-
-
పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:25 AM August 4, 2017
-
సందీప్ కిషన్ అన్ని కేసులను బహిర్గతం చేస్తూ తన ప్రతికరాన్ని తీర్చుకున్నాడు... చిత్రం మంచి కథనంతో ముగిసింది..
Date & Time : 11:20 AM August 4, 2017
-
చిత్రంలో ఇప్పుడు అసలైన ట్విస్ట్ లు బయటపడుతున్నాయి.. సాయి ధరమ్ తేజ్ పాత్ర క్లైమాక్స్ లో చివరకు ముగిసింది...సినిమా ఆసక్తికరంగా కొనసాగుతోంది..
Date & Time : 11:15 AM August 4, 2017
-
శ్రేయ ఐటెమ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది..తనీష్ ఈ పాటలో బ్యాడ్ బాయ్ గా కనిపిస్తున్నాడు..
Date & Time : 11:10 AM August 4, 2017
-
ఈ కథలో ఒక చిన్న ట్విస్ట్ ... సాయి ధరమ్ తేజ్ ఇబ్బందుల్లో ఉన్నాడు... విచారణలో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి..
Date & Time : 11:05 AM August 4, 2017
-
ఈ కథలో ఒక చిన్న ట్విస్ట్ ... సాయి ధరమ్ తేజ్ ఇబ్బందుల్లో ఉన్నాడు... విచారణలో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి..
Date & Time : 11:05 AM August 4, 2017
-
పాట పూర్తయ్యింది..ప్రస్తుతం తేజ్ మరియు ప్రగ్యా పోలీస్ పాత్రల్లో అలరిస్తున్నరు.. సీన్స్ ఆకట్టుకుంటున్నాయి
Date & Time : 11:00 AM August 4, 2017
-
ఇప్పుడు మరో రొమాంటిక్ సాంగ్ వస్తోంది..పాటలో ప్రగ్యా బికిని షోతో అదరగొడుతోంది..
Date & Time : 10:55 AM August 4, 2017
-
సాయి ధరమ్ తేజ్ ఆగ్రహంతో ఉన్న నటనతో ఆక్కట్టుకుంటున్నాడు.. పోలీస్ డ్రెస్ లో తేజ్ సూపర్ గా ఉన్నాడు..
Date & Time : 10:50 AM August 4, 2017
-
సాయి ధరమ్ తేజ్ అలెక్సండేర్ గా సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు..ప్రగ్యా జైస్వాల్ కూడా అతనితో కలిసింది..
Date & Time : 10:45 AM August 4, 2017
-
లీడ్ పెయిర్ మధ్యలో ఇప్పుడు రొమాంటిక్ సీన్స్..కృష్ణ వంశీ శైలిలో ఉన్న ఒక మంచి రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి..రెజీనా తన అందాలను ఘాటుగా ప్రదర్శిస్తోంది..
Date & Time : 10:40 AM August 4, 2017
-
తన శైలిలో సందీప్ కిషన్ బాంబ్ బ్లాస్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు..శివాజీ రాజా సందీప్ కి సహాయం చేస్తున్నాడు.
Date & Time : 10:35 AM August 4, 2017
-
ఇంటర్వెల్ తర్వాత చిత్రం స్టార్ట్ అయ్యింది.. హోమ్ మినిష్టర్ గా జేడీ చక్రవర్తి ఎంట్రీ ఇచ్చాడు..
Date & Time : 10:30 AM August 4, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటి వరకూ అసలు కథ మొదలవ్వలేదు.., బ్రేక్ పాయింట్ వద్ద మొదలైంది. ఫస్ట్ హాఫ్ లో సన్నివేశాలు చాలా బాగున్నాయి.. సాయి ధరమ్ తేజ్ ఎంట్రీతో ఇప్పుడు సినిమా చాలా ఆసక్తిని రేపుతోంది..
Date & Time : 10:15 AM August 4, 2017
-
సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ తో సినిమా సగం పూర్తయ్యింది..ఇప్పుడు ఇంటర్వెల్
Date & Time : 10:10 AM August 4, 2017
-
ప్రస్తుతం బాంబు పేలుడు సన్నివేశాలు వస్తున్నాయి ... ఆ ఘటన సందీప్ కిషన్ ని చాలా బాధకు గురిచేస్తుంది..వెంటనే గుండాలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూన్నాడు..
Date & Time : 10:05 AM August 4, 2017
-
ఒక భావోద్వేగ ఇంటర్వెల్ బ్లాక్ స్టార్ట్ అయ్యింది ... సందీప్ కిషన్ పోలీసుగా మరాలనే తన ఆశను కోల్పోయాడు ...
Date & Time : 10:00 AM August 4, 2017
-
కథలో ఒక చిన్న ట్విస్ట్.. తనీష్ మరియు సందిప్ కిషన్ మధ్య ఓ సమస్య మొదలయ్యింది..
Date & Time : 09:50 AM August 4, 2017
-
సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్ గా మారడానికి చాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు
Date & Time : 09:45 AM August 4, 2017
-
ప్రస్తుతం చిత్రంలోని మరో పాట వస్తోంది.. ప్రగ్యా జైస్వాల్ చాలా అందంగా కనిపిస్తోంది..
Date & Time : 09:40 AM August 4, 2017
-
ఇంకా చిత్రం అసలు కథలోకి వెళ్ళలేదు.. అన్ని క్యారెక్టర్స్ పరిచయం చేయబడుతున్నాయి.. ఇప్పుడు మరో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఎంట్రీ ఇచ్చింది..
Date & Time : 09:30 AM August 4, 2017
-
ప్రకాష్ రాజ్ కుమారుడిగా తనీష్ ఒక అద్భుతమైన ఎంట్రీ ఇచ్చాడు.. అతను నెగిటివ్ రోల్ తో ఆకట్టుకుంటున్నాడు..
Date & Time : 09:20 AM August 4, 2017
-
ఒక మాస్ సాంగ్ తో రెజీనా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.. చిత్రంలో ఆమె ఒక కొరియెగ్రాఫర్ గా కనిపిస్తోంది.. సాంగ్ లో రెజీనా అందంగా ఉంది.
Date & Time : 09:15 AM August 4, 2017
-
సందీప్ కిషన్ పోలీస్ ఉద్యోగం పై ఇష్టమున్న వ్యక్తిగా ఎంట్రీ ఇచ్చాడు... ఇప్పుడు ఒక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయబడుతోంది ... సందీప్ ఏదో ఒక పోలీసుగా మారాలని కోరుకుంటున్నారు.
Date & Time : 09:05 AM August 4, 2017
-
ప్రస్తుతం బాంబ్ బ్లాస్ట్ జరిగిన సన్నివేశాలు వస్తున్నాయి...సిన్ లోకి ప్రకాష్ రాజ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చారు ..
Date & Time : 09:00 AM August 4, 2017
-
చిత్రం ఒక ఫ్లాష్ బ్యాక్ మోడ్ తో మొదలైంది.. సాయి కిరణ్ పోలీసుగా పరిచయం చేయబడ్డాడు ... టైటిల్స్ రోలింగ్ అవుతున్నాయి ...
Date & Time : 08:55 AM August 4, 2017
-
హాయ్.. 166 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 08:50 AM August 4, 2017