-
క్లైమాక్స్ పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 11:55 AM August 13, 2016
-
కథ క్లైమాక్స్ దిశగా సాగుతోంది. కథలోని అన్ని ట్విస్టులు రివీల్ అయిపోయాయి.
Date & Time : 11:50 AM August 13, 2016
-
తన పాత్ర మేర రాజేంద్ర ప్రసాద్ బాగా నటిస్తున్నారు. మన్నార చోప్రా మళ్ళీ క్లైమాక్స్ లో రీ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 11:40 AM August 13, 2016
-
మరోసారి సప్తగిరి, రఘుబాబుల మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:35 AM August 13, 2016
తాగుబోతు రమేష్ ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:30 AM August 13, 2016
-
కథలో మలుపు వచ్చింది. ఐటం సాంగ్ మొదలైంది. ధరమ్ తేజ్ డ్యాన్సింగ్ స్కిల్స్ చూపిస్తున్నాడు.
Date & Time : 11:20 AM August 13, 2016
-
ముమైత్ ఖాన్, అలీ ల మధ్య కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి. కథలోకి అన్ని పాత్రలు వచ్చేస్తున్నాయి. కాస్త అయోమయంగా ఉంది.
Date & Time : 11:15 AM August 13, 2016
-
రఘుబాబు కూడా ఎంట్రీ ఇచ్చాడు. సందర్భానుసారంగా కామెడీ నడుస్తోంది. కథలోకి చిన్న చిన్న పాత్రలు ఎంటరవుతున్నాయి.
Date & Time : 11:10 AM August 13, 2016
-
సినిమా మరోసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. రొమాంటిక్ సాంగ్ నడుస్తోంది. లారీసా బొనెసి చాలా అందంగా కనబడుతోంది. విజువల్స్ కూడా బాగున్నాయి.
Date & Time : 11:00 AM August 13, 2016
-
ఇంటర్వెల్ తరువాత పోలీస్ స్టేషన్ కు సంబందించి సన్నివేశాలు వస్తున్నాయి. పోసాని కామెడీ సన్నివేశాలు రన్ అవుతున్నాయి.
Date & Time : 10:50 AM August 13, 2016
-
ఉల్లాసవంతమైన ఇంటర్వెల్ బ్యాంగ్ మొదలైంది.
Date & Time : 10:30 AM August 13, 2016
-
కథలో ఇప్పుడే మలుపు మొదలైంది. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది
Date & Time : 10:24 AM August 13, 2016
-
హీరో ధనుష్ పాడిన పాట వస్తోంది.
Date & Time : 10:20 AM August 13, 2016
-
అజయ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు.స్టోరీ మొత్తం ఒకరాత్రిలో జరుగుతుంది.కొత్త క్యారెక్టర్ లు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు.
Date & Time : 10:10 AM August 13, 2016
-
రాజేంద్రప్రసాద్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.ప్రస్తుతం కామెడీ సీన్లు వస్తున్నాయి.
Date & Time : 10:00 AM August 13, 2016
-
కమెడియన్ 'సప్తగిరి' కూడా కథలోకి వచ్చేశాడు. హీరోకి లవ్ బ్రేకప్ అయింది. సినిమా ప్రస్తుతంలోకి వచ్చింది.
Date & Time : 09:55 AM August 13, 2016
-
'ముమైత్ ఖాన్' కూడా కథలోకి ఎంటరైంది. సినిమా ఆఫీస్ బ్యాక్ డ్రాప్ లోకి మారింది.
Date & Time : 09:47 AM August 13, 2016
-
మరో హీరోయిన్ 'మన్నార చోప్రా' ఎంట్రీ ఇచ్చింది. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ మొదలైంది
Date & Time : 09:44 AM August 13, 2016
-
ధరమ్ తేజ్ ప్రేమలో పడ్డాడు. రెండవ పాట వస్తోంది
Date & Time : 09:37 AM August 13, 2016
-
వెన్నెల కిశోర్ ఎంట్రీ ఇచ్చాడు. అతనికి, తేజ్ కి మధ్య కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 09:35 AM August 13, 2016
-
హీరోయిన్ 'లారీసా బొనెసి' ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 09:33 AM August 13, 2016
-
సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. హీరో 'ధరమ్ తేజ్' ఎంట్రీ ఇచ్చాడు. 'శింబు' పాడిన మొదటి పాట వస్తోంది.
Date & Time : 09:28 AM August 13, 2016
-
సినిమా సీరియస్ నోట్ లో మొదలైంది. పోసాని ఎంట్రీ ఇచ్చాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా సన్నివేశాలు రన్ అవుతున్నాయి.
Date & Time : 09:22 AM August 13, 2016
-
139 నిముషాల నిడివి ఉన్న సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 09:15 AM August 13, 2016