-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:25 AM March 31, 2017
-
సినిమా సీరియస్ గా నడుస్తోంది. కథలో ఒక చిన్న ట్విస్ట్ తో క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:10 AM March 31, 2017
-
అనూప్ సింగ్, అలీల మధ్య కామెడీ ట్రాక్ నడుస్తోంది.
Date & Time : 11:05 AM March 31, 2017
-
అనూప్ సింగ్ ఠాకూర్, అలీ ల మధ్య సన్నివేశాలు నడుస్తున్నాయి. అనూప్ సింగ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు.
Date & Time : 11:00 AM March 31, 2017
-
రొమాంటిక్ సాంగ్ నడుస్తోంది. మన్నారచోప్ర గ్లామరస్ గా కనిపిస్తోంది. అనూప్ సింగ్ ఠాకూర్ కూడా పాటలో చూపబడుతున్నాడు.
Date & Time : 10:50 AM March 31, 2017
-
సినిమా అంతా హీరోయిన్ ను వెంటాడే ఒక సైకో కిల్లర్ కథ. హీరో ఆమెను కాపాడటానికి ట్రై చేస్తున్నాడు.
Date & Time : 10:43 AM March 31, 2017
-
ఇంటర్వెల్ తర్వాత సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. అనూప్ సింగ్ ఠాకూర్ గతాన్ని చూపుతున్నారు.
Date & Time : 10:40 AM March 31, 2017
-
సినిమాలో ఇంటర్వెల్ పడింది. సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:25 AM March 31, 2017
-
అనూహ్యంగా హీరోయిన్ కోసం ఇషాన్, అనూప్ సింగ్ ఠాకూర్ ల మధ్య భారీ ఫైట్ నడుస్తోంది.
Date & Time : 10:20 AM March 31, 2017
-
కథలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:15 AM March 31, 2017
-
పూరి స్టైలో ఒక టీజింగ్ పాట మొదలైంది. ప్రధాన ప్రతినాయకుడు అనూప్ సింగ్ ఠాకూర్ కూడా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:05 AM March 31, 2017
-
హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఇషాన్ తన పాత్రలో బాగా నటిస్తున్నాడు.
Date & Time : 09:55 AM March 31, 2017
-
ప్రస్తుతం చిత్రంలో క్లబ్ సాంగ్ వస్తోంది. మన్నార చోప్రా అందంగా కనిపిస్తోంది.
Date & Time : 09:45 AM March 31, 2017
-
హీరోయిన్ మన్నార చోప్రా ఎంట్రీ ఇచ్చింది.సత్య దేవ్ కూడా హీరోయిన్ బ్రదర్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు .
Date & Time : 09:40 AM March 31, 2017
-
ఆలీ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.కథ కోల్ కతా కు మారింది.
Date & Time : 09:30 AM March 31, 2017
-
హీరో హీరోయిన్ల ప్రేమ కథలో సమస్యలు చూపుతున్నారు. సుబ్బరాజు ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 09:20 AM March 31, 2017
-
ఒక రొమాంటిక్ పాటతో హీరో ఇషాన్, హీరోయిన్ ఏంజెలా లు ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 09:15 AM March 31, 2017
-
128 నిముషాల నిడివి ఉన్న సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:10 AM March 31, 2017