-
సినిమా సుఖాంతమయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూడండి
Date & Time : 12:05 PM December 24, 2016
-
ఒక ట్విస్టుతో సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది
Date & Time : 12:03 PM December 24, 2016
-
స్నేహితుల మధ్య కొన్ని తమాషా సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 12:00 PM December 24, 2016
-
కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 11:58 AM December 24, 2016
-
సినిమాలో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్త పాత్రలు ఎంటర్ అయ్యాయి. సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది
Date & Time : 11:55 AM December 24, 2016
-
రొమాంటిక్ సాంగ్ వస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది
Date & Time : 11:45 AM December 24, 2016
-
హీరోయిన్ పునర్నవి చాలా బాగుంది. తన పాత్రను అద్భుతంగా పోషిస్తుంది
Date & Time : 11:40 AM December 24, 2016
-
హీరో, హీరోయిన్ల మధ్య ఆసక్తికర సన్నివేశాలు నడుస్తున్నాయి. వాళ్లిద్దరూ మళ్ళీ కలుసుకున్నారు
Date & Time : 11:35 AM December 24, 2016
-
ఇప్పుడు బ్రేకప్ సాంగ్ వస్తుంది. సినిమాలో సంగీతం బాగుంది. పాటలో లిరిక్స్ బాగున్నాయి
Date & Time : 11:31 AM December 24, 2016
-
హీరో, హీరోయిన్ల మధ్య ఒక సమస్య వచ్చింది. సినిమా సీరియస్ మూడ్ లోకి వెళ్ళిపోయింది
Date & Time : 11:26 AM December 24, 2016
-
ఇంటర్వెల్ తరువాత గోదావరిఖని పోలీసులతో కొన్ని కీలకమైన సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 11:23 AM December 24, 2016
-
మంచి ట్విస్టుతో మొదటి భాగం ముగిసింది. ఇప్పటివరకు ఈ సినిమాలో ఆసక్తికరమైన సన్నివేశాలతో పాటు, మంచి లవ్ స్టోరీ కూడా ఉంది.
Date & Time : 11:10 AM December 24, 2016
-
చాలా ఆసక్తికర సన్నివేశంతో ఇంటర్వెల్ పడింది
Date & Time : 11:08 AM December 24, 2016
-
లవ్ స్టోరీలో చిన్న ట్విస్ట్ వచ్చింది. సినిమా ఇంటర్వెల్ దిశగా వెళ్తుంది
Date & Time : 11:03 AM December 24, 2016
-
హీరో అతని కుటుంబం మధ్య కొన్ని తమాషా సన్నివేశాలు నడుస్తున్నాయి
Date & Time : 11:00 AM December 24, 2016
-
హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:55 AM December 24, 2016
-
హీరో ఆమెని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. రొమాంటిక్ సాంగ్ వస్తుంది
Date & Time : 10:40 AM December 24, 2016
-
హీరోయిన్ పునర్నవి భూపాలం ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 10:30 AM December 24, 2016
-
నలుగురు స్నేహితుల మధ్య క్రికెట్ నేపథ్యంలో కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:25 AM December 24, 2016
-
ఒకే ఊరికి చెందిన నలుగురు స్నేహితులతో సినిమా స్టార్ట్ అయ్యింది
Date & Time : 10:18 AM December 24, 2016
-
తెలంగాణ ఏరియాలోని గోదావరిఖనిలో సినిమా స్టార్ట్ అయ్యింది.
Date & Time : 10:15 AM December 24, 2016
-
హయ్... మూవీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. నాని, సురేష్ బాబు ఇంకా చాలామందికి థాంక్స్ కార్డులు పడుతున్నాయి
Date & Time : 10:10 AM December 24, 2016