-
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన సన్నివేశాలు డీటైల్డ్‌గా వస్తున్నాయి. క్లైమాక్స్‌తో సినిమా ఇప్పుడే పూర్తైంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 13:15 PM September 30, 2016
-
ధోనీ ప్రేమకథ పెళ్ళివరకూ వెళ్ళింది. సినిమా మళ్ళీ సీరియస్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. 2011 వరల్డ్ కప్‌కి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:57 PM September 30, 2016
-
ప్రస్తుతం మరో పాట వస్తోంది. ధోనీ లవ్‌స్టోరీ చాలా బాగా సాగుతోంది.
Date & Time : 12:48 PM September 30, 2016
-
ప్రస్తుతం పాకిస్థాన్ సిరీస్‌కు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:45 PM September 30, 2016
-
ధోనీ మరో ప్రేమకథ ఇప్పుడే మొదలైంది. ఎక్కువగా ధోనీ పర్సనల్ లైఫ్ చుట్టూనే సినిమా నడుస్తోంది.
Date & Time : 12:42 PM September 30, 2016
-
ధోనీ భార్య సాక్షి పాత్ర ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 12:40 PM September 30, 2016
-
ధోనీ ఒక అనితర సాధ్యమైన శక్తిగా ఎదిగే క్రమం, వివాదాలకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:37 PM September 30, 2016
-
ధోనీ తన ఫస్ట్ సెంచరీ కొట్టే నేపథ్యంలో సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:35 PM September 30, 2016
-
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ టీ 20 వరల్డ్ కప్ ఫైనస్ సన్నివేశం నడుస్తోంది.
Date & Time : 12:30 PM September 30, 2016
-
ధోనీ గురించి తెలియని పలు ఆసక్తికర అంశాల ప్రస్తావనతో సినిమా నడుస్తోంది.
Date & Time : 12:25 PM September 30, 2016
-
ధోనీ, దిశా పఠానిల లవ్‌స్టోరీ ప్రస్తుతం నడుస్తోంది.
Date & Time : 12:20 PM September 30, 2016
-
ధోనీ, దిశా పఠానిల మధ్యన ప్రస్తుతం పలు ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:15 PM September 30, 2016
-
దిశా పఠాని ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 12:06 PM September 30, 2016
-
ఇండియన్ టీమ్ ఫైనల్ సెలెక్షన్స్‌లో ధోనీ చేరిపోయాడు. సినిమా ఆసక్తికరంగా నడుస్తోంది.
Date & Time : 12:03 PM September 30, 2016
-
ఒక్కొక్కటిగా ధోనీ పర్ఫామెన్స్ బయటకు వచ్చే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:00 PM September 30, 2016
-
ధోనీ ఇప్పుడు ఇండియా ఏ టీమ్‌కు సెలెక్ట్ అయ్యాడు. ధోనీ కెరీర్ పరంగా పుంజుకునే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:58 AM September 30, 2016
-
ఇంటర్వెల్ తర్వాత ధోనీ తన హోమ్ టౌన్‌కు షిఫ్ట్ అయిపోయాడు.
Date & Time : 11:55 AM September 30, 2016
-
ఓ ఆసక్తికరమైన ఎమోషనల్ సీన్‌తో ఇప్పుడే ఇంటర్వెల్ పడింది.
Date & Time : 11:45 AM September 30, 2016
-
ఇండియన్ టీంలో చోటు కోసం ధోనీ కష్టపడుతోన్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:35 AM September 30, 2016
-
రైల్వే ఉద్యోగంతో పాటు తన కెరీర్ పరంగా ధోనీ ఎదుగుదలకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:30 AM September 30, 2016
-
ధోనీ రైల్వే ఉద్యోగంలో చేరే సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా ఆసక్తికర మలుపులు తిరుగుతోంది.
Date & Time : 11:20 AM September 30, 2016
-
కథలో ఇప్పుడే ఓ ఆసక్తికర మలుపు వచ్చింది. ఓ కీలకమైన మ్యాచ్‌కు ధోనీ ఎంపికవ్వలేదు. సినిమా ఇంటర్వెల్ దిశగా వెళుతోంది.
Date & Time : 11:15 AM September 30, 2016
-
సినిమా చాలా డీటైలింగ్ అంశాలతో నడుస్తోంది. ప్రస్తుతం ధోనీ ధులీప్ ట్రోఫీ ఆడే నేపథ్యంలో సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:10 AM September 30, 2016
-
అండర్ 19 సెలెక్షన్లో ధోనీ ఎంపికవ్వలేదు. ప్రస్తుతం కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:05 AM September 30, 2016
-
యువరాజ్ సింగ్ పాత్ర ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. కథ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది.
Date & Time : 11:00 AM September 30, 2016
-
తన అండర్ 19 సెలెక్షన్ కోసం ధోనీ ప్రిపేర్ అయ్యే సన్నివేశాలు వస్తున్నాయి. థ్రిల్లింగ్ నెరేషన్, అద్భుతమైన ఎమోషన్స్‌తో సినిమా నడుస్తోంది.
Date & Time : 10:50 AM September 30, 2016
-
ధోనీ సోదరిగా భూమిక ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 10:40 AM September 30, 2016
-
ధోనీ తన స్కూల్ క్రికెట్ టీమ్‌కు ఎంపికయ్యాడు. ధోనీ ఫ్యామిలీ మొత్తం కథలోకి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 10:35 AM September 30, 2016
-
ధోనీ టీచర్ అతడిని ఫుట్‌బాల్ వదిలేసి క్రికెట్ ఆడమనే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:25 AM September 30, 2016
-
ధోనీ స్కూల్, స్కూల్ క్రికెట్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:20 AM September 30, 2016
-
ప్రస్తుతం సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లోకి వెళ్ళింది. ధోని హోమ్టౌన్ రాంచీ నేపథ్యంలో సినిమా నడుస్తోంది. అనుపమ్ ఖేర్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:15 AM September 30, 2016
-
ఎం.ఎస్.ధోనీగా సుశాంత్ సింగ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ ఫైనల్ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:12 AM September 30, 2016
-
3 గంటల 2 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:10 AM September 30, 2016