-
సినిమా పూర్తి అయ్యింది. రివ్యూ కోసం 123తెలుగు చూస్తూనే ఉండండి.
Date & Time : 12:49 PM January 26, 2017
-
శ్మశానంలో క్లైమాక్స్ ఫైట్ వస్తుంది.
Date & Time : 12:46 PM January 26, 2017
-
కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 12:42 PM January 26, 2017
-
కథలోకి హన్సిక మళ్ళీ వచ్చింది. మాస్ సాంగ్ వస్తుంది.
Date & Time : 12:39 PM January 26, 2017
-
హీరో, విలన్ మధ్య ఎలుక, పిల్లి ఆటకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:34 PM January 26, 2017
-
ఫిష్ వెంకట్ మరియు పోసాని మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:29 PM January 26, 2017
-
నిర్మాత ఎమ్ వీ వీ సత్యనారాణ ఈ సినిమాలో మెయిన్ విలన్
Date & Time : 12:27 PM January 26, 2017
-
పోసాని గ్యాంగ్ మధ్య కామెడీ సీన్లు వస్తున్నాయి
Date & Time : 12:25 PM January 26, 2017
-
కథలో చిన్న ట్విస్ట్ వచ్చింది. పోసాని మరియు సురేష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 12:17 PM January 26, 2017
-
పబ్ లో పాట వస్తుంది. విజువల్స్ బాగున్నాయి. ఈ పాటలో విష్ణు చాలా బాగున్నాడు.
Date & Time : 12:13 PM January 26, 2017
-
ఇక్కడి నుండి విష్ణు దురదృష్టం కాస్తా అదృష్టంగా మారింది
Date & Time : 12:11 PM January 26, 2017
-
ఇంటర్వెల్ తరువాత చాలా ఆసక్తికరమైన దొంగతనం సన్నివేశం వస్తుంది.
Date & Time : 12:09 PM January 26, 2017
-
చాలా ఆసక్తికరమైన ఫ్యామిలీ సన్నివేశంతో విరామం వచ్చింది.
Date & Time : 11:49 AM January 26, 2017
-
కథలో చిన్న ట్విస్ట్ వచ్చింది. విష్ణు అతని కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 11:43 AM January 26, 2017
-
సత్యం రాజేష్ ఎంటర్ అయ్యాడు. సినిమా ఇప్పుడే అసలు కథలోకి వెళ్ళింది.
Date & Time : 11:34 AM January 26, 2017
-
రెండవ పాట వస్తుంది. ఈ పాటలో హన్సిక చాలా బాగుంది.
Date & Time : 11:30 AM January 26, 2017
-
విష్ణు, హన్సిక మధ్య కొన్ని టీజింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:25 AM January 26, 2017
-
విష్ణు, వెన్నెల కిషోర్ ల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:20 AM January 26, 2017
-
అద్నాన్ సమీ పాడిన సినిమాలో మొదటి పాట వస్తుంది. ఈ పాటలో మోహన్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 11:13 AM January 26, 2017
-
విష్ణు బాస్ పాత్రలో వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 11:09 AM January 26, 2017
-
హీరోయిన్ హన్సిక ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది, మొదటి చూపులోనే విష్ణు హన్సికతో లవ్ లో పడిపోయాడు
Date & Time : 11:06 AM January 26, 2017
-
హీరో విష్ణు, కామెడియన్ ప్రభాస్ శీను ఇప్పుడే ఎంటర్ అయ్యారు
Date & Time : 11:00 AM January 26, 2017
-
కరెన్సీ నోట్లకు సంబందించిన సన్నివేశం వస్తుంది, టైటిల్స్ తో పాటు దొంగతనం సీన్ వస్తుంది.
Date & Time : 10:57 AM January 26, 2017
-
సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అయ్యింది.
Date & Time : 10:54 AM January 26, 2017
-
హాయ్, ఇప్పుడే 117 నిమిషాల నిడివితో సినిమా మొదలైంది.
Date & Time : 10:50 AM January 26, 2017