-
ప్రేమికులిద్దరూ క్లైమాక్స్ లో కలుసుకున్నారు. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు. కామ్ చూడండి.
Date & Time : 13:00 PM October 01, 2016
-
పాటతో కూడిన భావిద్వేగపూరితమైన క్లైమాక్స్ నడుస్తోంది.
Date & Time : 12:53 PM October 01, 2016
-
కథలో చిక్కుముడి వీడిపోయింది. హీరో హీరోయిన్లు తమ ప్రేమను బయటపెట్టారు.
Date & Time : 12:50 PM October 01, 2016
-
ఇద్దరు హీరోల మధ్య సమస్య తలెత్తింది. కథ ఉత్కంఠగా మారింది.
Date & Time : 12:45 PM October 01, 2016
-
ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఉత్కంఠగా సాగుతోంది. నాగ శౌర్య డైలమాలో పడ్డాడు. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 12:40 PM October 01, 2016
-
ఊహించిన విధంగానే కథలో మలుపు వచ్చింది. హీరో ప్రేమ సమస్యల్లో పడింది.
Date & Time : 12:30 PM October 01, 2016
-
బీచ్ సాంగ్ వస్తోంది. హీరోయిన్ పరుల్ బికినీలో కనిపిస్తోంది.
Date & Time : 12:26 PM October 01, 2016
-
హీరో, హీరోయిన్ల మధ్య మంచి రొమాంటిక్ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 12:23 PM October 01, 2016
-
మరొక అందమైన రొమాంటిక్ పాట వస్తోంది.
Date & Time : 12:12 PM October 01, 2016
-
కథలో మలుపు వచ్చింది. హీరోయిన్ నాగ శౌర్యను ప్రేమించింది. రొమాన్ తో కూడిన కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:08 PM October 01, 2016
-
నటి పరుల్ తన పాత్రలో బాగా నటిస్తోంది. ఆమె చాలా అందంగా కనిపిస్తోంది.
Date & Time : 12:06 PM October 01, 2016
-
ఫ్రెండ్ సహాయంతో హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికి నాగ శౌర్య ట్రై చేస్తున్నాడు.
Date & Time : 12:04 PM October 01, 2016
-
నాగ శౌర్యకి, అతని ఫ్రెండ్ కి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 11:59 AM October 01, 2016
-
మరొక పాట వస్తోంది. నాగ శౌర్య హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 11:55 AM October 01, 2016
-
ఇంటర్వెల్ తరువాత నాగ శౌర్య తన ప్రేమను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 11:50 AM October 01, 2016
-
ఆసక్తికరమైన సన్నివేశంతో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 11:43 AM October 01, 2016
-
కథలో మలుపు వచ్చింది. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:40 AM October 01, 2016
-
కొన్ని టీజింగ్ సన్నివేశాలు వస్తున్నాయి. నాగ శౌర్య తన గర్ల్ ఫ్రెండ్ ను ఆటపట్టిస్తున్నాడు.
Date & Time : 11:35 AM October 01, 2016
-
నాగ శౌర్య, హీరోయిన్ పరుల్ ల మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 11:25 AM October 01, 2016
-
ఇద్దరు హీరోలు ఒకే హీరోయిన్ కి ట్రై చేస్తున్నారు. ఆ నైపథ్యంలో రొమాంటిక్ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 11:20 AM October 01, 2016
-
రెండవ హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. రెండవ మెలోడీ సాంగ్ వస్తోంది.
Date & Time : 11:15 AM October 01, 2016
-
కుటుంబ పరమైన సన్నివేశాలు నడుస్తున్నాయి. రెండవ హీరోయిన్ పరుల్ సమస్యలను చూపిస్తున్నారు.
Date & Time : 11:10 AM October 01, 2016
-
రెండవ హీరోయిన్ 'పరుల్' కూడా ఎంట్రీ ఇచ్చింది. పబ్ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 11:05 AM October 01, 2016
-
మొదటి పాట వస్తోంది. నాగ శౌర్య చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. పాటల లొకేషన్స్ బాగున్నాయి.
Date & Time : 11:00 AM October 01, 2016
-
హీరోయిన్ 'సరయు' నాగ శౌర్య గర్ల్ ఫ్రెండ్ గా ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 10:55 AM October 01, 2016
-
ఉత్తేజ్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలైంది. హీరో నాగ్ శౌర్య ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:45 AM October 01, 2016
-
126 నిముషాల నిడివి ఉన్న సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 10:40 AM October 01, 2016