-
-
చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:45 PM June 30, 2017
-
ఫైనల్ గా హీరో అనుకున్నది సాధించాడు.. విలన్లపై ప్రతికారాన్ని తీర్చుకోవడంతో కథ చివరకు చేరుకుంది.
Date & Time : 12:40 PM June 30, 2017
-
హీరో మాస్ అవుతారన్నీ చూపిస్తున్నాడు.. ప్రస్తుతం మంచి ఫైట్ సీన్స్ తెరపై అలరిస్తున్నాయి..
Date & Time : 12:35 PM June 30, 2017
-
ఫైనల్ గా హీరో తనపై ఉన్న నేర ఆరోపణలను తొలగించుకోవడానికి కొన్ని ఆధారాలను సంపాదించాడు. మూవీ క్లయిమాక్స్ దిశగా సాగుతోంది..
Date & Time : 12:30 PM June 30, 2017
-
తెరపై మరొక బికర పోరాట సన్నివేశాలు అలరిస్తున్నాయి.. హీరో తన జబ్ కోసం చాలా కష్టపడుతున్నాడు.
Date & Time : 12:20 PM June 30, 2017
-
జయదేవ్ పోలీసులనుంచి విచారణను ఎదుర్కొంటున్నాడు.. చిత్రం ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుతోంది..
Date & Time : 12:10 PM June 30, 2017
-
ప్రస్తుతం భారీ ఫైట్ సీన్స్ వస్తున్నాయి.. జయదేవ్ విలన్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 12:05 PM June 30, 2017
-
జయదేవ్ తాను విచారణ జరిపిన ఓ కేస్ లో క్లూ ని కనుగున్నాడు... హీరో తిరిగి ఫార్మ్ లోకి వచ్చేశాడు.
Date & Time : 12:00 PM June 30, 2017
-
కొన్ని కుటుంబ కథ సన్నివేశాలు వైపు కథ నడుస్తోంది.. ప్రస్తుతం కొన్ని రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:55 AM June 30, 2017
-
జయదేవ్ అతని పోలీస్ జాబ్ ని పోగొట్టుకున్నాడు.. పరిస్థితులు అతనికి విరుద్ధంగా మారాయి.. కథ సీరియస్ మోడ్ లోకి వెళుతోంది.
Date & Time : 11:50 AM June 30, 2017
-
హీరోకి మరిన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి.. అతను ఓ స్కామ్ లో ఇరుక్కున్నాడు
Date & Time : 11:45 AM June 30, 2017
-
మూవీలోని ఐటమ్ సాంగ్ వస్తోంది..పాటలో విలన్ వినోద్ కుమార్ మరియు అతని టీమ్ ఎంజాయ్ చేస్తున్నారు.
Date & Time : 11:40 AM June 30, 2017
-
పోస్ట్ ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది.. విలన్ కి పోలీసుల బాధ తప్పింది ..
Date & Time : 11:35 AM June 30, 2017
-
జయదేవ్ చిత్రం ఫస్ట్ హాఫ్ ముగిసింది.. సింపుల్ గా ఇంటర్వెల్ పడింది.
Date & Time : 11:20 AM June 30, 2017
-
పోలీస్ -రౌడీ తరహాలో కథ ముందుకు సాగుతోంది .. గంటా రవి భారీ డైలాగులతో అదరగొడుతున్నాడు
Date & Time : 11:15 AM June 30, 2017
-
చిత్రంలో ప్రధాన ట్విస్ట్ వెలువడింది.. ఇంటర్వెల్ దిశగా కథ సాగుతోంది
Date & Time : 11:10 AM June 30, 2017
-
ప్రస్తుతం చిత్రంలోని రెండవ పాట వస్తోంది.. ఈ రొమాటిక్ సాంగ్ లో యూరప్ లోకేషన్లు చాల బావున్నాయి
Date & Time : 11:05 AM June 30, 2017
-
పోసాని కృష్ణ మురళి పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇవ్వగానే జయదేవ్ తో ఓ ముఖ్యమైన విషయాన్ని గురించి సీరియస్ గా చర్చిస్తున్నారు...
Date & Time : 11:00 AM June 30, 2017
-
ప్రస్తుతం భారి ఫైట్ సీన్స్ తెరపై అలరిస్తున్నాయి.. గంటా రవి తన యాక్షన్ కోణాన్ని చాల బాగా ప్రదర్శిస్తున్నాడు.
Date & Time : 10:50 AM June 30, 2017
-
బడా బాబులు ఉన్న ఓ కేసును జయదేవ్ చేపట్టాడు..
Date & Time : 10:45 AM June 30, 2017
-
మెయిన్ విలన్ విజయ్ కుమార్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు..
Date & Time : 10:40 AM June 30, 2017
-
కమెడియన్ బిత్తిరీ సత్తి ఇప్పుడే సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు.. ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్లు వస్తున్నాయి.
Date & Time : 10:35 AM June 30, 2017
-
ప్రస్తుతం చిత్రంలోని మొదటి పాట వస్తోంది .. బావ ,మరదలు రిలేషన్ తరహాలో ఈ సాంగ్ ఉంది.. హీరోయిన్ పాటలో చాలా గ్లామర్ గా కనిపిస్తోంది.
Date & Time : 10:30 AM June 30, 2017
-
హీరో గంటా రవి పోలీస్ ఆఫీసర్ గా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు..వెన్నెల కిషోర్ కూడా సిన్ లోకి ప్రవేశించాడు.
Date & Time : 10:25 AM June 30, 2017
-
హీరోయిన్ మాళవిక ఇప్పుడే పరిచయం చేయబడింది.. తను గ్లామర్ గర్ల్ లా కనిపిస్తోంది.
Date & Time : 10:20 AM June 30, 2017
-
హాయ్ చిత్రం ఇప్పుడే మొదలైంది..రోజు పోలీసు జీవితల్లోని కొన్ని సమస్యలను చూపిస్తున్న సీన్లతో కథ మొదలైంది.
Date & Time : 10:15 AM June 30, 2017