-
సినిమా హ్యాపీ ఎండింగ్ తో ముగిసింది. పూర్తి స్థాయి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 05:50 AM October 7, 2016
-
క్లైమాక్స్ లో మంచి సర్ ప్రైజ్ ఇవ్వబడింది. నాగ ఛైతన్య తండ్రిగా నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 05:45 AM October 7, 2016
-
చివరికి నాగ చైతన్యకు పెళ్లి జరిగే క్లైమాక్స్ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 05:42 AM October 7, 2016
-
నాగ చైతన్య, మడోన్నా సెబాస్టియన్ల మధ్య కీలక సన్నివేశాలు నడుస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ దిశగా వెళుతోంది.
Date & Time : 05:40 AM October 7, 2016
-
శ్రీనివాస్ రెడ్డి మంచి కామెడీ పండిస్తున్నాడు.
Date & Time : 05:38 AM October 7, 2016
-
నాగ చైతన్యకు మరో సమస్య ఎదురైంది. మడోన్నా తన ఎంగేజ్మెంట్ గురించి అతనికి చెప్పింది.
Date & Time : 05:34 AM October 7, 2016
-
చైతన్య మడోన్నా సెబాస్టియన్ తో ప్రేమలో పడతాడు. ఆ లవ్ స్టోరీలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కథలో చిన్న ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 05:31 AM October 7, 2016
-
నాగ చైతన్య, అతని గ్యాంగ్ మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 05:29 AM October 7, 2016
-
కథలో చిన్న మలుపు చోటుచేసుకుని నాగ చైతన్య పాత లైఫ్ రీవైండ్ చేయబడింది. హీరో హీరోయిన్ల మధ్య 'బాంగ్ బాంగ్..' పాట వస్తోంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది.
Date & Time : 05:27 AM October 7, 2016
-
మూడవ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ కథలోకి ఎంటరైంది.
Date & Time : 05:25 AM October 7, 2016
-
ఒక రెస్టారెంట్ ఓనర్ గా చైతన్య కనిపిస్తున్నాడు. అతని లుక్ చాలా బాగుంది.
Date & Time : 05:23 AM October 7, 2016
-
కొంతకాలం గడిచి కథ ప్రస్తుతంలోకి వచ్చింది.
Date & Time : 05:20 AM October 7, 2016
-
నాగ చైతన్యకు షాక్ కు గురిచేసే భాధాకరమైన పరిస్థితి ఎదురైంది. అతని ప్రేమ కథ ముగింపుకు వచ్చింది.
Date & Time : 05:18 AM October 7, 2016
-
నాగ్ చైతన్య, అతని గ్యాంగ్ శృతి హాసన్ ను చూడటానికి వాళ్ళింటికి వెళతారు. అక్కడ కొన్ని హార్ట్ టచింగ్ మోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:16 AM October 7, 2016
-
కథలో కీలక మలుపు చోటు చేసుకుంది. శృతి హాసన్ కు యాక్సిడెంట్ జరిగింది.
Date & Time : 05:12 AM October 7, 2016
-
కథలో చిన్న ట్విస్ట్ వచ్చింది. చైతన్యకి గిఫ్ట్ ఇచ్చిన శృతి హాసన్ తన సొంత ఊరికి వెళ్ళిపోతుంది.
Date & Time : 05:10 AM October 7, 2016
-
కాలేజ్ ఆన్యుయల్ డే ఫంక్షన్ లో నాగ చైతన్య, అతని టీమ్ ఓ మాస్ పాటకి డాన్స్ చేస్తున్నారు. డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి.
Date & Time : 05:07 AM October 7, 2016
-
నాగ చైతన్య, అతని టీమ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా బ్రహ్మాజీతో ఉన్న కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 05:04 AM October 7, 2016
-
నాగ చైతన్య శృతి హాసన్ ను డాన్స్ కాంపిటీషన్ కోసం తమకు డాన్స్ నేర్పమని అడుగుతాడు.
Date & Time : 05:02 AM October 7, 2016
-
కాలేజ్ లో డ్యాన్స్ కాంపిటీషన్ కు సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి. నాగ చైతన్య తన గ్యాంగ్ ను డాన్స్ నేర్పడానికి ఒక మాస్టర్ ని వెతకమని అడుగుతాడు.
Date & Time : 05:00 AM October 7, 2016
-
ఇంటర్వెల్ తరువాత నాగ చైతన్య శృతి హాసన్ ను గుడికి తీసుకువెళతాడు. సూపర్ హిట్ సాంగ్ 'ఎవరే...' వస్తోంది. విజువల్స్ చాలా బాగున్నాయి.
Date & Time : 04:56 AM October 7, 2016
-
ఆసక్తికరమైన ఇంటర్వెల్ సన్నివేశం వచ్చింది. ఇంటర్వెల్ పడింది.
Date & Time : 04:46 AM October 7, 2016
-
కథనంలో చిన్న మలుపు చోటు చేసుకుంది. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 04:45 AM October 7, 2016
-
కాలేజ్ ఇండస్ట్రియల్ టూర్ కి సంబందించిన కొన్ని సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 04:44 AM October 7, 2016
-
క్యాంటీన్ బ్యాక్ డ్రాప్ లో బ్రహ్మాజీ, చైతన్య గ్యాంగ్ ల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 04:42 AM October 7, 2016
-
బ్యాక్ డ్రాప్ లో అందమైన, స్లో మెలోడీ సాంగ్ వస్తోంది.
Date & Time : 04:37 AM October 7, 2016
-
మరో ప్రేమ కథ మొదలైంది. నాగ చైతన్య లెక్చరర్ అయినా శృతి హాసన్ తో ప్రేమలో పడతాడు.
Date & Time : 04:35 AM October 7, 2016
-
ఆశ్చర్యకరంగా నాగ చైతన్య అంకుల్ గా విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:32 AM October 7, 2016
-
కాలేజీలో నాగ చైతన్య కలిగిస్తున్న ఇబ్బందుల గురించి డిస్కస్ చేయడానికి ప్రిన్సిపల్ అతన్ని ఆఫీస్ రూమ్ కి పిలిపించాడు.
Date & Time : 04:29 AM October 7, 2016
-
కథలో రెండవ హీరోయిన్ శృతి హాసన్ కాలేజీ లెక్చరర్ గా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 04:18 AM October 7, 2016
-
ఇంజనీరింగ్ కాలేజీలో రెండు గ్యాంగ్స్ ని చూపిస్తున్నారు. నోయెల్ సేన్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:13 AM October 7, 2016
-
కథ 2005 లోకి మారింది. నాగ చైతన్య కాలేజీ రోజుల్ని చూపిస్తున్నారు.
Date & Time : 04:11 AM October 7, 2016
-
స్లో సాంగ్ వస్తోంది.
Date & Time : 04:09 AM October 7, 2016
-
ఊహించని విధంగా అనుపమ ఒక అబ్బాయితో కనిస్తుంది. కథ ఆసక్తికరంగా మారింది.
Date & Time : 04:07 AM October 7, 2016
-
ఒక టెంపుల్ లో అనుపమ, నాగ చైతన్యలు కలుసుకున్నారు. వారి మధ్య ఆసక్తికర సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 04:05 AM October 7, 2016
-
నాగ చైతన్య, అనుపమను ఇంప్రెస్ చేసి లవ్ ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు.
Date & Time : 03:52 AM October 7, 2016
-
చైతన్య, అనుపమల పై నడిచే 'అగరత్తుల కురులే..' అనే మొదటి పాట వస్తోంది.
Date & Time : 03:50 AM October 7, 2016
-
కొన్ని స్కూల్ సన్నివేశాలతో హీరో నాగ చైతన్య, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 03:45 AM October 7, 2016
-
సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 03:40 AM October 7, 2016