-
నారా రోహిత్, నాగ సౌర్య తమ నటనతో అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించారు.చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.
Date & Time : 11:55 AM September 09, 2016
-
క్లైమాక్స్ వచ్చింది. బ్రదర్స్ మధ్య ఎమోషనల్ డైలాగ్స్ తో సన్నివేశం నడుస్తోంది.
Date & Time : 11:53 AM September 09, 2016
-
ఫ్యామిలీ ఎమోషన్ సన్నివేశాలు వస్తున్నాయి. నాగసౌర్య అద్భుతంగా నటిస్తున్నాడు.
Date & Time : 11:50 AM September 09, 2016
-
ఫ్యామిలీ ఎమోషన్ సన్నివేశాలు వస్తున్నాయి. నాగసౌర్య అద్భుతంగా నటిస్తున్నాడు.
Date & Time : 11:50 AM September 09, 2016
-
కథలో చిన్న ట్విస్ట్. చిత్రం క్లైమాక్స్ వైపు నడుస్తోంది.
Date & Time : 11:45 AM September 09, 2016
-
చిత్రం ఎమోషనల్ గా సాగుతోంది. బ్రదర్స్ మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.
Date & Time : 11:40 AM September 09, 2016
-
సై చిత్రంతో గుర్తింపు పొందిన శశాంక్ సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 11:30 AM September 09, 2016
-
రెజినా పాత్ర చాలా బలంగా ఉంది. సినిమా పూర్తి బిన్నంగా మారింది.
Date & Time : 11:25 AM September 09, 2016
-
రెజీనా ప్రస్తుతంలోకి ఎంటరైంది. కథనం చాలా ఆసక్తిగా సాగుతోంది.
Date & Time : 11:20 AM September 09, 2016
-
నారా రోహిత్ తన పాత్రలో బాగా నటిస్తున్నాడు. అతని వన్ లైన్ డైలాగులు చాలా బాగున్నాయి.
Date & Time : 11:05 AM September 09, 2016
-
సినిమా ప్రస్తుతంలోకి వచ్చింది. ప్రతి సీన్లోనూ ఫఫన్ ఉంటోంది.
Date & Time : 11:00 AM September 09, 2016
-
ఇంటర్వెల్ తరువాత సినిమా చాలా ఉల్లాసంగా, ఆసక్తికరంగా మొదలైంది.
Date & Time : 10:55 AM September 09, 2016
-
బ్రేక్ పడింది.
Date & Time : 10:40 AM September 09, 2016
-
చిన్న మలుపు ఊహించని ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చింది.
Date & Time : 10:38 AM September 09, 2016
-
కథలో చిన్న మలుపు మొదలైంది. అన్నదమ్ములిద్దరూ రెజినాకు ప్రపోజ్ చేశారు. కథనం ఆసక్తికరంగా మారింది.
Date & Time : 10:35 AM September 09, 2016
-
రెండవ పాట ఆహా బాగున్నది.. మొదలైంది. విజువల్స్, హీరోలతో రెజీనా కెమిస్ట్రీ బాగుంది.
Date & Time : 10:25 AM September 09, 2016
-
అన్నదమ్ముల మధ్య మంచి కామెడీ నడుస్తోంది. సన్నివేశాలను రాసిన తీరు, చెప్పే విధానం చాలా బాగుంది.
Date & Time : 10:15 AM September 09, 2016
-
మొదటి పాట సువర్ణ.. వస్తోంది. డైరెక్టర్ అవసరాల రెండు లవ్ స్టోరీలను కొత్తగా చూపుతున్నారు
Date & Time : 10:00 AM September 09, 2016
-
సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. రెజీనా ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 09:55 AM September 09, 2016
-
సినిమాలో మంచి డైలాగులున్నాయి. కథనం ఆధారంగా సినిమా నడుస్తోంది
Date & Time : 09:50 AM September 09, 2016
-
బ్యాక్ గ్రౌండ్ లో ఇళయరాజా సాంగ్ తో టైటిల్స్ మొదలయ్యాయి
Date & Time : 09:45 AM September 09, 2016
-
మొదట ఫ్రేమ్ నుండే అన్ని పాత్రలు కథలోకి ఎంటరయ్యాయి
Date & Time : 09:40 AM September 09, 2016
-
ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా సినిమా చూస్తున్నారు.
Date & Time : 09:38 AM September 09, 2016
-
126 నిముషాల నిడివి ఉన్న సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 09:35 AM September 09, 2016