-
సినిమా పూర్తైంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూనే ఉండండి.
Date & Time : 09:40 AM February 9, 2017
-
క్లైమాక్స్ ఫైట్ ఇప్పుడే ముగిసింది.
Date & Time : 09:38 AM February 9, 2017
-
సూర్య, అనూప్ ఎదురెదురుగా పోటీ పడుతూ ఉండగా, కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:35 AM February 9, 2017
-
ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో భారీ ఫైట్ సీన్ నడుస్తోంది.
Date & Time : 09:33 AM February 9, 2017
-
ప్రస్తుతం ఓ భారీ ఛేజింగ్ సీన్ నడుస్తోంది. సినిమా క్లైమాక్స్ దిశగా వెళుతోంది.
Date & Time : 09:30 AM February 9, 2017
-
పోలీస్ స్టేషన్లో సూర్యపై ఓ అటాక్ జరిగే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:23 AM February 9, 2017
-
శృతి హాసన్, అనూప్ సింగ్‌ల మధ్యన ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 09:15 AM February 9, 2017
-
భారతదేశ గొప్పదనాన్ని చెబుతూ ప్రస్తుతం కొన్ని పవర్ఫుల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:07 AM February 9, 2017
-
ప్రస్తుతం కొన్ని షూటౌట్ సన్నివేశాలు వస్తున్నాయి. సూర్య తన రోల్లో బాగా ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 09:00 AM February 9, 2017
-
కర్ణాటక పోలీస్ ఆఫీసర్‌గా సూర్య ఎన్నికయ్యాడు. యూనివర్సల్ కాప్ అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తోంది.
Date & Time : 08:53 AM February 9, 2017
-
సూర్య, రాధిక మధ్యన పలు ఎమోషనల్ సీన్స్ నడుస్తున్నాయి.
Date & Time : 08:50 AM February 9, 2017
-
ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:48 AM February 9, 2017
-
సూర్య ఇప్పుడే విలన్ అనూప్ సింగ్‌ను కలుసుకున్నాడు.
Date & Time : 08:45 AM February 9, 2017
-
ఆస్ట్రేలియాలో సూర్య తన పర్సనల్ మిషన్ మొదలుపెట్టేశాడు.
Date & Time : 08:40 AM February 9, 2017
-
సూర్య తన రిపోర్ట్ సబ్మిట్ చేసి, ఓ పర్సనల్ మిషన్‌పై ఆస్ట్రేలియా బయలుదేరాడు.
Date & Time : 08:35 AM February 9, 2017
-
ప్రస్తుతం వై వై వైఫై అనే పాట నడుస్తోంది.
Date & Time : 08:30 AM February 9, 2017
-
కమీషనర్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయడంతో సెకండాఫ్ మొదలైంది.
Date & Time : 08:28 AM February 9, 2017
-
ఇంటర్వెల్.
Date & Time : 08:23 AM February 9, 2017
-
ప్రస్తుతం ఓ భారీ ఇంటర్వెల్ ఫైట్ నడుస్తోంది.
Date & Time : 08:20 AM February 9, 2017
-
కథలో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.
Date & Time : 08:15 AM February 9, 2017
-
శృతి హాసన్ అరెస్ట్‌తో కథలో ఓ చిన్న ట్విస్ట్ వచ్చి చేరింది.
Date & Time : 08:10 AM February 9, 2017
-
క్రిమినల్స్ అందరినీ పట్టుకోవడంలో సూర్య బిజీ అయిపోయాడు.
Date & Time : 08:05 AM February 9, 2017
-
కమీషనర్ మరణం వెనుక సస్పెన్స్ ఇప్పుడే రివీల్ అయింది.
Date & Time : 08:00 AM February 9, 2017
-
సూర్య తన మిషన్‌పైనే ఫోకస్ పెట్టి కమీషనర్ హత్య కేసును చేధిస్తున్నాడు.
Date & Time : 07:55 AM February 9, 2017
-
మర్డర్ కాబడ్డ కమీషనర్ భార్యగా రాధికా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 07:50 AM February 9, 2017
-
రెండో పాట ముసి ముసి నవ్వుల వస్తోంది.
Date & Time : 07:45 AM February 9, 2017
-
ప్రస్తుతం ఫ్లాష్‌బ్యాక్ నడుస్తోంది. సూర్య, అనుష్కల పెళ్ళి సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:40 AM February 9, 2017
-
ప్రస్తుతం ఓ భారీ ఫైట్ సీన్ నడుస్తోంది.
Date & Time : 07:36 AM February 9, 2017
-
అనుష్క ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 07:34 AM February 9, 2017
-
శృతి హాసన్, సూరిల మధ్యన ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:32 AM February 9, 2017
-
ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ ఓ సోనే సోనే వస్తోంది.
Date & Time : 07:26 AM February 9, 2017
-
కమీషనర్ మరణంపై సూర్య ఎంక్వైరీ మొదలుపెట్టాడు.
Date & Time : 07:24 AM February 9, 2017
-
కమెడియన్ సూరి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 07:22 AM February 9, 2017
-
ఆస్ట్రేలియాలో ఉండే విలన్ ఠాకూర్ సింగ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. సుమన్ అతడికి తండ్రిగా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 07:20 AM February 9, 2017
-
ప్రస్తుతం ఓ భారీ ఫైట్ సీన్ వస్తోంది. శృతి హాసన్ ఇక్కడే ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 07:18 AM February 9, 2017
-
సూర్య డెప్యుటేషన్‌పై కర్ణాటక బయలుదేరాడు.
Date & Time : 07:16 AM February 9, 2017
-
సూర్య ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. సింగం సిరీస్‌లోని పార్ట్ 1, పార్ట్ 2 సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:14 AM February 9, 2017
-
కర్ణాటక హోమ్ మినిస్టర్‌గా శరత్ బాబు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 07:12 AM February 9, 2017
-
ప్రస్తుతం టైటిల్స్ పడుతున్నాయి. భారతదేశ చరిత్ర, రాజకీయాల గురించి ఓ వాయిస్ ఓవర్ నడుస్తోంది.
Date & Time : 07:08 AM February 9, 2017
-
హాయ్, ఇప్పుడే సినిమా మొదలైంది.
Date & Time : 07:05 AM February 9, 2017