-
చివరి సన్నివేశంలో రాజమౌళి ఎంట్రీ ఇచ్చాడు.హ్యాపీ ఎండింగ్ తో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి..
Date & Time : 11:25 AM September 23, 2016
-
చిత్రంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.హాస్య భరితమైన ఎండింగ్ దిశగా చిత్రం సాగుతోంది.
Date & Time : 11:15 AM September 23, 2016
-
ఎమోషనల్ క్లైమాక్ వస్తోంది.నాని ఎమోషనల్ గా నటిస్తున్నాడు.
Date & Time : 11:05 AM September 23, 2016
-
ట్విస్ట్ రివీల్ చేయబడింది.భాదతో కూడుకున్న సాంగ్ వస్తోంది.
Date & Time : 11:00 AM September 23, 2016
-
నాని, అను ల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.సర్ ప్రైజ్.. రాజ్ తరుణ్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:55 AM September 23, 2016
-
వెన్నెల కిశోర్ కామెడీ అద్భుతంగా ఉంది.నాని కూడా బాగా నటిస్తున్నాడు.
Date & Time : 10:50 AM September 23, 2016
-
ఫైట్ సీన్ వస్తోంది. నాని తన ప్రేమని దక్కించుకునేందుకు కష్టపడుతున్నాడు.
Date & Time : 10:45 AM September 23, 2016
-
ట్రావెలింగ్ సాంగ్ వస్తోంది. హీరోయిన్లు ఇద్దరూ అందంగా కనిపిస్తున్నారు. సాంగ్ లో కూడా వెన్నెల కిషోర్ కామెడీ చేస్తున్నాడు.
Date & Time : 10:40 AM September 23, 2016
-
వెన్నెల కిశోర్ ఎంట్రీ ఇచ్చాడు. మూవీ ముంబయి కి మారింది.
Date & Time : 10:35 AM September 23, 2016
-
చిత్రంలో ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ప్రారంభమైంది.కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:30 AM September 23, 2016
-
ఇంట్రవెల్ తరువాత చిత్రం వేగం పుంజుకుంది.ప్రియా శ్రీ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:25 AM September 23, 2016
-
హాస్యభరితమైన ఇంటరెస్టింగ్ ట్విస్ట్ తో ఇంట్రవెల్ వచ్చింది. ఇప్పుడు విరామం..
Date & Time : 10:12 AM September 23, 2016
-
అద్భుతమైన ట్విస్ట్ వచ్చింది.చిత్రం లో ప్రేమకథ పూర్తిగా మారిపోయింది.చిత్రం ఇంట్రవెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:00 AM September 23, 2016
-
'చాలా బావుంది' అనే సాంగ్ వస్తోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
Date & Time : 09:45 AM September 23, 2016
-
కాలేజ్ నేపథ్యం లో సన్నివేశాలు వస్తున్నాయి.పోసాని ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 09:35 AM September 23, 2016
-
రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి. నాని అద్భుతంగా నటిస్తున్నాయి.
Date & Time : 09:30 AM September 23, 2016
-
నాని, కమెడియన్ కాశి ల మధ్య మంచి కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:25 AM September 23, 2016
-
మూవీ ఫ్లాష్ బ్యాక్ మోడీ లోకి వెళ్లింది. అను ఇమ్మాన్యూల్ మరోమారు ఫ్లాష్ బ్యాక్ లో ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 09:20 AM September 23, 2016
-
ఫస్ట్ సాంగ్ వస్తోంది.సాంగ్ చిత్రీకరణ బావుంది.ఫ్లాష్ మోబ్ సాంగ్ ఇది.
Date & Time : 09:15 AM September 23, 2016
-
సెకండ్ హీరోయిన్ ప్రియా శ్రీ కూడా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 09:10 AM September 23, 2016
-
కమిడియన్ సప్తగిరి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 09:05 AM September 23, 2016
-
హయ్..మూవీ ప్రారంభమైంది.నాని ఎంట్రీ ఇచ్చాడు.నాని ఎంట్రీ ఫన్నీగా ఉంది.
Date & Time : 09:00 AM September 23, 2016