-
క్లైమాక్స్ పూర్తైంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూనే ఉండండి.
Date & Time : 08:18 AM October 21, 2016
-
క్లైమాక్స్‌లో కళ్యాణ్ రామ్, జగపతి బాబుల మధ్యన ఓ ఆసక్తికర సన్నివేశం నడుస్తోంది.
Date & Time : 08:15 AM October 21, 2016
-
కథలో ఇప్పుడే మరో ఫైనల్ ట్విస్ట్ వచ్చేసింది. సినిమా క్లైమాక్స్‌కు దగ్గరైంది.
Date & Time : 08:05 AM October 21, 2016
-
కథలో ఇప్పుడే మరో ట్విస్ట్ వచ్చి చేరింది. సినిమాలో వేగం పెరిగి కళ్యాణ్, జగపతి బాబు మధ్యన మంచి సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:55 AM October 21, 2016
-
కళ్యాణ్ రామ్, అదితిల మధ్యన ప్రస్తుతం పలు టీజింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:50 AM October 21, 2016
-
ఒక పెద్ద స్కామ్‌కు సంబంధించిన సన్నివేశాలతో పాటు, కళ్యాణ్ రామ్ ప్రేమకథను కూడా చూపిస్తూ సినిమా నడుస్తోంది.
Date & Time : 07:45 AM October 21, 2016
-
పూరీ డిజైన్ చేసిన ఓ మంచి రోల్లో కళ్యాణ్ రామ్ బాగా ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 07:35 AM October 21, 2016
-
ప్రస్తుతం నా ప్రాణం అనే ఓ బ్యూటిఫుల్ మాంటేజ్ సాంగ్ వస్తోంది. అదితి ఆర్య చాలా అందంగా ఉంది.
Date & Time : 07:30 AM October 21, 2016
-
గొల్లపూడి మారుతి రావు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఓ అవినీతి రాజకీయ నాయకుడిగా పోసాని కూడా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 07:25 AM October 21, 2016
-
ఇంటర్వెల్ తర్వాత సినిమా నేపథ్యం ఇండియాకు షిఫ్ట్ అయింది.
Date & Time : 07:23 AM October 21, 2016
-
జగపతి బాబుకి పెద్ద షాక్ ఇచ్చే బ్యాంగ్‌తో ఇప్పుడే ఇంటర్వెల్ పడింది. ఫస్టాఫ్ బాగుంది.
Date & Time : 07:10 AM October 21, 2016
-
కథలో ఇప్పుడే ఓ షాకింగ్ రావడంతో సినిమా ఇంటర్వెల్‌కు దగ్గరవుతోంది.
Date & Time : 07:05 AM October 21, 2016
-
అదితి రావుతో కళ్యాణ్ రామ్ ప్రేమలో పడిపోయే నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు. రెండో పాట కనులు నావేనా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 06:55 AM October 21, 2016
-
కళ్యాణ్ ఒకే ఒక్క ఫ్రెండ్‌గా వెన్నెల కిషోర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్, అదితి ఆర్యల మధ్యన ప్రస్తుతం పలు కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:45 AM October 21, 2016
-
కమెడియన్ అలీ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. అలీ, జగపతి బాబుల మధ్యన ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:35 AM October 21, 2016
-
ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ వస్తోంది. కళ్యాణ్ రామ్ తన స్టైలిష్ లుక్‌తో కట్టిపడేసేలా ఉన్నాడు.
Date & Time : 06:28 AM October 21, 2016
-
సూపర్ స్టైలిష్‌లుక్‌లో కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ సిక్స్‌ప్యాక్ లుక్‌లో కనిపిస్తూ ఉండగా, ప్రస్తుతం ఓ ఫైట్ సీన్ నడుస్తోంది.
Date & Time : 06:25 AM October 21, 2016
-
కళ్యాణ్ రామ్ కుమారుడు శౌర్య చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 06:10 AM October 21, 2016
-
సీరియస్ నోట్లో సినిమా మొదలైంది. తనికెళ్ళ భరణి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్‌మనీని ప్రస్తావిస్తూ సినిమా నడుస్తోంది.
Date & Time : 06:05 AM October 21, 2016
-
పూరీ జగన్నాథ్, కళ్యాణ్ రామ్ కూడా సినిమా చూడడానికి రావడంతో థియేటర్ అభిమానుల కోలాహలంతో నిండిపోయింది.
Date & Time : 06:02 AM October 21, 2016
-
132 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 06:00 AM October 21, 2016