-
అవినీతిపై ఒక సోషల్ మెసేజ్ తో సినిమా ముగిసింది... పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 12:28 PM December 23, 2016
-
రాజకీయ నాయకుల అవినీతిపై పగ తీర్చుకోవాలని విశాల్ డిసైడ్ అయ్యాడు.
Date & Time : 12:20 PM December 23, 2016
-
విశాల్ ఇప్పటివరకు డబుల్ గేమ్ ఎందుకు ఆడుతున్నాడో రివీల్ అయింది
Date & Time : 12:08 PM December 23, 2016
-
విశాల్ ఆడుతున్న డబుల్ గేమ్ ఎందుకోసమో అర్ధం కావడంలేదు
Date & Time : 12:00 PM December 23, 2016
-
విశాల్, తమన్నా ల మధ్య ''దిల్ జంతా హైన్'' పాట వస్తుంది. హీరో, హీరోయిన్లు డాన్స్ చాలాబాగా చేస్తున్నారు.
Date & Time : 11:52 AM December 23, 2016
-
విశాల్ జ్ఞాపక శక్తీ తిరిగి రావడానికి తమన్నా సాయం చేస్తుంది.
Date & Time : 11:47 AM December 23, 2016
-
విశాల్ అందరితో డబుల్ గేమ్ ఆడుతున్నాడు
Date & Time : 11:43 AM December 23, 2016
-
తన జ్ఞాపక శక్తీ కోల్పోయిన విశాల్ కి జగపతిబాబు డబ్బులు దొంగిలించిన సంగతి గుర్తొచ్చింది
Date & Time : 11:38 AM December 23, 2016
-
విశాల్ మరియు వడివేలు మధ్యలో కొన్ని కామెడీ సన్నివేశాలు జరుగుతున్నాయి
Date & Time : 11:32 AM December 23, 2016
-
ఫిజియోథెరఫిస్ట్ డాక్టర్ భూత్రిగా వడివేలు ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 11:27 AM December 23, 2016
-
విశాల్, జగపతిబాబు మధ్య కార్ ఛేజింగ్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 11:20 AM December 23, 2016
-
విశాల్ ని మోసం చేసి జగపతిబాబు డబ్బుతో వెళ్ళిపోయాడు. ''మనీ'' సాంగ్ వస్తుంది
Date & Time : 11:15 AM December 23, 2016
-
ఇంటర్వెల్ ముందు ఆసక్తికర సన్నివేశం వస్తుంది
Date & Time : 10:55 AM December 23, 2016
-
జగపతిబాబును రక్షించడానికి విశాల్ ఫైట్ చేస్తున్నాడు.
Date & Time : 10:50 AM December 23, 2016
-
జగపతిబాబు వాళ్ళ పెళ్ళికి అంగీకరిస్తాడు. ''హృదయమా'' అనే రెండవ పాట వస్తుంది. పాటలో ఫారిన్ లొకేషన్స్ బాగున్నాయి.
Date & Time : 10:45 AM December 23, 2016
-
జగపతిబాబు డీజీపీ పాత్ర లో కనిపిస్తున్నాడు
Date & Time : 10:37 AM December 23, 2016
-
తమన్నా జగపతిబాబు చెల్లెలిగా కనిపించింది
Date & Time : 10:30 AM December 23, 2016
-
''నేను కొంచెం నలుపు'' అనే సాంగ్ వస్తుంది. సాంగ్ లో విశాల్ తమన్నాని లవ్ లో పడేయడానికి చూస్తున్నాడు
Date & Time : 10:25 AM December 23, 2016
-
తమన్నాని లవ్ లో పడేయడానికి విశాల్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు
Date & Time : 10:15 AM December 23, 2016
-
దివ్య పాత్రలో ఒక కాలేజీ స్టూడెంట్ గా తమన్నా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 10:10 AM December 23, 2016
-
దివ్య అనే అమ్మాయిని లవ్ లో పడేయడానికి చూస్తున్నాడు
Date & Time : 10:05 AM December 23, 2016
-
చిన్న పట్టణం నుండి ఒక మిషన్ పని మీద సిటీకి ఎంట్రీ ఇచ్చిన విశాల్
Date & Time : 10:00 AM December 23, 2016
-
మూవీ స్టార్ట్ అయ్యింది. జగపతిబాబు పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 09:55 AM December 23, 2016
-
సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. లైవ్ అప్ డేట్స్ చదువుతూ ఉండండి.
Date & Time : 09:50 AM December 23, 2016