఉన్న అసలు నిజాల్ని తెలుసుకోవాలని సంపూ ప్రయత్నిస్తున్నాడు. ఈ నైపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను చూపిస్తున్నారు.
Date & Time : 12:30 PM June 30, 2017
-
ఇంటర్వెల్ తర్వాత అపార్ట్మెంట్ నైపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 12:25 PM June 30, 2017
-
కథలో టెంక్షన్ కలిగిన ట్విస్టుతో సినిమా ఇంటర్వెల్ పడింది.
Date & Time : 12:12 PM June 30, 2017
-
మరో కలర్ ఫుల్ సాంగ్ వస్తోంది. సంపూర్ణేష్ బాబు తన డాన్స్ మూమెంట్స్ తో నవ్విస్తున్నాడు.
Date & Time : 12:07 PM June 30, 2017
-
సంపూర్ణేష్ బాబు, వైవా హర్షల గ్యాంగ్స్ మధ్య కామెడీ ఫైట్ నడుస్తోంది.
Date & Time : 12:05 PM June 30, 2017
-
సంపూర్ణేష్ బాబు, హీరోయిన్, వైవా హర్షల మధ్య కామెడీ సీన్స్ నెడుతున్నాయి.
Date & Time : 12:00 PM June 30, 2017
-
సంపూ కొన్ని సీరియస్ డైలాగులు చెప్పిన తరువాత.. యూత్ మైండ్ సెట్ పై ఓ సాంగ్ తెరపై అలరిస్తోంది.
Date & Time : 11:50 AM June 30, 2017
-
వైవా హర్ష ఎంట్రీ ఇచ్చాడు..వచ్చి రాగానే సంపుతో చర్చిస్తున్నాడు.. ప్రస్తుతం అతనికి సంపుకి మధ్య కన్ఫ్యూజన్ కి గురిచేసే సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:40 AM June 30, 2017
-
చిత్రంలో మరిన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.. చమ్మక్ చంద్ర కామెడీ ఎపిసోడ్ చాలా బావుంది.
Date & Time : 11:35 AM June 30, 2017
-
చమ్మక్ చంద్ర కథలోకి ఎంట్రీ ఇచ్చాడు...ప్రస్తుతం అతనికి వెన్నెల కిషోర్ కి మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 11:30 AM June 30, 2017
-
హీరోయిన్ గీతా ఎంట్రీ ఇచ్చింది.. ఫ్యామిలీ కి సంబందించి సన్నివేశాలు కొన్ని వస్తున్నాయి..
Date & Time : 11:20 AM June 30, 2017
-
సాంగ్ పూర్తయ్యింది.. కథలో సంపూ నెట్వర్క్ ఆపరేటర్ గా కనిపిస్తున్నాడు.. ప్రస్తుతం ఓ అపార్ట్మెంట్ లో కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 11:15 AM June 30, 2017
-
బర్నింగ్ స్టార్ సంపుర్నేష్ బాబు సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు.. ప్రస్తుతం హిరో ఇంట్రడక్షన్ సాంగ్ వస్తోంది
Date & Time : 11:10 AM June 30, 2017
-
వెన్నల కిశోరే ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.. కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 11:05 AM June 30, 2017
-
సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 11:00 AM June 30, 2017