-
సినిమా పూర్తైంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూనే ఉండండి.
Date & Time : 07:05 AM February 3, 2017
-
కొన్ని ట్విస్ట్‌లతో క్లైమాక్స్ ముగిసింది.
Date & Time : 07:00 AM February 3, 2017
-
క్లైమాక్స్‌లో ఇప్పుడొక ఫైట్ సీన్ నడుస్తోంది.
Date & Time : 06:55 AM February 3, 2017
-
సినిమా క్లైమాక్స్‌కు దగ్గరవుతూండగా, రావు రమేష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 06:50 AM February 3, 2017
-
నాని, కీర్తి సురేష్‌ల మధ్యన ప్రస్తుతం కొన్ని ఎమోషనల్ సీన్స్ నడుస్తున్నాయి.
Date & Time : 06:47 AM February 3, 2017
-
కీర్తి సురేష్, సచిన్‌ల మధ్యన ప్రస్తుతం ఓ ఎమోషనల్ సీన్ నడుస్తోంది.
Date & Time : 06:44 AM February 3, 2017
-
ప్రస్తుతం చివరి పాట 'సైడ్ సైడ్' వస్తోంది. ఈ సంగీత్ పాట కలర్ఫుల్గా ఉంది.
Date & Time : 06:42 AM February 3, 2017
-
పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 06:35 AM February 3, 2017
-
కృష్ణభగవాన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. కథలో ఓ ట్విస్ట్ వచ్చి చేరింది.
Date & Time : 06:29 AM February 3, 2017
-
వెన్నెల కిషోర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 06:26 AM February 3, 2017
-
నాని, రఘుబాబుల మధ్యన కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:22 AM February 3, 2017
-
ప్రస్తుతం నాలుగో పాట అరెరె ఎక్కడ నడుస్తోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
Date & Time : 06:19 AM February 3, 2017
-
నాని, కీర్తి సురేష్‌ల మధ్యన ఓ రొమాంటిక్ సన్నివేశం వస్తోంది.
Date & Time : 06:15 AM February 3, 2017
-
కీర్తి సురేష్, పోసానిల మధ్యన పలు కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 06:13 AM February 3, 2017
-
నానిని కీర్తి సురేష్ చాలెంజ్ చేసే ఓ సన్నివేశం నడుస్తోంది.
Date & Time : 06:10 AM February 3, 2017
-
ఇంటర్వెల్ తర్వాత నవీన్ చంద్ర, కీర్తి సురేష్‌ల మధ్యన ఓ సన్నివేశం నడుస్తోంది.
Date & Time : 06:06 AM February 3, 2017
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : నేను లోకల్ ఫస్టాఫ్ కామెడీ సన్నివేశాలతో సరదాగా సాగిపోయింది. నాని కామెడీ, పోసాని కామెడీ, నాని-కీర్తి సురేష్ కెమిస్ట్రీ ఫస్టాఫ్‌ను ఆకట్టుకునే విధంగా చేశాయి.
Date & Time : 06:02 AM February 3, 2017
-
కథలో మళ్ళీ ఓ ట్విస్ట్ వచ్చి చేరింది. ఇంటర్వెల్.
Date & Time : 06:00 AM February 3, 2017
-
ఓ పోలీసాఫీసర్‌గా నవీన్ చంద్ర ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 05:56 AM February 3, 2017
-
ప్రస్తుతం మూడో పాట చంపేసావే నన్ను వస్తోంది.
Date & Time : 05:52 AM February 3, 2017
-
నాని, కీర్తిల మధ్యన ప్రస్తుతం ఓ ఎమోషనల్ సీన్ నడుస్తోంది.
Date & Time : 05:48 AM February 3, 2017
-
కథలో ఇప్పుడే ఓ ట్విస్ట్ వచ్చి చేరింది.
Date & Time : 05:44 AM February 3, 2017
-
పోసాని, సచిన్ మధ్యన ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:38 AM February 3, 2017
-
నాని, సచి కెడేకర్ మధ్యన కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 05:34 AM February 3, 2017
-
తన కామెడీ టైమింగ్‌తో పోసాని బాగా ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 05:30 AM February 3, 2017
-
ప్రస్తుతం డిస్టర్బ్ చేస్తా నిన్ను అంటూ రెండో పాట వస్తోంది.
Date & Time : 05:24 AM February 3, 2017
-
ప్రస్తుతం ఓ ఫైట్ సీన్ నడుస్తోంది.
Date & Time : 05:20 AM February 3, 2017
-
నాని ఓ స్టూడెంట్‌గా కీర్తి సురేష్ చదివే కాలేజీలోనే చేరాడు.
Date & Time : 05:14 AM February 3, 2017
-
హీరోయిన్ కుటుంబ సభ్యుల మధ్యన కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 05:08 AM February 3, 2017
-
నాని, కీర్తి సురేష్‌ల మధ్యన ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:04 AM February 3, 2017
-
హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 05:00 AM February 3, 2017
-
ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ నెక్స్ట్ ఏంటి? నడుస్తోంది.
Date & Time : 04:58 AM February 3, 2017
-
ప్రస్తుతం నాని, సచిన్ కేడేకర్ మధ్యన పలు కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. సచిన్ కీర్తి సురేష్‌కు తండ్రి.
Date & Time : 04:54 AM February 3, 2017
-
పలు కామెడీ సన్నివేశాలతో సినిమా సరదాగా సాగుతోంది.
Date & Time : 04:52 AM February 3, 2017
-
నాని తండ్రిగా పోసాని ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:50 AM February 3, 2017
-
బాబు పాత్రలో నాని ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. తన కథను నాని పరిచయం చేసుకుంటున్నాడు.
Date & Time : 04:48 AM February 3, 2017
-
హాయ్, ఇప్పుడే సినిమా మొదలైంది.
Date & Time : 04:45 AM February 3, 2017