-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 08:53 AM March 3, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా నడుస్తోంది. ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:46 AM March 3, 2017
-
కిట్టు, అర్భాజ్ ఖాన్ మధ్య ఛాలెంజింగ్ సన్నివేశం వస్తోంది.
Date & Time : 08:43 AM March 3, 2017
-
బాక్స్ ని దక్కించుకునేందుకు అర్భాజ్ ఖాన్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఛేజింగ్ సన్నివేశం వస్తోంది.
Date & Time : 08:36 AM March 3, 2017
-
హంసా నందినితో 'నాపేరే సింగపూర్ సిరిమల్లి' అనే ఐటమ్ సాంగ్ వస్తోంది.
Date & Time : 08:29 AM March 3, 2017
-
చిత్రంలో మరో ట్విస్ట్ వచ్చింది. ప్రస్తుతం కథ మొత్తం ఓ చిన్న బాక్స్ చుట్టూ తిరుగుతోంది.
Date & Time : 08:22 AM March 3, 2017
-
కిడ్నాప్ సన్నివేశాలు చిత్రంలో వరుసగా వస్తున్నాయి.
Date & Time : 08:17 AM March 3, 2017
-
రాజా రవీంద్ర పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 08:14 AM March 3, 2017
-
రఘుబాబు, వెన్నెల కిషోర్ ల మధ్య హాస్య భరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:07 AM March 3, 2017
-
చిత్రంలో ట్విస్ట్ రివీల్ అయింది. చిత్రం సీరియస్ గా సాగుతోంది.
Date & Time : 08:05 AM March 3, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. అర్భాజ్ ఖాన్, నాగబాబు ల మధ్య కొన్ని సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:00 AM March 3, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు కొన్ని మంచి కామెడీ సన్నివేశాలతో చిత్రం బావుంది. ఇంటర్వెల్ లో వచ్చిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుంది.
Date & Time : 07:55 AM March 3, 2017
-
ఆసక్తికరమైన ట్విస్ట్ తో ఇంటర్వెల్ వచ్చింది.
Date & Time : 07:52 AM March 3, 2017
-
అర్భాజ్ ఖాన్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. సీరియస్ గా సాగే సన్నివేశం వస్తోంది.
Date & Time : 07:50 AM March 3, 2017
-
కిట్టు గురించి తెలుసుకున్న తరువాత హీరోయిన్ అతనితో విడిపోయింది.
Date & Time : 07:48 AM March 3, 2017
-
'భౌ..భౌ బాయ్స్ ' అనే పాట వస్తోంది. కుక్కలను కిడ్నాప్ చేసే ఫన్నీ సన్నివేశాలు చూపిస్తున్నారు.
Date & Time : 07:44 AM March 3, 2017
-
ధనవంతుల ఇళ్లల్లో కుక్కలను కిడ్నాప్ చేయాలని కిట్టు మరియు అతని గ్యాంగ్ డిసైడ్ అయ్యారు.
Date & Time : 07:42 AM March 3, 2017
-
కథలో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Date & Time : 07:37 AM March 3, 2017
-
అందమైన లొకేషన్లలో పాట చిత్రీకరణ బావుంది.
Date & Time : 07:32 AM March 3, 2017
-
హీరోయిన్ రాజ్ తరుణ్ ప్రేమలో పడింది. ప్రస్తుతం 'అర్థమైందా' అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 07:24 AM March 3, 2017
-
రాజ్ తరుణ్ హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 07:21 AM March 3, 2017
-
కిడ్నాప్ సీన్ వస్తోంది..రాజ్ తరుణ్ మరియు పృథ్వి గ్యాంగ్ మధ్య ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 07:14 AM March 3, 2017
-
హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 07:11 AM March 3, 2017
-
నటుడు ప్రభాకర్ కథలోకి రౌడీగా వచ్చాడు.
Date & Time : 07:06 AM March 3, 2017
-
కమెడియన్ పృథ్వి చిన్న రౌడీగా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 07:04 AM March 3, 2017
-
ప్రస్తుతం చిత్రంలో కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:02 AM March 3, 2017
-
కమెడియన్ రఘుబాబు, వెన్నెల కిషోర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 07:00 AM March 3, 2017
-
ఐటి అధికారి పాత్రలో నాగబాబు ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 06:57 AM March 3, 2017
-
హైదరాబాద్ లోని లొకేషన్ లలో పాట చిత్రీకరణ బావుంది.
Date & Time : 06:55 AM March 3, 2017
-
చిత్రంలో మొదటి పాట 'జానీ జానీ యస్ పాప' వస్తోంది.
Date & Time : 06:52 AM March 3, 2017
-
హీరో రాజ్ తరుణ్ ఇప్పుడే సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:49 AM March 3, 2017
-
బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ఇప్పుడే డాన్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 06:46 AM March 3, 2017
-
137 నిమిషాల నిడివిగల 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 06:42 AM March 3, 2017