-
-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 01:25 PM July 21, 2017
-
చిత్రం క్లయిమాక్స్ దిశగా సాగుతోంది.. ప్రస్తుతం కొన్ని డేవోషినల్ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 01:20 PM July 21, 2017
-
చిత్రం క్లయిమాక్స్ దశకు చేరుకుంటున్న తరుణంలో కథలో ఒక చిన్న ట్విస్ట్ వెల్లడైంది.
Date & Time : 01:15 PM July 21, 2017
-
వేను హీరోయిన్ తండ్రికి తన ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని చెప్పాడు... ఇప్పుడు చిలకా అనే ఫోక్ సాంగ్ వస్తోంది..
Date & Time : 01:05 PM July 21, 2017
-
సాయి కుమార్ ఫైర్ ఆక్సిడెంట్ లో తన ప్రాణాలను పోగొట్టుకోవడంతో ఫ్లాష్ బ్యాక్ ముగిసింది.. దీంతో కథ ప్రస్తుత రోజుల్లోకి వచ్చేసింది..
Date & Time : 01:00 PM July 21, 2017
-
చిత్రం కథ ఫ్లాష్ బ్యాక్ మూడ్ లో వెళ్ళింది.. సాయి కుమార్ హీరో తండ్రిగా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 12:55 PM July 21, 2017
-
వైశాఖం టైటిల్ పాట రెగ్యులర్ ఇంటర్వల్ వద్ద వస్తోంది మరియు బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని భావోద్వేగకరమైన సన్నివేశాలు ప్రదర్శించబడుతున్నాయి..
Date & Time : 12:45 PM July 21, 2017
-
జబర్దస్త్ అప్ప రావు కామెడీ టైమింగ్ మరియు పృద్వితో అతని సన్నివేశాలు చాలా బావున్నాయి..
Date & Time : 12:40 PM July 21, 2017
-
లీడ్ పెయిర్ మధ్య కొన్ని రొమాంటిక్స్ సీన్స్ తో కూడిన లవ్లీ లాడికి పాట వస్తోంది..
Date & Time : 12:35 PM July 21, 2017
-
ఇంటర్వెల్ తర్వాత చిత్రం ప్రారంభమైంది..ప్రస్తుతం హీరో మరియు అతని తల్లి మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 12:30 PM July 21, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు ఆసక్తికరమైన సన్నివేశాలతో చిత్రం బానే ఉంది..పాటల చిత్రీకరణ చాలా బావుంది
Date & Time : 12:20 PM July 21, 2017
-
ప్రధాన పాత్రల మధ్య వాగ్వివాదలు చేలరేగడంతో ఇద్దరి మధ్య ఓ ఛాలెంజ్ ఏర్పడింది.. ఇప్పుడు ఇంటర్వెల్ పడింది.
Date & Time : 12:15 PM July 21, 2017
-
హీరో, హీరోయిన్ మధ్య ఒక సీక్రెట్ ఒప్పందం కుదిరింది..ప్రస్తుతం భానుమతి భానుమతి సాంగ్ వస్తోంది..
Date & Time : 12:05 PM July 21, 2017
-
ప్రధాన జంట మధ్య కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలు అలరిస్తున్నాయి..
Date & Time : 11:55 AM July 21, 2017
-
కమెడియన్ పృద్వి అపార్ట్మెంట్ సెక్రెటరీగా తన పాత్రతో చాలా బాగా ఆకట్టుకుంటున్నాడు..
Date & Time : 11:50 AM July 21, 2017
-
ప్రస్తుతం హీరో,హీరయిన్ మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ తో చిత్రం ముందుకు సాగుతోంది..
Date & Time : 11:45 AM July 21, 2017
-
అపార్ట్మెంట్ లో హీరోయిన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది.. ప్రస్తుతం కొన్ని సిల్లీ సీన్స్ తో ప్రార్ధిస్తానే సాంగ్ వస్తోంది..
Date & Time : 11:35 AM July 21, 2017
-
ఈ చిత్రం కథ ఒక అపార్ట్మెంట్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతోంది.. ప్రస్తుతం కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలు తెరపై వస్తున్నాయి..
Date & Time : 11:30 AM July 21, 2017
-
హీరో హరీష్ వేణుగా సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు.. కమేడియన్ పృద్వి కూడా సిన్ లోకి ప్రవేశించాడు.
Date & Time : 11:28 AM July 21, 2017
-
సీనియర్ యాక్టర్ కాసి విశ్వనాధ్ మరియు కమెడియన్ కృష్ణ భగవాన్ ఇప్పుడే సిన్ లోకి ఎంట్రీ ఇచ్చారు..కామెడీ సీన్స్ కంటిన్యూ అవుతున్నాయి..
Date & Time : 11:25 AM July 21, 2017
-
హీరోయిన్ అవంతిక డైరెక్ట్ గా సిన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 11:20 AM July 21, 2017
-
హాయ్..131 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది..
Date & Time : 11:15 AM July 21, 2017