-
ఎమోషనల్ సీన్స్ తర్వాత మంచి సీన్స్ తో సినిమా పూర్తయింది. పూర్తి రివ్యూకు 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 11:25 AM August 05, 2016
-
క్లైమాక్స్ మొదలైంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ ల మధ్య ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:20 AM August 05, 2016
-
ప్రకాష్ రాజ్, అల్లు శిరీష్ ల మధ్య చాలా ముఖ్యమైన సన్నివేశాలు జరుగుతున్నాయి
Date & Time : 11:15 AM August 05, 2016
-
కథలో చాలా ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది. ఎమోషనల్ సీన్స్ ప్రారంభమయ్యాయి
Date & Time : 11:10 AM August 05, 2016
-
సుమలత పాత్ర బాగుంది . కామెడీ యాంగిల్ ను కూడా బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Date & Time : 11:05 AM August 05, 2016
-
అలీ, సుబ్బరాజుల మధ్య వచ్చిన కామెడీ సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తున్నాయి
Date & Time : 11:00 AM August 05, 2016
-
మరో హిట్ సాంగ్ 'దేశీ గర్ల్' సాంగ్ వచ్చింది. సినిమా వేగంగా, ఉల్లాసంగా సాగిపోతోంది
Date & Time : 10:55 AM August 05, 2016
-
హంసా నందిని ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. కథ కొత్త మలుపు తిరిగింది
Date & Time : 10:45 AM August 05, 2016
-
సినిమాలో సన్నివేశాలు చురుగ్గా సాగుతున్నాయి. కమెడియన్ అలీ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 10:35 AM August 05, 2016
-
తనికెళ్ల భరణి, జోగి బ్రదర్స్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 10:30 AM August 05, 2016
-
ఇంటర్వెల్ తర్వాత సినిమా పెళ్లి వేడుకల్లోకి మరలింది
Date & Time : 10:25 AM August 05, 2016
-
ఇంటర్వెల్ పడింది. సినిమా ఆసక్తికరంగా మారింది.
Date & Time : 10:15 AM August 05, 2016
-
ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఇంటర్వెల్ బ్లాక్ సన్నివేశాల్లో లావణ్య చాలా బాగా నటించింది. ఇప్పుడు కొన్ని ఎమోషనల్ సీన్లు వచ్చాయి.
Date & Time : 10:10 AM August 05, 2016
-
చాలా ఆసక్తికరమైన ట్టిస్ట్ వచ్చింది. మూవీ ఇంటర్వెల్ కు దగ్గరగా ఉంది.
Date & Time : 10:05 AM August 05, 2016
-
హిట్ సాంగ్ 'అను అను' ప్రారంభమైంది. శిరీష్ డ్యాన్స్ ఫర్వాలేదనిపిస్తున్నాడు.
Date & Time : 10:00 AM August 05, 2016
-
సినిమాలో ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది. శిరీష్, లావణ్య త్రిపాఠి బాగా చేస్తున్నారు.
Date & Time : 09:50 AM August 05, 2016
-
ప్రకాష్ రాజ్, అల్లు శిరీష్ ల మధ్య ముఖ్యమైన సన్నివేశాలు జరుగుతున్నాయి.
Date & Time : 09:45 AM August 05, 2016
-
ప్రభాస్ శ్రీను కూడా ఎంట్రీ ఇచ్చాడు. మంచి కామెడీ నడుస్తోంది.
Date & Time : 09:35 AM August 05, 2016
-
సత్యం రాజేష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సీన్లు వస్తున్నాయి.
Date & Time : 09:25 AM August 05, 2016
-
లావణ్య త్రిపాఠి తండ్రిగా రావు రమేష్ ఎంట్రీ ఇచ్చాడు. మూవీ హైదరాబాద్ కు షిప్ట్ అయింది.
Date & Time : 09:22 AM August 05, 2016
-
అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి ఓకే టైమ్ లో కశ్మీర్ లో ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 09:18 AM August 05, 2016
-
సినిమా సీరియస్ పాయింట్ తో స్టార్ట్ అయింది. ప్రకాష్ రాజ్, సుమలత ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 09:15 AM August 05, 2016
-
సినిమా టైటిల్స్ ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ఇండస్ట్రీలోని పెద్ద వ్యక్తులకు అంకితం టైటిల్స్ వేసారు.
Date & Time : 09:10 AM August 05, 2016