-
-
చిత్రం మొదటి నుండి చివరి వరకు ఉత్కంఠను రేపింది ...చిత్రం పూర్తయింది.పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 02:00 PM May 11, 2017
-
ప్రస్తుతం క్లైమాక్స్ లో ట్విస్ట్ లాన్ని క్లియర్ అయ్యాయి.. ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 01:57 PM May 11, 2017
-
చిత్రం లోని కొన్ని ట్విస్ట్ లు ఇప్పుడే బయటపడ్డాయి.. చిత్రం క్లైమాక్స్ దశకు చేరుకుంది.
Date & Time : 01:55 PM May 11, 2017
-
మంచి స్క్రీన్ ప్లే తో కథ ముందుకు వెళుతుంది..
Date & Time : 01:50 PM May 11, 2017
-
హత్యకు సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి..
Date & Time : 01:45 PM May 11, 2017
-
ఇప్పుడే ఒక సీరియస్ మర్డర్ జరగడంతో అజయ్ పోలీస్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 01:35 PM May 11, 2017
-
ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో కొన్ని బారి యాక్షన్ సీన్స్ వస్తున్నాయి .. రాహుల్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తున్నాడు
Date & Time : 01:30 PM May 11, 2017
-
రాహుల్ కోపంగా మారిన సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 01:25 PM May 11, 2017
-
ఇంటర్వెల్ తర్వాత చిత్రం ప్రారంభమైంది..కథ ఒక సవత్సరం ముందుకు వెళ్ళింది..చిత్రం సీరియస్ మూడ్ లోకి మారింది
Date & Time : 01:20 PM May 11, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: చిత్రం ఇప్పటివరకు మంచి సస్పెన్స్ తో కొనసాగింది. అక్కడక్కడ కొన్ని లోపాలున్న.. సెకండ్ హాఫ్ మీద ఆసక్తిని రేపింది.
Date & Time : 01:15 PM May 11, 2017
-
ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ తో ఇప్పుడే ఇంటర్వెల్ పడింది..
Date & Time : 01:05 PM May 11, 2017
-
చిత్రం ఇంట్రెస్టింగ్ మారింది ... ఇంటర్వెల్ కి ముందు ఆసక్తిని రేపుతోంది..
Date & Time : 01:00 PM May 11, 2017
-
ఒక మంచి ట్విస్ట్ తో చిత్రం ఇంటర్వెల్ దిశగా వెళుతుంది..
Date & Time : 12:55 PM May 11, 2017
-
ఎగిరే సాంగ్ మొదలయింది.. మంచి లొకేషన్స్ తో పాట అలరిస్తోంది
Date & Time : 12:50 PM May 11, 2017
-
ప్రస్తుతం కొన్ని రొమాన్స్ సీన్స్ వస్తున్నాయి.. సస్పెన్స్ తో కూడిన సన్నివేశలు ఇంట్రెస్టింగ్ కొనసాగుతున్నాయి
Date & Time : 12:45 PM May 11, 2017
-
చిత్రంలోని మొదటి పాట 'అయ్యో అయ్యో' వస్తోంది. పాటలో వైజాగ్ పరిసర ప్రాంతాలు కనిపిస్తున్నాయి..
Date & Time : 12:35 PM May 11, 2017
-
మూవీ ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది.. హీరోయిన్ మహిమ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది..
Date & Time : 12:25 PM May 11, 2017
-
హత్య జరిగిన కేసును ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ గా అజయ్ గోష్ ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 12:20 PM May 11, 2017
-
హత్య జరిగిన సన్నివేశంతో మూవీ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది ..
Date & Time : 12:15 PM May 11, 2017
-
రాహుల్ సీరియస్ లుక్ లో ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.. అతను ఒక ఆయుధం కొనుగోలు చేస్తున్నాడు.. కథ భీమిలి ప్రాంతంతో మొదలైంది
Date & Time : 12:10 PM May 11, 2017
-
సీరియస్ నోట్ తో తెరపై టైటిల్స్ వస్తున్నాయి..
Date & Time : 12:05 PM May 11, 2017
-
హాయ్...109 నిమిషాల నిడివిగల వెంకటాపురం మూవీ ఇప్పుడే మొదలైంది
Date & Time : 12:00 PM May 11, 2017