-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:55 AM April 21, 2017
-
చిత్రం క్లైమాక్స్ దశకు చేరుకుంది .. జరిగిన అన్ని ట్విస్ట్ లను రాశి బయటపెడుతుంది. ప్రస్తుతం రాశి కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెబుతుంది.
Date & Time : 11:50 AM April 21, 2017
-
ప్రస్తుతం ఓ సైకో కిల్లర్ కి సంబందించిన సీన్స్ వస్తున్నాయి .. ఊహకందని ట్విస్ట్ తో చిత్రం కథ అనేక మలుపులు తిరుగుతోంది.
Date & Time : 11:45 AM April 21, 2017
-
మరొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో మూవీ క్లైమాక్స్ దిశగా వెళుతుంది.
Date & Time : 11:35 AM April 21, 2017
-
టౌన్ కి సంబందించిన సన్నివేశాలతో చిత్ర కథ ముందుకి సాగుతుంది. కమెడియన్ వేణు ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 11:25 AM April 21, 2017
-
రాశి కి సంబందించిన ఓ గతం ప్రస్తుతం తెరపై ఆసక్తిని రేపుతోంది ..
Date & Time : 11:20 AM April 21, 2017
-
ఇప్పుడు రాశి నటించిన స్ట్రింగ్ పోలీసు స్టేషన్ దృశ్యాలు వస్తున్నాయి. రాశి తన నటనతో ఆకట్టుకుంటుంది ....
Date & Time : 11:18 AM April 21, 2017
-
టెలీపతికి సంబందించిన కొన్ని సీన్స్ వస్తున్నాయి...
Date & Time : 11:15 AM April 21, 2017
-
జరుగుతున్న ఘటనలను ఇన్వెస్టిగేషన్ చేయడానికి సుప్రీత్ పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చాడు...
Date & Time : 11:10 AM April 21, 2017
-
రాశి గతం గురించి ఊహకందని ట్విస్ట్ లు బయటపడుతున్నాయి... ఆమెను ఎదో శక్తి నడిపిస్తున్న సీన్స్ వస్తున్నాయి
Date & Time : 11:05 AM April 21, 2017
-
ఇంటర్వెల్ తర్వాత చిత్రం ప్రారంభమైంది . రాశి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సీన్స్ వస్తున్నాయి ...
Date & Time : 11:00 AM April 21, 2017
-
ప్రస్తుతం కథలో రాశి గురించి కొన్ని ట్వీట్స్ లు వెలువడుతున్నాయి ...మంచి సస్పెన్స్ తో ఇంటర్వెల్ పడింది..
Date & Time : 10:45 AM April 21, 2017
-
చిత్రం లో హీరయిన్ ని ఎవరో కిడ్నప్ చేశారు ... కథ ఆసక్తికరంగా మారింది
Date & Time : 10:40 AM April 21, 2017
-
హీరో, హీరోయిన్ కి మధ్య సస్పెన్స్ తో కూడిన కొన్ని ఆసక్తికరమైన సీన్స్ వస్తున్నాయి
Date & Time : 10:30 AM April 21, 2017
-
ఇప్పుడు కథలో ఒక ట్విస్ట్. రాశితో అనుసంధానించబడిన విచిత్రమైన కలల గుండా హీరోయిన్ వెళుతున్నా సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 10:25 AM April 21, 2017
-
రాశి చీకటి గతం మరియు కొన్ని బలమైన భావోద్వేగాల తో కూడిన ఎమోషన్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 10:15 AM April 21, 2017
-
రాశికి, హారో హీరోయిలకి మధ్య సన్నివేశాలు నడుస్తున్నాయి. హర్రర్ కామెడీ సీన్లు మొదలయ్యాయి.
Date & Time : 10:10 AM April 21, 2017
-
గెస్ట్ హౌస్ ఓనర్ గా రాశి ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 10:00 AM April 21, 2017
-
కథ మొత్తం ఒక గెస్ట్ హౌస్ కు మారింది. అక్కడే టీమ్ మొత్తం షార్ట్ ఫిలిం షూట్ చేస్తున్నారు.
Date & Time : 09:55 AM April 21, 2017
-
ఎన సహా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 09:48 AM April 21, 2017
-
కమెడియన్ సత్య ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 09:45 AM April 21, 2017
-
భయంకరమైన అత్యాచారపు సన్నివేశాలతో సినిమా మొదలైంది.
Date & Time : 09:40 AM April 21, 2017
-
133 నిముషాల నిడివి ఉన్న సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:35 AM April 21, 2017