-
క్లైమాక్స్ పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 11:25 AM September 08, 2016
-
డ్యూయెల్ రోల్ లో విక్రమ్ నటన అద్భుతంగా ఉంది. ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ ఫైట్ వస్తోంది.
Date & Time : 11:23 AM September 08, 2016
-
ఆసక్తికరమైన, తెలివైన క్లైమాక్స్ మొదలైంది.
Date & Time : 11:15 AM September 08, 2016
-
కథనం ఊపందుకుంది. ఇద్దరు విక్రమ్ ల మధ్య ఉత్కంఠభరితమైన సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 11:00 AM September 08, 2016
-
డ్యూయెల్ రోల్ లో ఉన్న రెండవ విక్రమ్ పై ఆసక్తికరమైన జైలు సన్నివేశం నడుస్తోంది.
Date & Time : 10:50 AM September 08, 2016
-
నయనతార గతంలో రీ ఎంట్రీ ఇచ్చింది. కథనం ఆసక్తికరంగా సాగుతోంది.
Date & Time : 10:42 AM September 08, 2016
-
మూడవ పాట వస్తోంది. దుఃఖభరితమైన పాట
Date & Time : 10:37 AM September 08, 2016
-
'లవ్' పాత్రలో విక్రమ్ అద్భుతంగా నటిస్తున్నాడు. అతని హావభావాలు, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి.
Date & Time : 10:30 AM September 08, 2016
-
ఇంటర్వెల్ తరువాత సస్పెన్స్ రివీల్ అయింది. సినిమా వేగం పుంజుకుంది.
Date & Time : 10:25 AM September 08, 2016
-
ఆశ్చర్యకరమైన మలుపుతో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 10:10 AM September 08, 2016
-
ఆక్తికరమైన మలుపుతో ట్విస్ట్ మొదలైంది. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:08 AM September 08, 2016
-
చిత్రం లో రెండో విక్రమ్ ఎంట్రీ ఇచ్చాడు.ఈ రోల్ లో విక్రమ్ అద్భుతమైన నటన కనబరుస్తున్నాడు.
Date & Time : 10:00 AM September 08, 2016
-
చిత్రం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది.విక్రమ్ పెళ్ళికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.రెండవ సాంగ్ వస్తోంది.
Date & Time : 09:55 AM September 08, 2016
-
నిత్యామీనన్, విక్రమ్ లు అద్భుతంగా నటిస్తున్నారు.
Date & Time : 09:50 AM September 08, 2016
-
ఇంటరెస్టింగ్ సీన్లు వస్తున్నాయి.ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Date & Time : 09:40 AM September 08, 2016
-
విక్రమ్ స్టైలిష్ గా లుక్ మార్చాడు. సినిమా ఉత్కంఠగా సాగుతోంది.
Date & Time : 09:30 AM September 08, 2016
-
సినిమా ప్రస్తుతంలోకి వచ్చింది. విక్రమ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. నిత్యా మీనన్ కూడా అతనితో కలిసింది.
Date & Time : 09:20 AM September 08, 2016
-
మొదటి పాట 'హెలెనా..' వస్తోంది. పాట అందంగా తీశారు. విక్రమ్ డాషింగ్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 09:15 AM September 08, 2016
-
సినిమా గతంలోకి వెళ్ళింది. విక్రమ్ భార్యగా నయనతార అందమైన ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 09:10 AM September 08, 2016
-
వికారం సూపర్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. హాలీవుడ్ రేంజ్ లో ఉండే ఫ్రీ స్టైల్ ఫైట్ సీన్ వస్తోంది.
Date & Time : 09:03 AM September 08, 2016
-
ఆర్ఏడెబ్ల్యూ ఏజెంట్ గా నిత్యా మీనన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది..
Date & Time : 09:00 AM September 08, 2016
-
సినిమాలో సూపర్ ఫైట్ సీన్ వస్తోంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది..
Date & Time : 08:55 AM September 08, 2016
-
సినిమా మలేషియా బ్యాక్ డ్రాప్ లో సీరియస్ నోట్ లో మొదలైంది..
Date & Time : 08:50 AM September 08, 2016
-
సినిమా ఇప్పుడే హీరో విక్రమ్ వాయిస్ ఓవర్ తో మొదలైంది.
Date & Time : 08:45 AM September 08, 2016