-
ఓ ఇంటరెస్టింగ్ బ్యాంగ్‌తో క్లైమాక్స్ పూర్తైంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూనే ఉండండి.
Date & Time : 06:45 AM October 28, 2016
-
ప్రస్తుతం ఓ భారీ ఫైట్ సీన్ వస్తోంది. సినిమా మెల్లిగా క్లైమాక్స్‌కు దగ్గరైంది.
Date & Time : 06:40 AM October 28, 2016
-
కథలో ట్విస్ట్‌లన్నీ ఇప్పుడే కొలిక్కి వస్తున్నాయి.
Date & Time : 06:35 AM October 28, 2016
-
సినిమా మళ్ళీ ప్రస్తుత రోజుల్లోకి వచ్చేసింది. కార్తీ దయ్యాల బంగ్లా గురించి తెలుసుకుంటూన్నాడు.
Date & Time : 06:30 AM October 28, 2016
-
ఓ షాకింగ్ ట్విస్ట్‌తో ఫ్లాష్‌బ్యాక్ ఇప్పుడే పూర్తైంది.
Date & Time : 06:25 AM October 28, 2016
-
కార్తీ, నయనతారల నేపథ్యంలో ప్రస్తుతం ఓ సాంగ్ నడుస్తోంది. విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి.
Date & Time : 06:20 AM October 28, 2016
-
కథలో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.
Date & Time : 06:15 AM October 28, 2016
-
ప్రస్తుతం కింగ్డమ్ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 06:10 AM October 28, 2016
-
రత్నమహాదేవిగా నయనతార ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 06:05 AM October 28, 2016
-
రాజా నాయక్ అనే ఓ స్టన్నింగ్ రోల్లో కార్తీ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఓ భారీ యుద్ధ సన్నివేశం నడుస్తోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
Date & Time : 05:55 AM October 28, 2016
-
ఒక ఆసక్తికరమైన ట్విస్ట్‌తో సినిమా ఫ్లాష్‌బ్యాక్ మోడ్‌లోకి వెళ్ళింది.
Date & Time : 05:52 AM October 28, 2016
-
శ్రీ దివ్య ఇప్పుడే బంగ్లాలో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 05:48 AM October 28, 2016
-
బంగ్లాలో కార్తీకి దయ్యాలు కనిపించడంతో కొన్ని సన్నివేశాలు నడుస్తున్నాయి. సినిమా సీరియస్ మోడ్‌లోకి వెళ్ళింది.
Date & Time : 05:45 AM October 28, 2016
-
బంగ్లాలో కొన్ని విచిత్ర పరిస్థితులు జరుగుతుండగా, దానికి సంబంధించిన ఓ కథ నడుస్తోంది.
Date & Time : 05:40 AM October 28, 2016
-
ఇంటర్వెల్ తర్వాత సినిమా ఒక పాడుబడ్డ బంగ్లాకు షిఫ్ట్ అయింది.
Date & Time : 05:35 AM October 28, 2016
-
ఓ ఇంటరెస్టింగ్ బ్యాంగ్‌తో ఇప్పుడే ఇంటర్వెల్ పడింది.
Date & Time : 05:25 AM October 28, 2016
-
ప్రస్తుతం ఓ భారీ ఫైట్ సీన్ వస్తోంది.
Date & Time : 05:22 AM October 28, 2016
-
ఒక పొలిటికల్ యాక్టివిటీ చుట్టూ కార్తీ క్యారెక్టర్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా ఇంటర్వెల్‌కు దగ్గరైంది.
Date & Time : 05:15 AM October 28, 2016
-
పలు ఆసక్తికర సన్నివేశాలతో , రిలీఫ్ కామెడీని పంచుతూ సినిమా ముందుకు నడుస్తోంది.
Date & Time : 05:08 AM October 28, 2016
-
కార్తీ రోల్‌కి సంబంధించిన వివరాలను తెలుపుతూ కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:52 AM October 28, 2016
-
కథలో సింపుల్ ట్విస్ట్‌లాగా కార్తీకి తన గతం గుర్తొస్తూ ఉంది.
Date & Time : 04:42 AM October 28, 2016
-
కార్తీ రోల్లో మంచి ఫన్ ఉంది. ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:36 AM October 28, 2016
-
ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ నడుస్తోంది.
Date & Time : 04:32 AM October 28, 2016
-
ప్రస్తుతం కార్తీ, శ్రీదివ్యల నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:28 AM October 28, 2016
-
దెయ్యాలపై రీసెర్చ్ చేసే ఓ స్టూడెంట్‌గా శ్రీదివ్య పాత్ర సాగుతోంది.
Date & Time : 04:25 AM October 28, 2016
-
శ్రీ దివ్య ఇప్పుడే సింపుల్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 04:20 AM October 28, 2016
-
ఓ దయ్యాలను పట్టే మాంత్రికుడిగా హీరో కార్తీ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:15 AM October 28, 2016
-
ఏడు తరాలకు సంబంధించిన ఓ ఆసక్తికర బ్యాక్‌గ్రౌండ్ స్టోరీతో సినిమా మొదలైంది.
Date & Time : 04:10 AM October 28, 2016
-
ఓ ఆసక్తికర సన్నివేశంతో సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 04:00 AM October 28, 2016