-
సినిమా పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తుండండి.
Date & Time : 11:30 AM June 24, 2016
-
భావోద్వేగ సన్నివేశాలతో కూడి హృదయానికి హత్తుకునే క్లైమాక్స్ నడుస్తోంది.
Date & Time : 11:20 AM June 24, 2016
-
కథలో మంచి ట్విస్ట్ వచ్చింది. సినిమా చాలా ఉత్కంఠగా నడుస్తూ క్లైమ్యాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:12 AM June 24, 2016
-
సినిమా పూర్తిగా రాజకీయ నైపథ్యంలోకి టర్న్ తీసుకుని సీరియస్ గా రన్ అవుతోంది.
Date & Time : 11:04 AM June 24, 2016
-
నాగ శౌర్య, నిహారికలు తమ పాత్రల్లో అద్భుతంగా నటిస్తున్నారు. సినిమాలో పాటలు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి చిన్నవిగానే ఉండి బాగున్నాయి.
Date & Time : 10:56 AM June 24, 2016
-
కథలో మరొక మలుపు చోటు చేసుకుని హీరో, హీరోయిన్ల ప్రేమ కథలో కష్టాలు మొదలయ్యాయి.
Date & Time : 10:48 AM June 24, 2016
-
వెన్నెల కిషోర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. అతనికి, నాగ శౌర్యకి మధ్యలో కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 10:40 AM June 24, 2016
-
సినిమాలో మరో పాట రన్ అవుతోంది. వైజాగ్ విజువల్స్ చాలా బాగున్నాయి.
Date & Time : 10:32 AM June 24, 2016
-
ఇంటర్వెల్ తరువాత కొన్ని పొలిటికల్ సీన్స్ వస్తున్నాయి. నాగినీడు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:25 AM June 24, 2016
-
కథలో మరో ఆసక్తికరమైన మలుపు వచ్చింది. నిహారిక తన పాత్రలో చక్కగా నటిస్తోంది. ఇంటర్వెల్ పడింది.
Date & Time : 10:15 AM June 24, 2016
-
నాగ శౌర్య, రావు రమేష్ ల మధ్య రాజకీయ నైపథ్యంలో కొన్ని సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 10:05 AM June 24, 2016
-
సినిమాలో ఆసక్తికరమై మలుపు చోటుచేసుకుంది. సినిమా మొత్తం ఒకే అంశం మీద నడుస్తోంది.
Date & Time : 09:55 AM June 24, 2016
-
ఓ మనసా.. పాట రన్ అవుతోంది. నిహారిక, శౌర్య ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది.
Date & Time : 09:45 AM June 24, 2016
-
శౌర్య, నిహారికాల మధ్య సన్నివేశాలు నడుస్తున్నాయి. లవ్ స్టోరీ ఆసక్తికరంగా సాగుతోంది.
Date & Time : 09:35 AM June 24, 2016
-
హృదయమా.. అనే మొదటి సాంగ్ నడుస్తోంది. ట్యూన్స్, విజువల్స్ అందంగా ఉన్నాయి. నిహారిక డ్రెస్సింగ్ చాలా బాగుంది.
Date & Time : 09:27 AM June 24, 2016
-
శ్రీనివాస్ అవసరాల, ప్రగతి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. లవ్ స్టోరీ నడుస్తోంది.
Date & Time : 09:21 AM June 24, 2016
-
నిహారిక చాలా అందమైన సింపుల్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె చూడడానికి చాలా బాగుంది.
Date & Time : 09:16 AM June 24, 2016
-
నాగ శౌర్య ఇప్పుడు జైల్ నుండి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా చాలా ఆసక్తిగా నడుస్తోంది.
Date & Time : 09:10 AM June 24, 2016
-
146 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:00 AM June 24, 2016