-
సినిమా పూర్తి అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి
Date & Time : 11:00 AM December 23, 2016
-
క్లైమాక్స్ సన్నివేశాలు చాలా బాగున్నాయి.
Date & Time : 10:55 AM December 23, 2016
-
ఇప్పుడు అడవిలో పోరాట సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:50 AM December 23, 2016
-
కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది
Date & Time : 10:46 AM December 23, 2016
-
కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:43 AM December 23, 2016
-
కమెడియన్ ఆలీ డాక్టర్ కబాలి పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 10:38 AM December 23, 2016
-
ఎస్పీ భార్య పాత్రలో యాంకర్ ఝాన్సీ ఇపుడే ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 10:35 AM December 23, 2016
-
''కేకెక్కిందో లమ్మి'' అనే సాంగ్ వస్తుంది
Date & Time : 10:30 AM December 23, 2016
-
సప్తగిరి, షకలక శంకర్ కామెడీ అద్భుతంగా పండిస్తున్నారు
Date & Time : 10:25 AM December 23, 2016
-
కొన్ని కామెడీ సీన్స్ లో జబర్దస్త్ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 10:22 AM December 23, 2016
-
''వెలుగు చీకటిలో తోడై నిలిచే నాన్న'' అనే సాంగ్ వస్తుంది.
Date & Time : 10:18 AM December 23, 2016
-
సప్తగిరి పోలీసుగా కొన్ని ఎమోషనల్ సీన్స్ నడుస్తున్నాయి.
Date & Time : 10:15 AM December 23, 2016
-
షకలక శంకర్ తన కామెడీ టైమింగ్ తో బాగా ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 10:10 AM December 23, 2016
-
ఇంటర్వెల్ తరువాత కొన్ని కామెడీ సన్నివేశాలతో మొదలైంది.
Date & Time : 10:05 AM December 23, 2016
-
ఇంటర్వెల్ అప్ డేట్స్: ఇప్పటివరకూ సినిమా కొన్ని కామెడీ సన్నివేశాలతో పరవాలేదు అనిపిస్తుంది
Date & Time : 10:00 AM December 23, 2016
-
సప్తగిరి ఒక ఫైట్ లో స్టైలిష్ పోలీస్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు బ్రేక్..
Date & Time : 09:52 AM December 23, 2016
-
కథలో ట్విస్ట్ వచ్చింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి. సినిమా సీరియస్ మూడ్ లో వెళ్తుంది
Date & Time : 09:48 AM December 23, 2016
-
సప్తగిరి దానవీరసూరకర్ణ సినిమాలో డైలాగ్ తన స్వంత స్టైల్ లో చాలా బాగా చెప్తున్నాడు.
Date & Time : 09:45 AM December 23, 2016
-
సప్తగిరి డాన్స్ మూమెంట్స్ చాలా బాగా చేస్తున్నాడు.
Date & Time : 09:40 AM December 23, 2016
-
''పాపా నువ్వు చాలా సూపర్'' అనే టీజింగ్ సాంగ్ వస్తుంది.
Date & Time : 09:35 AM December 23, 2016
-
మరిన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 09:33 AM December 23, 2016
-
కొన్ని ఫన్నీ సన్నివేశాల తరువాత సినిమా సీరియస్ మూడ్ లోకి వెళ్తుంది
Date & Time : 09:30 AM December 23, 2016
-
-
హీరోయిన్ రోషిని ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 09:28 AM December 23, 2016
-
శివ ప్రసాద్ హీరో నాన్నగా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఫ్యామిలీ సీన్ లు వస్తున్నాయి
Date & Time : 09:25 AM December 23, 2016
-
పోసాని మరియు జబర్దస్త్ నటులు ఇపుడే ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 09:23 AM December 23, 2016
-
కమెడియన్ షకలక శంకర్ ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 09:20 AM December 23, 2016
-
తాగుబోతు రమేష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 09:15 AM December 23, 2016
-
సప్తగిరి పరశురాముడు పాత్రలో మంచి ఎంట్రీ ఇచ్చాడు. డైలాగ్స్ చాలా బాగా చెప్తున్నాడు ''బీ పాజిటివ్'' అనే మొదటి పాట వస్తుంది
Date & Time : 09:00 AM December 23, 2016
-
ఇప్పుడే హీరో సప్తగిరి చాలా హుషారుగా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 08:58 AM December 23, 2016
-
130 నిమిషాల నిడివితో సినిమా ప్రారంభమయ్యింది
Date & Time : 08:55 AM December 23, 2016