-
-
చిత్రం హ్యాపీగా పూర్తయ్యింది... పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 08:10 AM May 26, 2017
-
సంపత్ గతంలో జరిగిన కొన్ని వాస్తవాలను గురించి తెలుసుకుని, జగపతి కుటుంబానికి క్షమాపణ కోరతు..రకుల్ మరియు చైతన్య వివాహానికి అంగీకరిస్తాడు.
Date & Time : 08:05 AM May 26, 2017
-
చైతు,సంపత్ ల మధ్య ప్రస్తుతం కొన్ని సీరియస్ ఎమోషనల్ సీన్స్ ప్రదర్శించబడుతున్నాయి..
Date & Time : 08:00 AM May 26, 2017
-
సంపత్ తన మనుషులతో అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు ... ఈ చిత్రం మంచి ఇంట్రెస్టింగ్ తో ముందుకు వెళుతోంది.. మరియు ఇప్పుడు ఒక చేజ్ సీక్వెన్స్ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 07:58 AM May 26, 2017
-
జగపతి బాబు తన కొడుకు గురించి గత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెడుతున్నాడు... చైతు బ్రమరాంబని తిరిగి పొందడనికో గ్రామానికి వెళ్ళాడు..
Date & Time : 07:55 AM May 26, 2017
-
ప్రస్తుతం చైతు తన ప్రేమ గురించి చెబుతున్న దృశ్యాలు వస్తున్నాయి..
Date & Time : 07:50 AM May 26, 2017
-
మూవీలో మరొక ట్విస్ట్ వెల్లడైంది.. రకుల్ తండ్రి ఆమె ప్రేమను తిరస్కరించడంతో ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 07:45 AM May 26, 2017
-
చైతన్య ఇప్పటికీ భ్రమరాంబ జ్ఞాపకాలతో ఉండగా.. మరియు అదే సమయంలో రకుల్ ఇంట్లో తన ప్రేమ విషయం గురించి చెబుతోంది..
Date & Time : 07:40 AM May 26, 2017
-
హీరో,హీరోయిన్ మధ్య ఒక చిన్న అపార్థం రావడంతో బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని జ్ఞాపకాలను ప్రదర్శించే బ్రేకప్ పాట వస్తోంది..
Date & Time : 07:35 AM May 26, 2017
-
చైతు మరియు రకుల్ మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ మరియు మనోహరమైన సన్నివేశాలు వస్తున్నాయి..
Date & Time : 07:30 AM May 26, 2017
-
చైతు మరియు జగపతి యొక్క ప్రత్యర్థి బృందం మధ్య కొన్ని తీవ్రమైన దృశ్యాలతో ఇప్పుడు భారీ ఫైట్ ఎపిసోడ్ నడుస్తోంది..
Date & Time : 07:25 AM May 26, 2017
-
హీరోయిన్ తండ్రి సంపత్ రాజ్ సిన్ లోకి సడన్ ఎంట్రీ ఇచ్చాడు.. ప్రస్తుతం టెన్షన్ తో కూడిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 07:20 AM May 26, 2017
-
భ్రమరాంబ తన ఎంబీఏ పరీక్షలకు హాజరు కావడానికి వైజాగ్ కి వచ్చింది ... చైతు మరియు రాకుల్ మధ్య కొన్ని లవ్లీ సీన్స్ అలరిస్తున్నాయి..
Date & Time : 07:15 AM May 26, 2017
-
ప్రస్తుతం చైతన్య మరియు రకుల్ ఫ్యామిలీ మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 07:10 AM May 26, 2017
-
ఇంటర్వెల్ తర్వాత చిత్రం కథ విలేజ్ కి మారింది.. మంచితనంతో చైతు హీరోయిన్ ని ఆకర్షిస్తున్నాడు.. ఇప్పుడు భ్రమరాంబ కి నచ్చేశాను సాంగ్ వస్తోంది
Date & Time : 07:05 AM May 26, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇంతవరకు ఈ సినిమా కొన్ని హస్యాస్పద సన్నివేశాలతో బాగా ఆకట్టుకుంది.. చిత్రంలోని మొదటి రెండు పాటలు కూడా చాలా బావున్నాయి..
Date & Time : 07:00 AM May 26, 2017
-
కథలో ఒక చిన్న ట్విస్ట్ వెల్లడైంది.. చైతు మరియు రాకుల్ మధ్య కొన్ని ఆసక్తికరమైన సంభాషణలతో సినిమా ఫస్ట్ హాఫ్ కాంప్లిట్ అయింది.. ఇప్పుడు ఇంటర్వెల్ పడింది
Date & Time : 06:55 AM May 26, 2017
-
వెన్నెల కిషోర్ మరో సారి సిన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ప్రస్తుతం చైతు మరియు కిశోర్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 06:50 AM May 26, 2017
-
చైతన్య ,రకుల్ కలుసుకున్న సీన్స్ వస్తున్నాయి.. కొన్ని క్యూట్ సీన్స్ తో ప్రస్తుతం నీ వెంట నేనుంటే సాంగ్ వస్తోంది..
Date & Time : 06:45 AM May 26, 2017
-
జగపతి బాబు మరియు చైతుల మధ్య తండ్రి మరియు కొడుకు ల మధ్య ఉండే అనుబంధాలు తెరపై బాగా కనిపిస్తున్నాయి... ప్రస్తుతం జగపతి బాబు యొక్క వ్యాపార సంబంధిత సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 06:40 AM May 26, 2017
-
కళాశాల నేపథ్యంలో ఉన్న దృశ్యాలు ఇప్పుడు వస్తున్నాయి... చైతన్య తన హీరోయిజాన్నీ ప్రదర్శిస్తున్నాడు..
Date & Time : 06:35 AM May 26, 2017
-
పెళ్లి తర్వాత చైతు వైజాగ్ లోని తన ఇంటికి వచ్చేశాడు.. కానీ భ్రమరాంబ జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతున్నాయి.. హీరోయిన్ ఎంబీఏ చదవడానికి వైజాగ్ కి వచ్చింది...
Date & Time : 06:30 AM May 26, 2017
-
పాట పూర్తయింది మరియు ప్రస్తుతం జగపతిబాబు సిన్ లోకి ఎంట్రీ ఇచ్చారు ... కొన్ని పెళ్లి దృశ్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి ...
Date & Time : 06:25 AM May 26, 2017
-
చైతు టీమ్ పోటీలో గెలుస్తుంది.. ఇప్పుడు సినిమాలోని పెళ్లి పాట రారొండోయ్ వేడుక చూద్దాం వస్తోంది.. పాటలో రకుల్ లంగా ఒణిలో అందంగా ఉండగా మరియు చైతు కూడా ట్రెడిషనల్ డ్రెస్ లో చాలా బావున్నాడు..
Date & Time : 06:20 AM May 26, 2017
-
హీరో రకుల్ ని ఆకట్టుకోవటానికి కష్టంగా ప్రయత్నిస్తున్నాడు..మరియు ఆ ప్రక్రియలో అతను స్థానిక యువతతో కబడ్డీ ఆట ఆడటానికి అంగీకరిస్తాడు ...
Date & Time : 06:15 AM May 26, 2017
-
ప్రస్తుతం ప్రముఖ కమెడియన్స్ మధ్య కొన్ని సంతోషకరమైన సన్నివేశాలు వస్తున్నాయి.. అందరూ కమెడియన్స్ ఒక ఫ్రెమ్ లో సూపర్బ్ గా ఉన్నారు
Date & Time : 06:10 AM May 26, 2017
-
వెన్నెల కిషోర్ పెళ్లి సందర్బంగా పెళ్లిలో అన్ని కుటుంబాలు కలుసుకున్నాయి.. సీనియర్ నటుడు రఘు బాబు , కమెడియన్ 30 ఇయర్స్ పృద్వి ఎంట్రీ ఇచ్చారు... కొన్ని మంచి కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 06:05 AM May 26, 2017
-
వెన్నెల కిషోర్, పోసాని, సప్తగిరి, హైపర్ ఆది మరియు తాగుబోతు రమేష్ ఒకరి తరువాత ఒకరు సిన్ లోకి ప్రవేశించారు ...ప్రస్తుతం కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 06:00 AM May 26, 2017
-
అక్కినేని నాగ చైతన్య ఇప్పుడే సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు..
Date & Time : 05:55 AM May 26, 2017
-
సినిమా కథ ప్రస్తుత రోజుల్లోకి షిఫ్ట్ అయ్యింది.. హీరోయిన్ రకుల్ ప్రీత్ భ్రమరమ గా ఎంట్రీ ఇచ్చింది..
Date & Time : 05:53 AM May 26, 2017
-
ప్రస్తుతం జగపతి బాబు మరియు సంపత్ కుటుంబాల మధ్య కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 05:50 AM May 26, 2017
-
జగపతి బాబు మరియు సంపత్ రాజ్ మధ్య సంబంధాన్ని వివరిస్తూ నాగ్ యొక్క వాయిస్ ఓవర్ తో ఇప్పుడు టైటిల్స్ మొదలయ్యాయి
Date & Time : 05:45 AM May 26, 2017
-
హాయ్.. 150 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది..
Date & Time : 05:40 AM May 26, 2017