-
చిత్రం పూర్తయింది.. పూర్తీ రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 05:36 AM March 24, 2017
-
ప్రస్తుతం భారీ ఫైట్ తో పవన్ అదరగొడుతున్నాడు
Date & Time : 05:30 AM March 24, 2017
-
కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో చిత్రం క్లైమాక్స్ వైపు నడుస్తోంది.
Date & Time : 05:28 AM March 24, 2017
-
పృద్వి కామెడీ సీన్స్ బాగా నవ్వించాయి..నేత చీర సాంగ్ మొదలయ్యింది
Date & Time : 05:22 AM March 24, 2017
-
భారీ ఫైట్ సీక్వెన్స్ లు మొదలయ్యాయి
Date & Time : 05:14 AM March 24, 2017
-
పవన్ నాజర్ కుటుంబం గురించి కొన్ని నిజాలను తెలుసుకున్నాడు... మూవీ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది
Date & Time : 05:08 AM March 24, 2017
-
సాంగ్ లో వచ్చే లొకేషన్స్ చాలా బావున్నాయి . పవన్ సింపుల్ స్టెప్స్ వేస్తూ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు
Date & Time : 05:04 AM March 24, 2017
-
తరువాత శృతి ,పవన్ పెళ్ళికి నాజర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఏమో ఏమో సాంగ్ మొదలైంది
Date & Time : 04:58 AM March 24, 2017
-
కాటమరాయుడు నాజర్ కి ఓ పాఠశాల విషయం లో సహాయం చేస్తున్నాడు
Date & Time : 04:56 AM March 24, 2017
-
కాటమరాయుడికి వారి బ్రథర్స్ కి మద్యలో కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 04:50 AM March 24, 2017
-
పవన్ ,శృతి ల మధ్యలో కొన్ని రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 04:44 AM March 24, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. పవన్, నాజర్ మధ్యలో కొన్ని సంభాషణలు జరుగుతున్నాయి . కమెడియన్ పృద్వి ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 04:40 AM March 24, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : కాటమరాయుడు చిత్రం ఇంత వరకు బాగానే ఉంది. కామెడీ సన్నివేశాలు ,కొన్ని ఎమోషనల్ సీన్స్ లు ఆకట్టు కున్నాయి అలాగే ఫైట్స్ సూపర్బ్ గా ఉన్నాయి
Date & Time : 04:35 AM March 24, 2017
-
ట్రెన్ ఫైట్ చాల ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది ..ఆసక్తికరమైన ట్విస్ట్ తో ఇంటర్వెల్ వచ్చింది
Date & Time : 04:30 AM March 24, 2017
-
విలన్ పవన్ పై దాడి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు .... ట్రెన్ లో ఫైట్ కొనసాగుతుంది
Date & Time : 04:26 AM March 24, 2017
-
పవన్ ,నాజర్ మరియు శృతి హాసన్ ల మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 04:24 AM March 24, 2017
-
లాగే లాగే సాంగ్ మొదలైంది ... పవన్ ,శృతి ఇద్దరు అద్భుతమైన హావ భావాలతో ఆదరగొడుతున్నారు
Date & Time : 04:20 AM March 24, 2017
-
లవ్ సిన్స్ వస్తున్నాయి ... పవన్ శృతి కి ప్రపోస్ చేస్తున్నాడు
Date & Time : 04:16 AM March 24, 2017
-
విలన్ పక్కా ప్రణాళికతో కాటమరాయుడి కుటుంబం పై ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ...బీకరంగా పోరాట సన్నీ వేషాలు జరుగుతున్నాయి . .
Date & Time : 04:08 AM March 24, 2017
-
సీనియర్ యాక్టర్ నాజర్ శృతి తండ్రిగా ఎంట్రీ ఇచ్చాడు...
Date & Time : 04:06 AM March 24, 2017
-
ఇప్పుడే సినిమా కథ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది....కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 04:02 AM March 24, 2017
-
ఇప్పుడే సినిమా కథ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది....కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 03:58 AM March 24, 2017
-
కాటమరాయుడి చిన్న తమ్ముడిని రావు రమేష్ లోబర్చుకునేలా కొన్ని తప్పుడు ఆలోచనలను తెప్పిస్తున్నాడు..
Date & Time : 03:56 AM March 24, 2017
-
ఆలీ మరియు పవన్ సోదరులు కాటమరాయుడి ని శృతి హాసన్ లవ్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 03:52 AM March 24, 2017
-
పవన్,అలీ నలుగురు సోదరులు కలిసి జివ్వు జివ్వు సాంగ్ పాడుతూ స్టెప్పులతో అదరగొడుతున్నారు
Date & Time : 03:48 AM March 26, 2017
-
కాటమరాయుడు అమ్మాయిలపై కొన్ని పంచ్ లను వేస్తున్నాడు.. రెండవ పాట జివ్వు జివ్వు మొదలైంది
Date & Time : 03:44 AM March 24, 2017
-
శృతి హాసన్ క్లాసికల్ డాన్సర్ పాత్రలో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 03:42 AM March 24, 2017
-
రావు రమేష్ మరియు ప్రదీప్ రావత్ ల మధ్య ఉత్కంఠభరమైన సన్నివేశం వస్తుంది.. ఇద్దరు కలిసి కాటమరాయుడి పై దాడి చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు
Date & Time : 03:40 AM March 24, 2017
-
పవన్ అమ్మాయిల్ని ద్వేషించే పాత్రలో కనిపిస్తున్నాడు
Date & Time : 03:35 AM March 24, 2017
-
ఈ సాంగ్ లో పవన్ తన పంచెకట్టుతో చక్కగా స్టెప్పులు వేస్తున్నాడు
Date & Time : 03:30 AM March 24, 2017
-
చిత్రంలో ఫస్ట్ సాంగ్ 'మీరా మీరా మీసం ' వస్తోంది
Date & Time : 03:29 AM March 24, 2017
-
రావ్ రమేష్ ఇప్పుడే సీన్ లోకి ప్రవేశించాడు.. మొదటి ఫైట్ మొదలైంది
Date & Time : 03:26 AM March 24, 2017
-
కాటమ రాయుడి పెద్ద తమ్ముడిగా అజయ్ పరిచయమయ్యాడు.. కాటమరాయుడికి మరియు ప్రదీప్ రావత్ కి మధ్య కొన్ని డైలాగులు మొదలయ్యాయి
Date & Time : 03:22 AM March 24, 2017
-
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడం తో థియేటర్లో ఈలలు మొదలయ్యాయి
Date & Time : 03:18 AM March 24, 2017
-
కమెడియన్ ఆలీ లింగా పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 03:16 AM March 24, 2017
-
ఓ గ్రామంలో ప్రదీప్ రావత్ ఎంట్రీతో సినిమా స్టార్ట్ అయ్యింది
Date & Time : 03:14 AM March 24, 2017
-
హాయ్.. కాటమరాయుడు చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 03:11 AM March 24, 2017