-
క్లైమాక్స్ పూర్తయ్యింది. ఇతర సమస్యలు అన్ని క్లియర్ అయ్యాయి. హ్యాపి నోట్ తో సినిమా ఎండ్ అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:36 AM June 22, 2018
-
పరిస్థితులు ఒక్కసారిగా చేంజ్ అయ్యాయి. మాంచి కామెడీ సన్నివేశాలు అలరిస్తున్నాయి.
Date & Time : 12:30 AM June 22, 2018
-
ఫైనల్ గా ట్విస్ట్ క్లియర్ చేయబడింది మరియు ప్రధాన అపార్ధం కూడా క్లియర్ అయ్యింది. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 12:23 AM June 22, 2018
-
ఇప్పుడు సినిమాలో ఒక మాస్ సాంగ్ వస్తోంది. ఈ పాటతో పరిస్థితులు కొంచెం మారుతున్నాయి.
Date & Time : 12:16 AM June 22, 2018
-
భావోద్వేగ కోణం ఈ చిత్రానికి జోడించబడింది. కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు జంటను కలపడానికి ట్రై చేస్తున్నారు.
Date & Time : 12:10 AM June 22, 2018
-
ఇప్పుడు చిత్రం ఒక గ్రామానికి తరలించబడింది. తనికెళ్ళ భరణి మరియు సత్యం రాజేష్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 12:05 AM June 22, 2018
-
ఇప్పుడు సినిమాలోని మరో మంచి సాంగ్ వస్తోంది. మ్యూజిక్ చాలా బావుంది. ప్రధాన జంట మధ్య బేధాలు క్లియర్ అవుతున్నాయి.
Date & Time : 11:56 AM June 22, 2018
-
వెన్నెల కిషోర్ తన పాత్రతో చాలా ఆకట్టుకుంటున్నాడు. శ్రీనివాస రెడ్డితో అతని కెమిస్ట్రీ చాలా బావుంది.
Date & Time : 11:47 AM June 22, 2018
-
వెన్నెల కిషోర్ మరియు శ్రీనివాస రెడ్డి మధ్య పరిస్థితికి తగ్గట్టుగా కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. రివర్స్ జెండర్ కామెడీ ఆకట్టుకుంటోంది.
Date & Time : 11:40 AM June 22, 2018
-
ఇంటర్వెల్ తరువాత పరిస్థితులు నాటకీయంగా మారాయి. ప్రధాన జంట జెండర్స్ ఒక్కసారిగా మార్చబడ్డాయి. ఇప్పుడు జంబ లకిడి పంబ హాస్యం మొదలైంది.
Date & Time : 11:30 AM June 22, 2018
-
ఆసక్తికరమైన సమయంలో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు ఇంటర్వెల్ పడింది.
Date & Time : 11:14 AM June 22, 2018
-
ఇప్పుడే కథలో చాలా ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా కథ ఒక్కసారిగా మారిపోయింది... మూవీ విరామం వైపుకు వెళుతోంది.
Date & Time : 11:10 AM June 22, 2018
-
ఇప్పుడు ఒక పార్టీ కి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా ఫ్లోని కొంచెం తగ్గిస్తున్నట్లు అనిపిస్తోంది.
Date & Time : 11:05 AM June 22, 2018
-
వెన్నెల కిషోర్ కారణంగా ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్.. సినిమా కథ ఆసక్తికరంగా సాగుతోంది.
Date & Time : 11:00 AM June 22, 2018
-
షకలక శంకర్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 10:52 AM June 22, 2018
-
సినిమాలో ఊహించని ట్విస్ట్ న్యాచురల్ గా ప్రదర్శించబఫుతోంది. విడాకులు తీసుకొని జంటను కాపాడటానికి పోసాని కష్టంగా ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 10:46 AM June 22, 2018
-
ప్రధాన జంట మధ్య సమస్యలు ఇప్పుడు తీవ్రంగా పెరిగిపోతున్నాయి ... ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ట్విస్ట్.
Date & Time : 10:37 AM June 22, 2018
-
పోసాని మరియు వెన్నెల కిషోర్ మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి. ప్రధాన జంట విడాకులు కావాలని కోరుకుంటున్నారు.
Date & Time : 10:28 AM June 22, 2018
-
పోసాని మరియు వెన్నెల కిషోర్ విడాకుల న్యాయవాదులు గా ఎంట్రీ ఇచ్చారు.. అసలు కామెడీ ఇప్పుడు ఉంది.
Date & Time : 10:22 AM June 22, 2018
-
శ్రీనివాసరెడ్డి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పరిచయం చేయబడ్డారు ... హీరోయిన్ సిద్దా కూడా ఫ్యాషన్ డిజైనర్ గా ఎంట్రీ ఇచ్చారు ..
Date & Time : 10:18 AM June 22, 2018
-
హాయ్.. 141 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:13 AM June 22, 2018