-
నాగ చైతన్య క్లైమాక్స్ లో భిన్నమైన ఆశ్చర్యం కలిగించాడు. సినిమా పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 11:25 AM November 11, 2016
-
భిన్నమైన క్లైమాక్స్ వస్తోంది. చివర్లో పెద్ద ట్విస్ట్ ఉంది.
Date & Time : 11:20 AM November 11, 2016
-
కథలో మరొక ట్విస్ట్ వచ్చింది. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:08 AM November 11, 2016
-
సినిమా థ్రిల్లింగ్ గా సాగుతోంది. చైతన్య ఉద్వేగంగా ఉన్నాడు. బాబా సెహగల్ ప్రమాదంగా కనిపిస్తున్నాడు.
Date & Time : 11:00 AM November 11, 2016
-
సినిమాలోని డైలాగులు, చైతన్య పాత్రను చూపిస్తున్న తీరు బాగున్నాయి.
Date & Time : 10:55 AM November 11, 2016
-
భావిద్వేగపూరితమైన సన్నివేశాలు వస్తున్నాయి. నాగ చైతన్య ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
Date & Time : 10:50 AM November 11, 2016
-
లవ్ స్టోరీ పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ కథగా మారింది. గౌతమ్ మీనన్ డైరెక్షన్ చాలా గ్రిప్పింగ్ గా బాగుంది.
Date & Time : 10:45 AM November 11, 2016
-
సినిమా పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా మారిపోయింది. ట్విస్ట్స్ మరియు థ్రిల్స్ బాగున్నాయి.
Date & Time : 10:38 AM November 11, 2016
-
ఇంటర్వెల్ తరువాత కీలకమైన, ఆశ్చర్యకరమైన ట్విస్ట్ ను చూపెడుతున్నారు.
Date & Time : 10:30 AM November 11, 2016
-
ఆసక్తికరమైన ఇంటర్వెల్ సన్నివేశం వచ్చింది. ఇంటర్వెల్ పడింది.
Date & Time : 10:20 AM November 11, 2016
-
బాబా సెహగల్ పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అతని రోల్ లో బాగా చేస్తున్నాడు.
Date & Time : 10:15 AM November 11, 2016
-
మరొక పాట వెళ్ళిపోమాకే.. వస్తోంది. అందులో ఒక మంచి ట్విస్ట్ వచ్చింది. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:00 AM November 11, 2016
-
నాగ చైతన్య అతని రోల్ లో బాగా నటిస్తున్నాడు. సినిమా కథ పాట ద్వారా ముందుకు నడుస్తోంది.
Date & Time : 09:50 AM November 11, 2016
-
రోడ్ ట్రిప్ మొదలైంది. సూపర్ హిట్ చకోరి... పాట వస్తోంది. విజువల్స్ బాగున్నాయి.
Date & Time : 09:38 AM November 11, 2016
-
ప్రస్తుతం రెండవ పాట వస్తోంది. రెహ్మాన్ సంగీతంతో పాట అద్భుతంగా ఉంది.
Date & Time : 09:35 AM November 11, 2016
-
నాగ చైతన్య, మంజిమల మధ్య కొన్ని సరదా, రొమాంటిక్ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 09:30 AM November 11, 2016
-
హీరోయిన్ మంజిమ మోహన్ లీల పాత్రలో ఎంట్రీ ఇచ్చింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సరదా సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:20 AM November 11, 2016
-
నాగ చైతన్య ఇంట్రడక్షన్ సాంగ్ వస్తోంది. కొరియోగ్రఫీ బాగుంది. చైతన్య స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 09:15 AM November 11, 2016
-
కాలేజ్ కుర్రాడిగా నాగ చైతన్య ఎంట్రీ చాలా బాగుంది.
Date & Time : 09:05 AM November 11, 2016
-
హాయ్.. నాగ చైతన్య వాయిస్ ఓవర్ తో సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:00 PM November 11, 2016