-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 08:20 AM April 14, 2017
-
చిత్రంలో ట్విస్ట్ వచ్చింది.ఆసక్తికరమైన ఎమోషనల్ సన్నివేశం వస్తోంది.
Date & Time : 08:15 AM April 14, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా వెళుతోంది.విలేజ్ వివాద విషయంలో హీరో, విలన్ మధ్య పోరాట సన్నివేశం వస్తోంది.
Date & Time : 08:13 AM April 14, 2017
-
హెబా పటేల్, లావణ్య త్రిపాఠిల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.
Date & Time : 08:10 AM April 14, 2017
-
హెబా పటేల్ తిరిగి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం 'ఝూమోరే ఝూమోరే' సాంగ్ వస్తోంది.
Date & Time : 08:03 AM April 14, 2017
-
నాజర్ ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:00 AM April 14, 2017
-
లావణ్య వరుణ్ ని గ్రామానికి పెద్ద అయిన పిచ్చయ్య నాయుడుకి పరిచయం చేసింది.చిత్రంలో చిన్న ట్విస్ట్ రివీల్ అయింది.
Date & Time : 07:58 AM April 14, 2017
-
పెళ్లిచూపులు ఫేమ్ ప్రియదర్శి డాక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం మంచి కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:55 AM April 14, 2017
-
వరుణ్ తేజ్, లావణ్య ల ఎంగేజ్ మెంట్ జరిగింది.ప్రస్తుతం. మాస్ సాంగ్ 'సయ్యోరి సయ్యోరి' వస్తోంది.
Date & Time : 07:50 AM April 14, 2017
-
లావణ్య ఫ్యామిలీకి వరుణ్ తేజ్ నచ్చడంతో వారిద్దరికి వివాహం చేయాలని డిసైడ్ అయ్యారు.
Date & Time : 07:40 AM April 14, 2017
-
విలన్ల భారీ నుంచి వరుణ్ లావణ్య ని రక్షించాడు. ప్రస్తుతం ఐటెం సాంగ్ 'నీ మీద మనసాయెరా' వస్తోంది.
Date & Time : 07:30 AM April 14, 2017
-
విలన్ లు లావణ్య త్రిపాఠిఫ్యామిలీని టార్గెట్ చేశారు.వరుణ్ తేజ్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Date & Time : 07:25 AM April 14, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. లావణ్య త్రిపాఠి ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:15 AM April 14, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : మంచి కామెడీ సన్నివేశాలతో ఇప్పటివరకు చిత్రం ఎంటర్ టైనింగ్ గానే సాగింది.ఫస్ట్ హాఫ్ లో వచ్చిన మూడుపాటల చిత్రీకరణ కూడా బావుంది.
Date & Time : 07:10 AM April 14, 2017
-
మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 07:05 AM April 14, 2017
-
హెబా పటేల్ సమస్యని తీర్చడానికి వరుణ్ ఆమె విలేజ్ కు వెళ్లాడు.ప్రస్తుతం భారీ ఫైట్ సన్నివేశం వస్తోంది.
Date & Time : 07:00 AM April 14, 2017
-
ప్రస్తుతం ఫైట్ సీన్ వస్తోంది.లోకల్ రౌడీల నుంచి లావణ్య త్రిపాఠి ని వరుణ్ కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 06:55 AM April 14, 2017
-
పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించిన మూడో పాట 'కనులకే తెలియని' వస్తోంది.
Date & Time : 06:50 AM April 14, 2017
-
చిత్రం ఇప్పుడు ఇండియాకు మారింది. చంద్రముఖి గా లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 06:45 AM April 14, 2017
-
సినిమా దర్శకుడిగా కమిడియన్ పృథ్వి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:40 AM April 14, 2017
-
హీరో ప్రిన్స్ 'సిద్ధార్థ్' గా ఎంట్రీ ఇచ్చాడు.సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:35 AM April 14, 2017
-
చిత్రంలో ట్విస్ట్ వచ్చింది. హేబా పటేల్ తన జీవితం గురించిన నిజాలను వరుణ్ కు వివరిస్తోంది.
Date & Time : 06:30 AM April 14, 2017
-
మంచి కామెడీ సన్నివేశాలతో చిత్రం నడుస్తోంది. ప్రస్తుతం మెలోడీ సాంగ్ 'ఎదో ఎదో బాగుందే' వస్తోంది.
Date & Time : 06:25 AM April 14, 2017
-
వరుణ్ తేజ్ ఫ్యామిలీకి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:20 AM April 14, 2017
-
సీనియర్ నటుడు రఘుబాబు హీరో అంకుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి మధ్య ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:10 AM April 14, 2017
-
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు.కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:05 AM April 14, 2017
-
పాటని స్పెయిన్లో ని అందమైన లొకేషన్ లలో చిత్రీకరించారు.
Date & Time : 06:03 AM April 14, 2017
-
హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ 'కదిలే లోకం మొత్తం' వస్తోంది.
Date & Time : 05:58 AM April 14, 2017
-
'చై' గా హీరో వరుణ్ తేజ్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 05:55 AM April 14, 2017
-
నాజర్ ప్రత్యర్థిగా తనికెళ్ల భరణి ఎంట్రీ ఎంట్రీ ఇచ్చాడు.సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.s
Date & Time : 05:50 AM April 14, 2017
-
పల్లెటూరి నేపథ్యంలో చిత్రం ప్రారంభమైంది. పిచ్చయ్య నాయుడుగా నాసర్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 05:45 AM April 14, 2017
-
హాయ్..మిస్టర్ చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 05:40 AM April 14, 2017