-
చిత్రం పూర్తయింది.పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:00 PM December 16, 2016
-
క్లైమాక్స్ వస్తోంది. పృథ్వి దానం చేసే వ్యక్తి గా మారిపోయాడు.
Date & Time : 11:55 AM December 16, 2016
-
చిత్రం ఆసక్తికరంగా మారి క్లైమాక్స్ వైపు సాగుతోంది. పృథ్వి సాధారణ హీరో లా మారిపోయాడు.
Date & Time : 11:50 AM December 16, 2016
-
చిత్రంలో మరి కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. పృథ్వి తన యాక్షన్ తో కూడా మెప్పిస్తున్నాడు.
Date & Time : 11:42 AM December 16, 2016
-
కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. పృథ్వి హీరోగా రెచ్చిపోతున్నాడు.
Date & Time : 11:35 AM December 16, 2016
-
పేరడీ సాంగ్ వస్తోంది. పృథ్వీ కాలేజీ యూత్ హీరో లా కనిపిస్తున్నాడు.
Date & Time : 11:28 AM December 16, 2016
-
సలోని, పృథ్వీ ల మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.జయప్రకాశ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 11:21 AM December 16, 2016
-
కాలేజీ స్టూడెంట్ గా సలోని ఎంట్రీ ఇచ్చింది.చిత్రం ఇప్పడు నిజ జీవితంలోకి మారింది.
Date & Time : 11:15 AM December 16, 2016
-
పోసాని కూడా హాస్య భరితమైన పాత్రలో కనిపిస్తున్నాడు. చిత్రం లో పృథ్వీ పెద్ద స్టార్ గా మారిపోయాడు.
Date & Time : 11:09 AM December 16, 2016
-
చిత్రంలో పృథ్వీ పాత్ర హాస్యభరితంగా సాగుతోంది.
Date & Time : 11:02 AM December 16, 2016
-
ఇంటర్వల్ తరువాత చిత్రం ఫన్ మోడ్ లోకి మారిపోయింది.
Date & Time : 10:57 AM December 16, 2016
-
అద్భుతమైన కామెడీ సన్నివేశం వస్తోంది.పృథ్వీ కామెడీ ని పండిస్తున్నాడు. ఇప్పుడు బ్రేక్..
Date & Time : 10:52 AM December 16, 2016
-
ఇప్పుడే చిత్రంలో ట్విస్ట్ వచ్చింది. చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:44 AM December 16, 2016
-
పాపులర్ కమెడియన్ పృథ్వీ జూనియర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. హాస్య భరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:37 AM December 16, 2016
-
కమెడియన్ రఘు బాబు, ప్రభాస్ శ్రీనులు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 10:28 AM December 16, 2016
-
సినిమా అసలు కథలోకి ఎంటరైంది. ఫన్ మొదలైంది.
Date & Time : 10:22 AM December 16, 2016
-
-
హీరోయిన్ తండ్రిగా మురళి శర్మ ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 10:16 AM December 16, 2016
-
హీరో హీరోయిన్లు ప్రేమలో పడ్డారు. రొమాంటిక్ సాంగ్ వస్తోంది. పాటలోని విలేజ్ బ్యాక్ డ్రాప్ విజువల్స్ బాగున్నాయి.
Date & Time : 10:08 AM December 16, 2016
-
ధనరాజ్ కామెడీ బాగుంది. సినిమా ఇప్పుడే అసలు కథలోకి ఎంటరైంది.
Date & Time : 10:00 AM December 16, 2016
-
హీరో నవీన్ చంద్ర, హీరోయిన్ శృతి సోడిల మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 09:55 AM December 16, 2016
-
హీరో నవీన్ చంద్ర కమెడియన్ ధనరాజ్ తో కలిసి ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 09:50 AM December 16, 2016
-
హీరోయిన్ శృతి సోడి బాగా డబ్బున్న అమ్మాయిగా ఇంట్రడ్యూస్ అయింది.
Date & Time : 09:45 AM December 16, 2016
-
సినిమా చాలా ఫన్నీగా మొదలైంది. పోసాని ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 09:40 AM December 16, 2016
-
హలో.. 128 నిముషాల నిడివి ఉన్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:35 AM December 16, 2016