-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.
Date & Time : 14:00 PM October 21, 2016
-
భారీ క్లైమాక్స్ సన్నివేశం వస్తోంది. నారా రోహిత్, రాజీవ్ కనకాల లు అద్భుతంగా నటిస్తున్నారు.
Date & Time : 13:55 PM October 21, 2016
-
నారా రోహిత్, జాన్ విజయ్ ల మధ్య ఛేజింగ్ సన్నివేశాలతో చిత్రం క్లైమాక్స్ వైపు వెళుతోంది.
Date & Time : 13:50 PM October 21, 2016
-
చిత్రంలో ట్విస్ట్ లన్నీ నెమ్మదిగా రివీల్ చేయబడుతున్నాయి.
Date & Time : 13:45 PM October 21, 2016
-
నారా రోహిత్, రెజీనా లు వారి సమస్య కు పరిష్కారం కనుగొనే పనిలో పడ్డారు.
Date & Time : 13:40 PM October 21, 2016
-
ఆసక్తి కరమైన చేజింగ్ సీన్ వస్తోంది. చిత్రం ఊపందుకుంది.
Date & Time : 13:35 PM October 21, 2016
-
చిత్రం మళ్లీ యాక్షన్ వైపు మళ్లింది. ఫైట్ సీన్ వస్తోంది.
Date & Time : 13:25 PM October 21, 2016
-
'నీ ప్రాణం' అనే భాదతో కూడిన సాంగ్ వస్తోంది.నారా రోహిత్ అద్భుతంగా నటిస్తున్నాడు.
Date & Time : 13:15 PM October 21, 2016
-
చిత్రంలో ఎమోషనల్ ఫ్యామిలీ సీన్ వస్తోంది.
Date & Time : 13:10 PM October 21, 2016
-
నారారోహిత్, రెజీనా ల మధ్య ఎమోషనల్ సన్నివేశం వస్తోంది.
Date & Time : 13:05 PM October 21, 2016
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. చిత్రం లో ట్విస్ట్ రివీల్ అవుతోంది.
Date & Time : 12:59 PM October 21, 2016
-
అద్భుతమైన సన్నివేశం తో ఇంటర్వెల్ వచ్చింది. ఇప్పుడు బ్రేక్..
Date & Time : 12:50 PM October 21, 2016
-
ఆసక్తి కరమైన ట్విస్ట్ వచ్చింది. చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 12:45 PM October 21, 2016
-
చిత్రంలో కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:40 PM October 21, 2016
-
'మరదలా మరదలా' అనే మాస్ సాంగ్ వస్తోంది.
Date & Time : 12:35 PM October 21, 2016
-
చిత్రం పూర్తిగా సీరియస్ గా మారిపోయింది. జాన్ విజయ్ విలన్ గా అద్భుతంగా నటిస్తున్నాడు.
Date & Time : 12:30 PM October 21, 2016
-
భారీ ఫైట్ సీన్ వస్తోంది. నారారోహిత్ యాంగ్రీ యంగ్ మాన్ గా అద్భుతంగా కనిపిస్తున్నాడు.
Date & Time : 12:25 PM October 21, 2016
-
పోలీస్ ఆఫీసర్ రాజీవ్ కనకాల ఎంట్రీ ఇచ్చాడు. సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:20 PM October 21, 2016
-
సమాజంలోని అన్యాయం పై నారారోహిత్ పోరాడే సన్నివేశాల్ని అద్భుతంగా చూపిస్తున్నారు.
Date & Time : 12:15 PM October 21, 2016
-
'ఎదలోనా' అనే రొమాంటిక్ సాంగ్ వస్తోంది. నారా రోహిత్, రెజీనా ల జంట అందంగా కనిపిస్తోంది.
Date & Time : 12:10 PM October 21, 2016
-
కాలేజీ సన్నివేశాల్లో నారా రోహిత్ కనిపిస్తున్నాడు.
Date & Time : 12:05 PM October 21, 2016
-
రోహిత్, రెజీనా ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:00 PM October 21, 2016
-
స్వర్గీయ ఎం ఎస్ నారాయణ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 11:55 AM October 21, 2016
-
నారారోహిత్ యాంగ్రీ యంగ్ మాన్ గా కనిపిస్తున్నాడు.సమాజం లో జరిగే అన్యాయాలను సహించలేని యువకుడిగా కనిపిస్తున్నాడు.
Date & Time : 11:50 AM October 21, 2016
-
రెజీనా ఇప్పుడే సింపుల్ ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 11:45 AM October 21, 2016
-
టైటిల్స్ పడుతుండగా నారా రోహిత్ ఎంట్రీ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ లో 'శంకర' టైటిల్ సాంగ్ ప్లే అవుతోంది.
Date & Time : 11:42 AM October 21, 2016
-
142 నిముషాల నిడివి ఉన్న సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 11:40 AM October 21, 2016