-
సినిమా పూర్తైంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూనే ఉండండి.
Date & Time : 08:55 AM January 13, 2017
-
మురళి మోహన్ వాయిస్ ఓవర్‌తో సినిమా హ్యాపీగా ముగిసింది.
Date & Time : 08:53 AM January 13, 2017
-
ఫ్యామిలీలో అన్ని గొడవలు సద్దుమణిగాయి. సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి.
Date & Time : 08:45 AM January 13, 2017
-
కుటుంబ విలువలను తెలియజేస్తూ ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా క్లైమాక్స్‌కు దగ్గరైంది.
Date & Time : 08:40 AM January 13, 2017
-
ప్రస్తుతం పలు ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:33 AM January 13, 2017
-
కథలో చిన్న ట్విస్ట్ వచ్చి చేరింది.
Date & Time : 08:30 AM January 13, 2017
-
ప్రస్తుతం శతమానం భవతి అంటూ టైటిల్ సాంగ్ వస్తోంది.
Date & Time : 08:24 AM January 13, 2017
-
ప్రస్తతం ఓ డబ్స్మాష్ సెషన్ నడుస్తోంది. పలు సూపర్ హిట్ సినిమాల్లోని సన్నివేశాలను డబ్ చేస్తున్నారు.
Date & Time : 08:20 AM January 13, 2017
-
కుటుంబ సభ్యులంతా ఊర్లో తిరునాళ్ళకు వెళ్ళే సన్నివేశం వస్తోంది. సినిమా ఎమోషనల్‌గా సాగుతోంది.
Date & Time : 08:16 AM January 13, 2017
-
ప్రస్తుతం ఓ ఎమోషనల్ సీన్ వస్తోంది.
Date & Time : 08:13 AM January 13, 2017
-
ప్రస్తుతం ఓ కామెడీ సీన్ వస్తోంది. నరేష్ బాగా ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 08:05 AM January 13, 2017
-
శర్వానంద్, ప్రకాష్ రాజ్, అనుపమల మధ్యన ప్రస్తుతం ఓ ఎమోషనల్ సీన్ నడుస్తోంది.
Date & Time : 08:01 AM January 13, 2017
-
ప్రస్తుతం నాలుగో పాట నాలో నీవే వస్తోంది. ఈ రొమాంటిక్ నంబర్ విజువల్స్ బాగున్నాయి.
Date & Time : 07:55 AM January 13, 2017
-
ప్రస్తుతం శర్వానంద్, అనుపమల మధ్యన పలు ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:51 AM January 13, 2017
-
ఇంటర్వెల్ తర్వాత సినిమా ట్విస్ట్ రివీల్ సీన్‌తో మొదలైంది. కొన్ని సెంటిమెంట్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 07:48 AM January 13, 2017
-
ఇంటర్వెల్.
Date & Time : 07:45 AM January 13, 2017
-
కథలో చిన్న ట్విస్ట్ వచ్చి చేరింది. సినిమా ఇంటర్వెల్ దిశగా వెళుతోంది.
Date & Time : 07:42 AM January 13, 2017
-
ప్రస్తుతం మూడో పాట 'నిలవదే' వస్తోంది. విజువల్స్ బాగున్నాయి.
Date & Time : 07:38 AM January 13, 2017
-
అనుపమ మెల్లిగా శర్వానంద్‌కు దగ్గరయ్యే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:35 AM January 13, 2017
-
శర్వానంద్ కొందరు పోకిరీలను బెదిరించే సన్నివేశం వస్తోంది.
Date & Time : 07:29 AM January 13, 2017
-
ప్రకాష్ రాజ్ ఇద్దరు కుమారులు ఇండియాకి వచ్చే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:21 AM January 13, 2017
-
ప్రస్తుతం హైలో హైలెస్సా అంటూ సంక్రాతి పండగను గుర్తుచేసే పాట వస్తోంది.
Date & Time : 07:18 AM January 13, 2017
-
శర్వానంద్, అతడి స్నేహితుల మధ్యన ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:12 AM January 13, 2017
-
శర్వానంద్, అనుపమల మధ్యన ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 07:05 AM January 13, 2017
-
ప్రకాష్ రాజ్ కూతురు ఇంద్రజ కుటుంబం ఊరికి వచ్చేసింది.
Date & Time : 07:02 AM January 13, 2017
-
ప్రస్తుతం మెల్లిగా తెలవారిందోయ్ అంటూ పాట వస్తోంది. విజువల్స్ బాగున్నాయి.
Date & Time : 06:58 AM January 13, 2017
-
జయసుధ, శర్వానంద్‌ల మధ్యన ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:56 AM January 13, 2017
-
ప్రకాష్ రాజ్ మనవడిగా శర్వానంద్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 06:54 AM January 13, 2017
-
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:51 AM January 13, 2017
-
ఇంద్రజ కూతురుగా అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 06:49 AM January 13, 2017
-
సీనియర్ నటుడు నరేష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 06:46 AM January 13, 2017
-
సంక్రాంతికి తమ పిల్లలను పిలవమంటూ జయసుధ ప్రకాష్ రాజ్‌ను కోరే సన్నివేశం వస్తోంది.
Date & Time : 06:42 AM January 13, 2017
-
ప్రకాష్ రాజ్, జయసుధ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 06:41 AM January 13, 2017
-
పల్లెటూర్ల, ఉమ్మడి కుటుంబాల గొప్పదనాన్ని చెబుతూ ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:40 AM January 13, 2017
-
ప్రస్తుతం టైటిల్స్ పడుతున్నాయి.
Date & Time : 06:38 AM January 13, 2017
-
హాయ్ సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 06:34 AM January 13, 2017