-
సినిమా పూర్తైంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూనే ఉండండి.
Date & Time : 06:55 AM February 10, 2017
-
రామ్ బాబా, వెంకటేశ్వర స్వామిల మధ్యన ప్రస్తుతం కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి. క్లైమాక్స్ ఇప్పుడే ముగిసింది.
Date & Time : 06:50 AM February 10, 2017
-
ప్రస్తుతం పరీక్ష అనే సూపర్ హిట్ పాట వస్తోంది. విజువల్స్ చాలా బాగున్నాయి.
Date & Time : 06:43 AM February 10, 2017
-
వెంకటేశ్వరస్వామిపై రామ్ బాబాకు ఉన్న భక్తికి సంబంధించిన సన్నివేశాల చుట్టూ సినిమా నడుస్తోంది.
Date & Time : 06:35 AM February 10, 2017
-
బ్రహ్మోత్సవ అంటూ ప్రస్తుతం మరో పాట వస్తోంది.
Date & Time : 06:27 AM February 10, 2017
-
హతిరామ్ బాబా, వెంకటేశ్వరస్వామిల మధ్యన ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 06:20 AM February 10, 2017
-
ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి కళ్యాణం సన్నివేశాలు వస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్లో 'కమనీయం' అనే పాట వస్తోంది.
Date & Time : 06:15 AM February 10, 2017
-
మహా పద్మ సద్మే అంటూ ప్రస్తుతం మరో పాట నడుస్తోంది.
Date & Time : 06:10 AM February 10, 2017
-
తిరుమల క్షేత్రములోని కుబేర తీర్థముకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:05 AM February 10, 2017
-
ప్రస్తుతం బ్రహ్మాండ భాండముల పాట నడుస్తోంది.
Date & Time : 06:00 AM February 10, 2017
-
బ్రహ్మానందం, రావు రమేష్ల మధ్యన ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:58 AM February 10, 2017
-
ప్రస్తుతం అండపిండ అన్న మరో పాట వస్తోంది.
Date & Time : 05:54 AM February 10, 2017
-
జగపతి బాబు, అనుష్కల మధ్యన పలు రొమాంటిక్ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 05:52 AM February 10, 2017
-
ప్రస్తుతం వయ్యారి కాలహంసిక అనే పాట వస్తోంది.
Date & Time : 05:50 AM February 10, 2017
-
ఇంటర్వెల్ తర్వాత ఇప్పుడే జగపతి బాబు ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 05:49 AM February 10, 2017
-
ఇంటర్వెల్
Date & Time : 05:47 AM February 10, 2017
-
నాగార్జున దేవుణ్ణి అమితంగా పూజించే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:42 AM February 10, 2017
-
ప్రస్తుతం అఖిలాండ కోటి పాట నడుస్తోంది. పాటతో పాటు పిక్చరైజేషన్ చాలా బాగుంది.
Date & Time : 05:34 AM February 10, 2017
-
నాగార్జున పాత్రకు సంబంధించి ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు నడుస్తున్నాయి. గోవింద్ హరి గోవింద బ్యాక్గ్రౌండ్లో నడుస్తోంది.
Date & Time : 05:28 AM February 10, 2017
-
నాగార్జున, రావు రమేష్ల మధ్యన ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 05:25 AM February 10, 2017
-
వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ దేవిల మధ్యన ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 05:18 AM February 10, 2017
-
కలియుగ వైకుంఠపురి అంటూ ప్రస్తుతం మరో పాట వస్తోంది.
Date & Time : 05:14 AM February 10, 2017
-
ప్రస్తుతం కొన్ని డివోషనల్ సన్నివేశాలు నడుస్తున్నాయి. గోవింద హరి గోవింద అనే పాట బ్యాక్గ్రౌండ్లో నడుస్తోంది.
Date & Time : 05:12 AM February 10, 2017
-
కమెడియన్ పృథ్వీ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బ్రహ్మానందం, పృథ్వీ మధ్యన కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:10 AM February 10, 2017
-
బ్రహ్మానందం ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 05:08 AM February 10, 2017
-
రావు రమేష్, వెన్నెల కిషోర్లు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:04 AM February 10, 2017
-
వెంకటేశ్వర స్వామి భక్తుడైన హతిరాం బాబా పాత్రలో నాగార్జున ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 05:02 AM February 10, 2017
-
ప్రస్తుతం వెయి నామాల వాడా అనే పాట నడుస్తోంది.
Date & Time : 05:00 AM February 10, 2017
-
కృష్ణమ్మ పాత్రలో అనుష్క ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 04:57 AM February 10, 2017
-
హాయ్, ఇప్పుడే సినిమా మొదలైంది.
Date & Time : 04:55 AM February 10, 2017