-
సినిమా ఉల్లాసంగా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 13:25 PM July 15, 2016
-
క్లైమాక్స్ లో కామెడీ బ్రహ్మ 'బ్రహ్మానందం' ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 13:20 PM July 15, 2016
-
కథలో మలుపు మొదలైంది. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 13:17 PM July 15, 2016
-
ఫ్లాష్ బ్యాక్ పూర్తయింది. సినిమా ప్రస్తుతంలోకి వచ్చింది.
Date & Time : 13:15 PM July 15, 2016
-
భద్రకాళి.. అనే మరో సాంగ్ నడుస్తోంది.
Date & Time : 13:10 PM July 15, 2016
-
త్రిషకు సంబందించిన భావోద్వేగమైన సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 13:05 PM July 15, 2016
-
ఇదేమిటో.. అనే రెండవ పాట నడుస్తోంది. రెట్రో శైలిలో సాగే ఈ పాటలో త్రిష అందంగా ఉంది.
Date & Time : 13:00 PM July 15, 2016
-
నటుడు గణేష్ వెంకట్రామన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 12:55 PM July 15, 2016
-
సినిమా కథ వెనక్కి నడిచి త్రిష ఫ్లాష్ బ్యాక్ మొదలైంది.
Date & Time : 12:50 PM July 15, 2016
-
మామూలు, పెద్ద హర్రర్ సన్నివేశం నడుస్తోంది.
Date & Time : 12:40 PM July 15, 2016
-
కథ మొత్తం త్రిష అందరినీ భయపెట్టిన పాడుబడ్డ బంగ్లాలోనే నడుస్తోంది. త్రిష తన పాత్ర ఆసక్తికరంగా ఉంది.
Date & Time : 12:40 PM July 15, 2016
-
త్రిష, రాజేష్, సుష్మల మధ్య నడిచే కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 12:35 PM July 15, 2016
-
ఇంటర్వెల్ తరువాత కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమా నడుస్తోంది.
Date & Time : 12:30 PM July 15, 2016
-
ఇంటర్వెల్ పడింది.
Date & Time : 12:15 PM July 15, 2016
-
ఆసక్తికరమైన హర్రర్ సన్నివేశాలతో సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 12:10 PM July 15, 2016
-
కథలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ మొదలైంది.
Date & Time : 12:05 PM July 15, 2016
-
దెయ్యం పాత్రలో త్రిష ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన పాత్రలో బాగా నటిస్తోంది.
Date & Time : 12:00 PM July 15, 2016
-
కామెడీతో కూడిన కొన్ని హార్రర్ సన్నివేశాలు నడుస్తున్నాయి. సత్యం రాజేష్ నటన చాలా బాగుంది.
Date & Time : 11:55 AM July 15, 2016
-
సత్యం రాజేష్, సుష్మ రాజ్ తమ పాత్రల్లో మంచి నటన కనబరుస్తున్నారు.
Date & Time : 11:50 AM July 15, 2016
-
మొదటి పాట ఓ సంధ్యా.. ఇప్పుడే మొదలైంది.
Date & Time : 11:45 AM July 15, 2016
-
ఆకస్తికరమైన నైపథ్యంలో సినిమా ఓ పాడుబడిన బంగ్లాలోకి మళ్లింది.
Date & Time : 11:40 AM July 15, 2016
-
ఓ చిన్న అతిథి పాత్రలో హీరో నారా రోహిత్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 11:35 AM July 15, 2016
-
ఓ గడుసైన పాత్రలో పూనమ్ కౌర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. సుష్మా రాజ్ కూడా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 11:30 AM July 15, 2016
-
సత్యం రాజేష్ ఇప్పుడే కామెడీ చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 11:25 AM July 15, 2016
-
ఎవర్ గ్రీన్ స్టార్ 'త్రిష' ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.
Date & Time : 11:20 AM July 15, 2016
-
ఒక ఆసక్తికరమైన వాతావరణంలో సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 11:15 AM July 15, 2016
-
125 నిముషాల నిడివి ఉన్న సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 11:10 AM July 15, 2016