-
సినిమా పూర్తి అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 11:30 AM December 30, 2016
-
క్లైమాక్స్ లో కొన్ని స్పూఫ్ సన్నివేశాలతో బ్రహ్మానందం కామెడీ చాలా బాగా పండిస్తున్నాడు.
Date & Time : 11:25 AM December 30, 2016
-
సినిమా క్లైమాక్స్ కి వచ్చింది. మొత్తం గ్యాంగ్ అందరి మధ్యలో కొన్ని హర్రర్ కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:22 AM December 30, 2016
-
మౌర్యానీతో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:14 AM December 30, 2016
-
కాలకేయ ప్రభాకర్ ఎంట్రీ ఇచ్చాడు. కథలో చిన్న ట్విస్ట్. కథ క్లైమాక్స్ వైపు దూసుకెళ్తుంది.
Date & Time : 11:10 AM December 30, 2016
-
ఒక మాస్ పాట వస్తుంది.
Date & Time : 11:05 AM December 30, 2016
-
జయప్రకాష్ రెడ్డి..సన ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 10:58 AM December 30, 2016
-
రాంజేంద్రప్రసాద్.. ప్రగతి మధ్య మరికొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:54 AM December 30, 2016
-
బ్రహ్మానందం ఒక పోలీస్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:51 AM December 30, 2016
-
షాపింగ్ మాల్ లో దెయ్యంతో నరేష్ గ్యాంగ్ కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 10:48 AM December 30, 2016
-
కథ మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చింది. కృతిక జాయిన్ అయ్యింది.
Date & Time : 10:43 AM December 30, 2016
-
ఆమె ప్రేమ కథ వస్తుంది. బీచ్ లో ఒక పాట వస్తుంది.
Date & Time : 10:38 AM December 30, 2016
-
ఇంటర్వెల్ తరువాత సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. రెండవ హీరోయిన్ మౌర్యాని ఎంటర్ అయ్యింది.
Date & Time : 10:34 AM December 30, 2016
-
మొదటి భాగం అంతా మంచి కామెడీ సన్నివేశాలతో సినిమా బాగుంది.
Date & Time : 10:23 AM December 30, 2016
-
నరేష్ పాత్ర చాలా బాగుంది. ఆసక్తికర సన్నివేశంతో ఇంటర్వెల్ వచ్చింది.
Date & Time : 10:20 AM December 30, 2016
-
హీరో, హీరోయిన్ల మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. రొమాంటిక్ పాట వస్తుంది. నరేష్ కొత్త హెయిర్ స్టైల్ బాగుంది.
Date & Time : 10:17 AM December 30, 2016
-
నరేష్ అతని ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్ లో ఇరుక్కుపోయారు. దెయ్యలతో కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:13 AM December 30, 2016
-
షకలక శంకర్, చమ్మక్ చంద్ర వాళ్ళ పాత్రలలో చాలా అద్భుతంగా నటిస్తున్నారు.
Date & Time : 10:06 AM December 30, 2016
-
నరేష్ అతని స్నేహితుల మధ్యలో కామెడీ చాలా బాగుంది.
Date & Time : 10:01 AM December 30, 2016
-
కథలో చిన్న మలుపు. నరేష్ గెస్ట్ హౌస్ లో దెయ్యాలను వదిలించేవాడి పాత్రలో కనిపిస్తున్నాడు.
Date & Time : 09:58 AM December 30, 2016
-
రాజేంద్రప్రసాద్.. ప్రభాస్ శీను మధ్య కొన్ని కామెడీ హర్రర్ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 09:55 AM December 30, 2016
-
రాజేంద్రప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. గెస్ట్ హౌస్ లో సీన్ లు వస్తున్నాయి.
Date & Time : 09:44 AM December 30, 2016
-
నరేష్ కృతికను ప్రేమలో పడేయడానికి ట్రై చేస్తున్నాడు. మొదటి పాట వస్తుంది.
Date & Time : 09:38 AM December 30, 2016
-
హీరోయిన్ కృతిక ఎంట్రీ ఇచ్చింది. నరేష్ మొదటి చూపులోనే హీరోయిన్ తో ప్రేమలో పడిపోయాడు.
Date & Time : 09:30 AM December 30, 2016
-
హీరో అల్లరి నరేష్.. షకలక శంకర్ మరియు చమ్మక్ చంద్రతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 09:27 AM December 30, 2016
-
పాత గెస్ట్ హౌస్ లో కొన్ని హర్రర్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:23 AM December 30, 2016
-
తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ తో సినిమా మొదలైంది.
Date & Time : 09:20 AM December 30, 2016
-
హాయ్..135 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 09:18 AM December 30, 2016