-
-
మంచి ఎమోషనల్ సీన్ తో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 05:50AM July 07, 2017
-
అద్భుతమైన ఎమోషన్ తో సన్నివేశాలు వస్తున్నాయి. మురళి శర్మ అద్భుతమైన నటన కనబరుస్తున్నాడు.
Date & Time : 05:44AM July 07, 2017
-
ట్విస్ట్ రివీల్ అయింది. నాని, మురళీశర్మ మధ్య ఎమోషనల్ సీన్ తో చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 05:38AM July 07, 2017
-
ఆది, నివేద మధ్య గొడవలు మొదలయ్యాయి. హృదయాన్ని హత్తుకునే సీన్లు వస్తున్నాయి. ' బదులు చెప్పవే' సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతోంది.
Date & Time : 05:30AM July 07, 2017
-
కథలో ట్విస్ట్ వచ్చింది. చిత్రం ఎంటర్ టైనింగ్ గా సాగుతోంది.
Date & Time : 05:24AM July 07, 2017
-
ఆది, నివేద ఫ్యామిలీతో కలసి వెకేషన్ కు వెళ్లారు. కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:18AM July 07, 2017
-
నాని, మురళి శర్మ మధ్య ఆసక్తికరమైన సన్నివేశం వస్తోంది. మురళీశర్మపై పైచేయి సాధించడానికి నాని ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 05:10AM July 07, 2017
-
సాంగ్ పూర్తయింది. మురళి శర్మ, పృథ్వి లు మళ్లీ ఎంటర్ అయ్యారు. నాని, పృథ్వి మధ్య కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:02AM July 07, 2017
-
కొన్ని గెట్ టూ గెదర్ సీన్స్ వస్తున్నాయి. నాని ఎమోషనల్ పెర్ఫామెన్స్ బావుంది. ప్రస్తుతం బ్రేక్ అప్ సాంగ్ వస్తోంది.
Date & Time : 04:55AM July 07, 2017
-
కామెడీ మరియు ఎమోషనల్ సీన్స్ కంటిన్యూ అవుతున్నాయి. నాని తన పాత్రలో చాలా బాగా నటిస్తున్నాడు.
Date & Time : 04:46AM July 07, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. నాని, నివేద మరియు ఆది మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:42AM July 07, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : మంచి సన్నివేశాలతో చిత్రం ఇప్పటివరకూ బాగానే నడిచింది. నాని, నివేద ల పెర్ఫామెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది.
Date & Time : 04:38AM July 07, 2017
-
నాని 10 రోజులు తమతో ఉండడానికి నివేద ఆదిని ఒప్పించింది. ఇప్పుడు ఇంటర్వెల్ పడింది.
Date & Time : 04:35AM July 07, 2017
-
బాధతో కూడిన సన్నివేశంతో ఫ్లాష్ బ్యాక్ ముగిసింది. చిత్ర కథ ప్రెజెంట్ డే కి వచ్చింది.
Date & Time : 04:30AM July 07, 2017
-
నాని, నివేద మధ్య వాగ్వాదం జరుగుతోంది. వారి లవ్ బ్రేక్ అప్ అయింది. భాదతో కూడిన 'అడిగా అడిగా' సాంగ్ ప్రస్తుతం వస్తోంది.
Date & Time : 04:25 AM July 07, 2017
-
తన ప్రేమ గురించి హీరోయిన్ తండ్రితో మాట్లాడాలని నాని డిసైడ్ అయ్యాడు. నాని, మురళి శర్మ మధ్య ఆసక్తికరమైన సన్నివేశం వస్తోంది.
Date & Time : 04:20 AM July 07, 2017
-
నానికి ఢిల్లీ యూనివర్సిటీ లో అడ్మిషన్ లభించింది. నాని, నివేద మధ్య ఆసక్తికర సంభాషణ జరుగుతోంది.
Date & Time : 04:16 AM July 07, 2017
-
ఉన్నట్టుండి గుండె సాంగ్ మళ్లీ కంటిన్యూ అవుతోంది. పాట చిత్రీకరణ చాలా బావుంది.
Date & Time : 04:10 AM July 07, 2017
-
నటుడు మురళి శర్మ హీరోయిన్ తండ్రిగా ఎంట్రీ ఇచ్చాడు. కమెడియన్ పృద్వి కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:02 AM July 07, 2017
-
చిత్రంలో నివేద పేరు పల్లవి. ఆమె చిన్న సమస్యలో చిక్కుకుంది. నివేద సమస్య తీర్చడానికి నాని హెల్ప్ చేస్తున్నాడు. ప్రస్తుతం హిట్ సాంగ్ 'ఉన్నట్టుండి గుండె' వస్తోంది. వస్తోంది.
Date & Time : 03:58 AM July 07, 2017
-
తనికెళ్ల భరణి కాలేజీ ప్రొఫెసర్ గా ఎంట్రీ ఇచ్చాడు. కాలేజీ నేపథ్యంలో కామెడీ సీన్లు వస్తున్నాయి.
Date & Time : 03:52 AM July 07, 2017
-
నాని చురుకైన వైజాగ్ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:48 AM July 07, 2017
-
హీరో నాని డిఫరెంట్ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు. కథ ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో వైజాగ్ నగరానికి మారింది.
Date & Time : 03:44 AM July 07, 2017
-
నివేద, ఆది మధ్య ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి. అమెరికా నేపథ్యంలో స్టోరీ మొదలైంది.
Date & Time : 03:40 AM July 07, 2017
-
మంచి బ్యాక్ గ్రౌంగ్ మ్యూజిక్ తో టైటిల్స్ పడుతున్నాయి. నివేద థామస్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆది కూడా ఎంటర్ అయ్యాడు.
Date & Time : 03:35 AM July 07, 2017
-
హాయ్..137 నిమిషాల నిడివిగల 'నిన్ను కోరి' చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 03:30 AM July 07, 2017