-
సినిమా పూర్తయింది. పోర్ట్ రివ్యూ కోసం 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 12:15 PM October 06, 2016
-
క్లైమాక్స్ ఫైట్ నడుస్తోంది. నిఖిల్ ఫైట్స్ అద్భుతంగా చేస్తున్నాడు
Date & Time : 12:10 PM October 06, 2016
-
పవర్ ఫుల్ క్లైమాక్స్ వస్తోంది. రమ్య కృష్ణ భారీ డైలాగులు చెబుతోంది.
Date & Time : 12:05 PM October 06, 2016
-
భావోద్వేగపూరితమైన సన్నివేశాలతో సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 12:00 PM October 06, 2016
-
రావు రమేష్ చుట్టూ ఆక్తికరమైన కథనం నడుస్తోంది. సినిమాలోని అసలు ట్విస్ట్ రివీల్ చేయబడింది.
Date & Time : 11:55 AM October 06, 2016
-
రావు రమేష్, రమ్య కృష్ణ ల మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు నడుస్తున్నాయి
Date & Time : 11:50 AM October 06, 2016
-
కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. నటి రమ్య కృష్ణ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 11:45 AM October 06, 2016
-
తమన్నా చేసిన సెప్షల్ ఐటమ్ సాంగ్ వస్తోంది
Date & Time : 11:40 AM October 06, 2016
-
జగపతి బాబు తన పాత్రలో బాగా నటిసున్నాడు. బ్రహ్మానందం కామెడీ కూడా బాగుంది.
Date & Time : 11:35 AM October 06, 2016
-
సినిమా వేగం పుంజుకుంది. అద్భుతమైన స్టంట్స్ తో కూడిన ఫైట్ వస్తోంది
Date & Time : 11:30 AM October 06, 2016
-
కథలో మరొక హత్య జరిగింది. సినిమా ఆసక్తికరంగా మారింది.
Date & Time : 11:25 AM October 06, 2016
-
హీరో నిఖిల్, బ్రహ్మానందం మధ్య మంచి కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 11:20 AM October 06, 2016
-
కథలో మరికొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 11:10 AM October 06, 2016
-
మరికొన్ని కాలేజీకి సంబందించిన సన్నివేశాలు నడుస్తున్నాయి. బీచ్ సాంగ్ వస్తోంది.
Date & Time : 11:05 AM October 06, 2016
-
హత్యకు సంబందిచిన ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. విలన్ సంపత్, పోలీస్ ఆఫీసర్ జగపతి బాబు ల మధ్య సన్నివేశాలు నడుస్తున్నాయి
Date & Time : 11:00 AM October 06, 2016
-
ఇంటర్వెల్ తరువాత నటుడు రఘుబాబు ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 10:55 AM October 06, 2016
-
సస్పెన్స్ తో కూడిన ఆసక్తికరమైన ఇంటర్వెల్ పడింది.
Date & Time : 10:40 AM October 06, 2016
-
కథలో మరొక మలుపు చోటు చేసుకుంది. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:35 AM October 06, 2016
-
సింగర్ 'మికా సింగ్' పాడిన మాస్ పాట వస్తోంది
Date & Time : 10:30 AM October 06, 2016
-
ఆదర్శ్ తన పాత్రలో బాగా నటిస్తున్నాడు
Date & Time : 10:25 AM October 06, 2016
-
కొన్ని హాస్పిటల్ సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా మెడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతోంది
Date & Time : 10:20 AM October 06, 2016
-
రావు రమేష్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:15 AM October 06, 2016
-
రొమాంటిక్ సాంగ్ వస్తోంది.విజువల్స్ బావున్నాయి.
Date & Time : 10:10 AM October 06, 2016
-
హత్యకు సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి. జగపతి బాబు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు
Date & Time : 10:05 AM October 06, 2016
-
హీరో నిఖిల్, ఆదర్శ్ ల మధ్య మరికొన్ని కామెడీ సీన్లు కాలేజ్ నేపథ్యం లో వస్తున్నాయి.
Date & Time : 10:00 AM October 06, 2016
-
హీరోయిన్ దీప్తి సతి మెడికోగా ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 09:55 AM October 06, 2016
-
కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఎంట్రీ ఎంట్రీ ఇచ్చింది. కాలేజీలో కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 09:50 AM October 06, 2016
-
ఆదర్శ్ బాలకృష్ణన్ మెడికల్ స్టూడెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి పాట వస్తోంది. పాటను భారీ స్థాయిలో చిత్రీకరించారు.
Date & Time : 09:45 AM October 06, 2016
-
పోలీస్ ఆఫీసర్ గా జగపతిబాబు ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 09:40 AM October 06, 2016
-
ఫైట్ మొదలైంది. విజువల్స్ స్టైలిష్ గా బాగున్నాయి. నిఖిల్ ఫైట్స్ బాగా చేస్తున్నాడు.
Date & Time : 09:35 AM October 06, 2016
-
భారీ మీడియా సంస్థను చూపిస్తున్నారు. నిఖిల్ గౌడ ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 09:30 AM October 06, 2016
-
హీరో నిఖిల్ గౌడ వాయిస్ ఓవర్ తో సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 09:25 AM October 06, 2016