-
చిత్రం పూర్తయింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.
Date & Time : 01:40 PM September 16, 2016
-
క్లైమాక్స్ లో సాగర్, అజయ్ ల మధ్య భారీ ఫైట్ వస్తోంది.
Date & Time : 01:35 PM September 16, 2016
-
యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ క్లైమాక్స్ నడుస్తోంది.
Date & Time : 01:30 PM September 16, 2016
-
చిత్రంలో ట్విస్ట్ రివీల్ అయింది. చిత్రం క్లైమాక్స్ వైపు నడుస్తోంది.
Date & Time : 01:25 PM September 16, 2016
-
చిత్రంలో మరో ట్విస్ట్ వచ్చింది.ప్రేమ సన్నివేశాలు చాలా బావున్నాయి.
Date & Time : 01:20 PM September 16, 2016
-
సత్యం రాజేష్ తన పాత్రలో బాగా నటిస్తున్నాడు.
Date & Time : 01:15 PM September 16, 2016
-
చిత్రంలో మరో రొమాంటిక్ సాంగ్ వస్తోంది.పాట చిత్రీకరణ చాలా బావుంది.
Date & Time : 01:10 PM September 16, 2016
-
చిత్రంలో కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.చిత్రం పెళ్ళికి సంబందించిన సీన్లతో నడుస్తోంది.
Date & Time : 01:00 PM September 16, 2016
-
కమెడియన్లు సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ లు ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 12:55 PM September 16, 2016
-
చిత్రంలో మరో ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 12:50 PM September 16, 2016
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం రాయలసీమలోని విలేజ్ కు మారింది.
Date & Time : 12:45 PM September 16, 2016
-
చిత్రంలో సెకండ్ హీరోయిన్ సాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చింది. మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ వచ్చింది. ఇప్పుడు విరామం..
Date & Time : 12:25 PM September 16, 2016
-
చిత్రంలో మరో ట్విస్ట్. సుబ్బరాజు ఎంట్రీ ఇచ్చాడు.చిత్రం వేగం ఊపందుకుంది.
Date & Time : 12:15 PM September 16, 2016
-
చిత్రం ఇండియా కు షిఫ్ట్ అయ్యింది. ట్విస్ట్ తో చిత్రంలో కొత్త పాత్రలు పరిచయం అవుతున్నాయి.
Date & Time : 12:10 PM September 16, 2016
-
చిత్రంలో కోటా శ్రీనివాసరావు ఎంట్రీ ఇచ్చారు.ఫైట్ సీన్ వస్తోంది. హీరో సాగర్ అద్భుతమైన స్టంట్స్ చేస్తున్నాడు.
Date & Time : 12:05 PM September 16, 2016
-
హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి.చిత్రం లో ఫస్ట్ సాంగ్ వస్తోంది.పాట చిత్రీకరణ బావుంది
Date & Time : 11:55 AM September 16, 2016
-
హీరో సాగర్ అందంగా కనిపిస్తున్నాడు.హ్యాపీ డేస్ ఫేమ్ రణధీర్ ఎంట్రీ ఇచ్చాడు .
Date & Time : 11:50 AM September 16, 2016
-
అజయ్, ప్రభాస్ శ్రీను ఎంట్రీ ఇచ్చారు.కథ బ్యాంకాక్ కు మారింది.
Date & Time : 11:45 AM September 16, 2016
-
విమానంలో హీరో సాగర్ ఎంట్రీ ఇచ్చాడు. హీరోయిన్ రాగిణి కూడా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 11:40 AM September 16, 2016
-
హాయ్, చిత్రం ప్రారంభంలోనే ఫ్లాష్ బ్యాక్ తో సీరియస్ గా మొదలైంది.
Date & Time : 11:35 AM September 16, 2016