-
సినిమా పూర్తయింది. పూర్తి రివ్యూకు 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 12:50 AM July 29, 2016
-
పూర్తిగా కామెడీతో నిండిన క్లైమాక్స్ మొదలైంది
Date & Time : 12:45 AM July 29, 2016
-
సినిమాలో ముఖ్యమైన ట్విస్ట్ మళ్ళీ వచ్చింది. కథ క్లైమాక్స్ దిశగా సాగుతోంది
Date & Time : 12:40 AM July 29, 2016
-
పూర్తి స్థాయి మాస్ పాట వస్తోంది. సునీల్ డ్యాన్సులతో ఆకట్టుకుంటున్నాడు
Date & Time : 12:35 AM July 29, 2016
-
ఆశిష్ విద్యార్థి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 12:30 AM July 29, 2016
-
సినిమా పూర్తిగా ట్రాక్ తప్పి భిన్నమైన దిశగా సాగుతోంది
Date & Time : 12:25 AM July 29, 2016
-
సప్తగిరికి సంబందించిన కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి
Date & Time : 12:20 AM July 29, 2016
-
కథలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సీరియస్ ఫైట్ సీన్ నడుస్తోంది.
Date & Time : 12:10 AM July 29, 2016
-
మంచి రొమాంటిక్ పాట మొదలైంది. సునీల్ డ్యాన్సులు బాగా చేస్తున్నాడు
Date & Time : 12:00 AM July 29, 2016
-
సునీల్, పృథ్విల మధ్య ఉత్సాహభరితమైన కామెడీ సీన్లు రన్నవుతున్నాయి
Date & Time : 11:55 AM July 29, 2016
-
కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఉల్లాసమైన కామెడీ సన్నివేశాలు నడుసున్నాయి
Date & Time : 11:50 AM July 29, 2016
-
ఇంటర్వెల్ తరువాత ట్విస్ట్ రీవీల్ అయి సినిమా కొత్త యాంగిల్లోకి మారింది
Date & Time : 11:40 AM July 29, 2016
-
ఇంటర్వెల్ పడింది. సినిమా ఆసక్తికరంగా మారింది
Date & Time : 11:25 AM July 29, 2016
-
ఇంటర్వెల్ బ్యాంగ్ మొదలైంది. పెద్ద ఫైటింగ్ సన్నివేశం నడుస్తోంది. సునీల్ యాక్షన్ సన్నివేశాలు బాగా చేస్తున్నాడు
Date & Time : 11:15 AM July 29, 2016
-
సినిమాలో ట్విస్ట్ చోటుచేసుకుంది. సస్పెన్స్ తో కూడిన కొన్ని కీలక సన్నివేశాలు నడుస్తున్నాయి. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:05 AM July 29, 2016
-
టీజింగ్ సాంగ్ వస్తోంది. ఈ పాటలో మన్నార చోప్రా చాలా అందంగా కనిపిస్తోంది.
Date & Time : 10:55 AM July 29, 2016
-
కమెడియన్లు రఘు, ప్రభాస్ సీనులు ఎంట్రీ ఇచ్చారు. కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:45 AM July 29, 2016
-
సునీల్, సప్తగిరిల మధ్య కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి
Date & Time : 10:40 AM July 29, 2016
-
కమెడియన్ 'సప్తగిరి' కుంగ్ ఫు మాస్టర్ గా ఫన్నీ ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 10:35 AM July 29, 2016
-
'మన్నార చోప్రా' అందమైన ఎంట్రీ ఇచ్చింది. ఆ మొదటి చూపులోనే సునీల్ ప్రేమలో పడిపోయాడు
Date & Time : 10:30 AM July 29, 2016
-
విలన్ 'కబీర్ సింగ్' చాలా ఆసక్తికరమైన, స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 10:25 AM July 29, 2016
-
హీరో సునీల్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. మొదటి పాట నడుస్తోంది.
Date & Time : 10:20 AM July 29, 2016
-
సినిమా ఇప్పుడే మొదలైంది. టైటిల్స్ ఆసక్తికర నైపథ్యంలో రన్ అవుతున్నాయి
Date & Time : 10:15 AM July 29, 2016