-
-
కథలోని అన్ని ట్విస్ట్ లు బయటపడ్డాయి.. మంచి క్లైమాక్స్ సీన్స్ తో చిత్రం పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:40 PM June 16, 2017
-
క్లైమాక్స్ లో చాలా ఆహ్లాదకరమైన మరియు సస్పెన్స్ తో కూడిన సీన్స్ వస్తున్నాయి.. బ్రహ్మానందం ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు..
Date & Time : 12:32 PM June 16, 2017
-
ప్రస్తుతం డైమెండ్ వెనుక అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి..మంచి ట్విస్ట్ వెలువడింది. మూవీ క్లైమాక్స్ దిశగా సాగుతోంది..
Date & Time : 12:25 PM June 16, 2017
-
ప్రస్తుతం నిక్కీ మరియు అది మధ్య కామెడీ సీన్స్ వస్తున్నాయి.. విలన్లు కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 12:12 PM June 16, 2017
-
నిక్కి గర్లాని పాత్రను చాలా బాగా వ్రాసుకున్నారు.. మంచి కామెడీ సన్నివేశాలతో మూవీ ముందుకు వెళుతోంది..
Date & Time : 12:02 PM June 16, 2017
-
డైమండ్ ని దోచుకోవడానికి కొన్ని వేర్వేరు బృందాలు ప్రయత్నిస్తున్నాయి.. అలాగే క్యారెక్టర్స్ మధ్య కొన్ని మంచి ఫన్నీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 11:54 AM June 16, 2017
-
ఇంటర్వెల్ తర్వాత డైమండ్ ని దొంగిలించడంతో కథ సీరియస్ మూడ్ లోకి వెళుతోంది..
Date & Time : 11:45 AM June 16, 2017
-
భయానక సన్నివేశాలతో చిత్ర ఆకట్టుకుకొంటుంది. మంచి ఆసక్తికరమైన ట్విస్ట్ తో ఇప్పుడే ఇంటర్వెల్ పడింది.
Date & Time : 11:35 AM June 16, 2017
-
మరకతమని ని దోచుకోవడానికి అంతా సిద్ధం చెసుకున్నారు. ఆత్మలు కూడా పరిచయం చేయబడ్డాయి. కథ ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:28 AM June 16, 2017
-
ప్రస్తుతం ఆత్మలకు సంబందించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు తెరపై ఆకట్టుకుంటున్నాయి.. కథలోకి నిక్కి గర్లాని ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 11:20 AM June 16, 2017
-
కోటా శ్రీనివాస రావు దోపిడీకి సహాయం చేస్తున్న పూజారిగా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు..
Date & Time : 11:10 AM June 16, 2017
-
ఆది మరియు అతని బృందం డైమండ్ ను దొంగిలించాలని డిసైడ్ అయ్యారు.. ప్రస్తుతం మంచి కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:00 AM June 16, 2017
-
పూర్వకాలనికి చెందిన మరకతమని అనే ఒక డైమండ్ ను అపహరించాలనే దాని మీద ఈ చిత్రం కథ నడుస్తోంది..
Date & Time : 10:50 AM June 16, 2017
-
ఆది ఒక చిన్న స్మగ్లర్. తనకున్న అప్పుల్ని తీర్చడానికి ఏదైనా పెద్దగా చేయాలని ప్రయత్నిస్తుంటాడు.
Date & Time : 10:40 AM June 16, 2017
-
హీరో అది పినిశెట్టి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చూపులోనే అతను హీరోయిన్ నిక్కీ గల్రానితో ప్రేమలో పడ్డాడు.
Date & Time : 10:35 AM June 16, 2017
-
సినిమా ఆరంభమైంది. ఫ్లాష్ బ్యాక్ చూపబడుతోంది.
Date & Time : 10:30 AM June 16, 2017