-
సినిమా ఆర్జీవీ వాయిస్ ఓవర్ తో ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 11:18 AM December 23, 2016
-
అద్భుతమైన సన్నివేశాలతో సినిమా క్లైమాక్స్ వైపు వెళ్తుంది. మర్డర్ ప్లాన్ అమలవుతుంది
Date & Time : 11:14 AM December 23, 2016
-
దర్శకుడు రాంగోపాల్ వర్మ గ్యాంగ్ వార్ ను తనదైన రీతిలో అద్భుతంగా చూపిస్తున్నాడు
Date & Time : 11:09 AM December 23, 2016
-
ఇరు కుటుంబాల మధ్య జరుగుతున్న యుద్ధంలో చివరికి వంగవీటి రంగాని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Date & Time : 11:04 AM December 23, 2016
-
సినిమా మొత్తం రాజకీయ కోణంలో సాగుతుంది. రెండు కుటుంబాల మధ్య పగలు తారా స్థాయికి చేరుకున్నాయి.
Date & Time : 10:58 AM December 23, 2016
-
దేవినేని మురళి ఒక మర్డర్ ప్లాన్ వేస్తున్నాడు
Date & Time : 10:52 AM December 23, 2016
-
వంశి కృష్ణ దేవినేని మురళి పాత్రలో అద్భుతంగా నటిస్తున్నాడు.
Date & Time : 10:46 AM December 23, 2016
-
దేవినేని మరియు రంగా కుటుంబాలను విజయవాడలో చాలా పవర్ ఫుల్ గా చూపిస్తున్నారు.
Date & Time : 10:40 AM December 23, 2016
-
కథ చాలా ఆసక్తిగా ఉంది. టీడీపీ పార్టీ మరియు ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 10:35 AM December 23, 2016
-
ఆసక్తికర సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది
Date & Time : 10:30 AM December 23, 2016
-
నెహ్రు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చాడు. శాండీ.. రంగా పాత్రలో చాలా బాగా చేస్తున్నాడు.
Date & Time : 10:24 AM December 23, 2016
-
ఇంటర్వెల్ తరువాత కొన్ని ఎమోషనల్ సీన్స్ నడుస్తున్నాయి. దేవినేని సోదరులు వెనకడుగు వేశారు. బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వస్తుంది.
Date & Time : 10:17 AM December 23, 2016
-
ఫస్ట్ హాఫ్ వరకూ సినిమా చాలా డీసెంట్ గా సాగింది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:10 AM December 23, 2016
-
ఇంకొక మర్డర్ సీన్ వస్తుంది. అద్భుతమైన ట్విస్టుతో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 10:05 AM December 23, 2016
దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా మధ్యలో ఆధిపత్య సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 10:00 AM December 23, 2016
-
రంగా లైఫ్ సీన్స్ వస్తున్నాయి. రంగ మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ సాంగ్ వస్తుంది.
Date & Time : 09:44 AM December 23, 2016
-
కథలో పెద్ద ట్విస్ట్. వంగవీటి రాధా హత్య చేయబడ్డాడు. సినిమా ఇంటర్వెల్ దిశగా వెళ్తుంది.
Date & Time : 09:38 AM December 23, 2016
-
వంగవీటి రాధాను చంపడానికి ప్లాన్స్ వేస్తున్నారు. కథ చాలా ఇంటరెస్టింగ్ గా నడుస్తుంది.
Date & Time : 09:30 AM December 23, 2016
-
''నా పేరే కుమారి'' అనే మొదటి సాంగ్ వస్తుంది. 1980 లో రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:25 AM December 23, 2016
-
హీరోయిన్ నైనా గంగూలీ రత్నకుమారి పాత్రలో ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 09:20 AM December 23, 2016
-
దేవినేని నెహ్రూ, గాంధీ పాత్రలు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాయి. సినిమా మంచి మూడ్ లో వెళ్తుంది.
Date & Time : 09:15 AM December 23, 2016
-
ఇప్పుడు ఒక మర్డర్ సీన్ వస్తుంది. టేకింగ్ మరియు కెమెరా పనితనం చాలా బాగుంది.
Date & Time : 09:08 AM December 23, 2016
-
చిన్న రౌడీ గా వంగవీటి ఎదుగుదల స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:00 AM December 23, 2016
-
నటుడు శాండీ ఇప్పుడే వంగవీటి రాధా పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 08:55 AM December 23, 2016
-
సినిమా ఇప్పుడే ఆర్జీవీ వాయిస్ ఓవర్ తో మొదలయింది.
Date & Time : 08:50 AM December 23, 2016