-
-
ఎమోషనల్ మూమెంట్స్ తో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 09:35 PM July 06, 2017
-
అద్భుతమైన సన్నివేశం వస్తోంది. శ్రీదేవి తన ప్రతీకారాన్ని తీర్చుకుంది.
Date & Time : 09:25 PM July 06, 2017
-
ఆసక్తికరమైన క్లైమాక్స్ వస్తోంది. సిద్ధికి పాత్ర ఎమోషనల్ గా ముగిసింది.
Date & Time : 09:20 PM July 06, 2017
-
పోలీసులు హత్యల గురించి శ్రీదేవిని అనుమానిస్తున్నారు. మిగిలిన దర్యాప్తు జరుగుతోంది.
Date & Time : 09:15 PM July 06, 2017
-
చివరి హత్య చేయడానికి శ్రీదేవి సిద్ధం అవుతోంది. ఉత్కంఠ భరిత సన్నివేశం నడుస్తోంది.
Date & Time : 09:05 PM July 06, 2017
-
ఇన్వెస్టిగేషన్ తో ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. శ్రీదేవి తన నటనతో ఆకట్టుకుంటోంది. చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 09:05 PM July 06, 2017
-
శ్రీదేవి హత్యలకు ప్లాన్ చేస్తున్న విధానం ఆసక్తిగా ఉంది. స్క్రీన్ ప్లే స్టన్నింగ్ అనిపించేలా ఉంది.
Date & Time : 08:55 PM July 06, 2017
-
శ్రీదేవి చేస్తున్న క్రైమ్ కి సిద్ధికి హెల్ప్ చేస్తున్నాడు. అక్షయ్ ఖన్నా కేసుని దర్యాప్తు చేస్తున్నాడు. సన్నివేశాలు సస్పెన్స్ తో నిండిపోతున్నాయి.
Date & Time : 08:40 PM July 06, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం మొదలైంది. శ్రీదేవి రివేంజ్ మొదలు పెడుతోంది.
Date & Time : 08:30 PM July 06, 2017
-
శ్రీదేవికి సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. తన కూతురు పరిస్థితి చూసి శ్రీదేవి ఆందోళన చెందుతోంది.
Date & Time : 08:15 PM July 06, 2017
-
హృదయాన్ని హద్దుకునే ఎమోషనల్ ఇంటర్వెల్ సీన్ వస్తోంది.
Date & Time : 08:05 PM July 06, 2017
-
క్రైమ్ గురించి మరింత ఉత్కంఠ పెరుగుతోంది. అద్భుతమైన కోర్ట్ సన్నివేశంతో చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 08:00 PM July 06, 2017
-
పోలీస్ గా అక్షయ్ ఖన్నా ఎంట్రీ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి. శ్రీదేవి అద్భుతమైన నటన కనబరుస్తోంది.
Date & Time : 07:50 PM July 06, 2017
-
నటుడు నవాజుద్దీన్ సిద్ధికి డిటెక్టివ్ గా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీదేవి కుమార్తె జాబితాలో ఉంది.
Date & Time : 07:40 PM July 06, 2017
-
భయంకరమైన రేప్ సీన్ వస్తోంది. సన్నివేశాలు అద్భుతంగా నడుస్తున్నాయి. స్క్రీన్ ప్లే చాలా బావుంది.
Date & Time : 07:35 PM July 06, 2017
-
శ్రీదేవి కుమార్తెకు సంబంధించి సన్నివేశాలు వస్తున్నాయి. రేవ్ పార్టీ ని చూపిస్తున్నారు.
Date & Time : 07:25 PM July 06, 2017
-
శ్రీదేవి మరియు తన కుమార్తె గురించి కథ సాగుతోంది. తన కూతురు గురించి చాలా కేర్ తీసుకునే తల్లిగా శ్రీదేవి కనిపిస్తోంది.
Date & Time : 07:20 PM July 06, 2017
-
శ్రీదేవి స్కూల్ టీచర్ గా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 07:15 PM July 06, 2017
-
హాయ్..147 నిమిషాల నిడివిగల 'మామ్' చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 07:10 PM July 06, 2017