-
సినిమా పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 06:00 AM September 01, 2016
-
ఎమోషనల్ క్లైమాక్స్ నడుస్తోంది. ఎన్టీఆర్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు.
Date & Time : 05:55 AM September 01, 2016
-
అజయ్ పై కొన్ని భావోద్వేగపూరితమైన సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 05:50 AM September 01, 2016
-
కథలో చిన్న ట్విస్ట్ వచ్చింది. సాయికుమార్ తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.
Date & Time : 05:45 AM September 01, 2016
-
సూపర్ హిట్టైన పక్కా లోకల్.. ఐటమ్ సాంగ్ తో కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ పాటలో ఆమె చాలా అందంగా ఉంది.
Date & Time : 05:40 AM September 01, 2016
-
ఎన్టీఆర్, సచిన్ ఖేడేకర్ ల మధ్య ప్రతిఘటన సన్నివేశాలు నడుస్తున్నాయి. ఆశిష్ విద్యార్థి కథలోకి ఎంటరయ్యాడు.
Date & Time : 05:30 AM September 01, 2016
-
సెకండ్ హాఫ్ లో నిత్యా మీనన్ రీ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 05:25 AM September 01, 2016
-
ఎన్టీఆర్, సమంతల మధ్య భావోద్వేగమైన సన్నివేశాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు.
Date & Time : 05:20 AM September 01, 2016
-
టైటిల్ సాంగ్ జయహో జనతా వస్తోంది. ఎన్టీఆర్ చాలా ఆవేశంగా ముందుకెళుతున్నాడు. సినిమా మంచి వేగం అందుకుంది.
Date & Time : 05:10 AM September 01, 2016
-
బలమైన ఫైటింగ్ సన్నివేశం నడుస్తోంది. అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగులు చెబుతున్నాడు.
Date & Time : 05:02 AM September 01, 2016
-
సెకండ్ హాఫ్ లో రాజీవ్ కనకాల ఎంట్రీ జరిగింది. కథనంలో అద్భుతమైన సన్నివేశం నడుస్తోంది.
Date & Time : 04:58 AM September 01, 2016
-
ఇంటర్వెల్ తరువాత సినిమా చాలా సీరియస్ గా మొదలైంది. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో చేరే కీలక ఘట్టం నడుస్తోంది.
Date & Time : 04:55 AM September 01, 2016
-
సింపుల్ గా ఉంటూనే మంచి ప్రభావం ఉండే సన్నివేశంతో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 04:40 AM September 01, 2016
-
కథలో మరో ట్విస్ట్ వచ్చింది. సినిమా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోకి మారి, మంచి ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 04:30 AM September 01, 2016
-
మూడవ పాట 'యాపిల్ బ్యూటీ' వస్తోంది. ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 04:23 AM September 01, 2016
-
ఎన్టీఆర్, సమంతల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:20 AM September 01, 2016
-
కథలో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. తారక్ తన పాత్రలో చాలా తెలివిగా నటిస్తున్నాడు.
Date & Time : 04:10 AM September 01, 2016
-
సమంత, ఎన్టీఆర్, నిత్యా మీనన్లపై కొన్ని కామెడీ సన్నివేశాలు నడుసున్నాయి. రెండవ పాట రాక్ ఆన్ బ్రో.. వస్తోంది. లొకేషన్స్ బాగున్నాయి.
Date & Time : 04:00 AM September 01, 2016
-
నిత్యామీనన్ ఎంట్రీ ఇచ్చింది. సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ కి మారింది.
Date & Time : 03:50 AM September 01, 2016
-
కథలోకి సమంత ఎంటరైంది. సినిమా సీరియస్ గా మారింది.
Date & Time : 03:45 AM September 01, 2016
-
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింపుల్ గా సూపర్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అతని లుక్ కూల్ గా చాలా బాగుంది.
Date & Time : 03:35 AM September 01, 2016
-
సీనియర్ నటుడు సురేష్, సచిన్ ఖేడేకర్ కథలోకి ఎంటరయ్యారు. మోహన్ లాల్ మెకానిక్ పాత్రలో కనిపిస్తున్నాడు.
Date & Time : 03:28 AM September 01, 2016
-
మోహన్ లాల్, సాయి కుమార్ లు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. జనతా గ్యారేజ్ చూపబడుతోంది .
Date & Time : 03:25 AM September 01, 2016
-
జనతా గ్యారేజ్ చిత్రం ఇప్పుడే మొదలైంది. సినిమా రన్ టైమ్ 162 నిముషాలుగా ఉంది. కథ జూ.ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మొదలైంది.
Date & Time : 03:22 AM September 01, 2016
-
జనతా గ్యారేజ్ లైవ్ అప్డేట్స్ కు స్వాగతం. థియేటర్ మొత్తం అభిమానులతో నిండిపోయి ఉంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా షో చూడటానికి వచ్చారు.
Date & Time : 03:20 AM September 01, 2016