-
సినిమా పూర్తయింది. పూర్తి స్థాయి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 1:00 PM November 4, 2016
-
క్లైమాక్స్ లో మెసేజ్ తోకూడిన సన్నివేశాలు వస్తున్నాయి. ఆర్పీ పట్నాయక్ మీడియా ప్రవర్తన గురించి పెద్ద స్పీచ్ ఇస్తున్నాడు.
Date & Time : 12:55 PM November 4, 2016
-
టీవీ ప్రోగ్రామ్ ద్వారా నాజర్, సాయి కుమార్ ల మధ్య నడిచే కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చూపబడుతున్నాయి.
Date & Time : 12:50 PM November 4, 2016
-
కథలో మరొక ట్విస్ట్ వచ్చింది. నాజర్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 12:40 PM November 4, 2016
-
ప్రస్తుతం పబ్ సాంగ్ వస్తోంది.
Date & Time : 12:30 PM November 4, 2016
-
మీడియా హెడ్ గా గొల్లపూడి మారుతీ రావు ఎంట్రీ ఇచ్చారు. మీడియా గురించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:25 PM November 4, 2016
-
అనిత, ఆర్పీ మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:20 PM November 4, 2016
-
జయప్రకాష్ రెడ్డి మీద కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి. కథ డీవియేట్ అవుతోంది.
Date & Time : 12:10 PM November 4, 2016
-
మరో టీవీ ఛానెల్ యజమానిగా రాజా రవీంద్ర ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 12:05 PM November 4, 2016
-
ఇంటర్వెల్ తరువాత సినిమా ఎమోషనల్ గా మారింది. ఆర్పీ కోర్ట్ కేసు ఓడిపోయాడు.
Date & Time : 12:00 PM November 4, 2016
-
ఆకక్తికరంగా ఇంటర్వెల్ పడింది. సెంకండాఫ్ సినిమా పై ఉత్కంఠ పెరిగింది.
Date & Time : 11:45 AM November 4, 2016
-
అరి పట్నాయక్ మరికొన్ని సమస్యల్లో ఇరుక్కున్నాడు. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:40 AM November 4, 2016
-
తనికెళ్ళ భరణి లాయర్ గా కనిపిస్తున్నాడు. సినిమా ఆసక్తికరంగా మారింది.
Date & Time : 11:35 AM November 4, 2016
-
ఆడవాళ్లపై జరుగుతున్నా అరాచకాలను చూపుతున్నారు. సినిమా వేగం పుంజుకుంది.
Date & Time : 11:25 AM November 4, 2016
-
కథలో హఠాత్తుగా ఊహించని మలుపు వచ్చింది. ఆర్పీ పట్నాయక్ సమస్యలో పడ్డాడు.
Date & Time : 11:15 AM November 4, 2016
-
జయప్రకాష్ రెడ్డి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఆర్పీ పట్నాయక్ పై కొన్ని కాలేజ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:05 AM November 4, 2016
-
సాయి కుమార్ మీడియా పెద్ద మనిషిగా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీముఖి కూడా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 10:55 AM November 4, 2016
-
ఆర్పీ పట్నాయక్ భార్యగా అనిత ఎంట్రీ ఇచ్చింది. కొన్ని మామూలు కుటుంబపరమైన సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 10:50 AM November 4, 2016
-
'నువ్వు నేను' ఫేమ్ అనిత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె చాలా అందంగా ఉంది.
Date & Time : 10:45 AM November 4, 2016
-
సినిమా మీడియా ఆపరేషన్స్ వ్యవహారాలపై నడుస్తోంది. ఆర్పీ పట్నాయక్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:40 AM November 4, 2016
-
మీడియా హెడ్ గా రఘుబాబు ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:35 AM November 4, 2016
-
ఆర్పీ పట్నాయక్ వాయిస్ ఓవర్ తో సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:30 AM November 4, 2016