-
-
మూవీ పూర్తయ్యింది.. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 01:00 PM June 02, 2017
-
కథలో అన్ని ట్విస్ట్ లు క్లియర్ అయ్యాయి..ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన క్లిమైక్స్ సీన్స్ వస్తున్నాయి.. సుమంత్ ఫైనల్ గా ఒకరిని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యాడు..
Date & Time : 12:55 PM June 02, 2017
-
కథలో ఒక ట్విస్ట్.. హీరోయిన్లలో ఒకరు సుమంత్ అశ్విన్ ఉద్దేశాలను గురించి తెలుసుకుంటున్నారు.. మూవీ క్లైమాక్స్ దిశగా సాగుతోంది..
Date & Time : 12:45 PM June 02, 2017
-
అందరూ హీరోయిన్లు ఒకే సీన్ లోకి ప్రవేశించారు.. సుమంత్ వారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.. సన్నివేశాలు కామెడీగా సాగుతున్నాయి
Date & Time : 12:35 PM June 02, 2017
-
ప్రస్తుతం ఒక వినూత్న తరహాలో మంచి పాట తెరపై వస్తోంది..
Date & Time : 12:33 PM June 02, 2017
-
హీరో ఎవరిని వివాహం చేసుకోవాలో అని ఒక పరిష్కారం కనుగొన్నాడు . అతను పరిస్థితులను భయపెట్టాడు మరియు వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు...
Date & Time : 12:30 PM June 02, 2017
-
ప్రస్తుతం సుమంత్ అశ్విన్ ముగ్గురు హీరోయిన్లలో ఎవరిని చేసుకోవాలనే అయోమయంలో ఉన్నాడు..
Date & Time : 12:24 PM June 02, 2017
-
ప్రస్తుతం సుమంత్ అశ్విన్ మరియు అనిషా మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 12:14 PM June 02, 2017
-
ఇంటర్వెల్ తర్వాత.. సుమంత్ అశ్విన్ బ్లాక్ మెయిల్డ్ కి గురయ్యాడు..
Date & Time : 12:10 PM June 02, 2017
-
అమ్మాయిల వల్ల సుమంత్ అశ్విన్ ప్రాబ్లమ్ లో చిక్కుకున్నాడు.. సింపుల్ గా ఇప్పుడే ఇంటర్వెల్ పడింది..
Date & Time : 11:55 AM June 02, 2017
-
సుమంత్ అశ్విన్ కు ప్రస్తుతం ఓ సమస్య ఎదురైంది.. ఇంటర్వెల్ కి ముందు మంచి ట్విస్ట్ తో కథ నడుస్తోంది..
Date & Time : 11:50 AM June 02, 2017
-
అనీషా ఆంబ్రోస్ ఎంట్రీ ఇచ్చింది ... ఇప్పుడే అందరూ కథనాయికలు పరిచయం చేయబడ్డారు..
Date & Time : 11:44 AM June 02, 2017
-
సుమంత్ అశ్విన్ తనకు సరిపోయే అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకొని స్థిరపడలని అనుకుంటున్నాడు.. ఇంతలోనే హీరోయిన్ మనాలి రాథోడ్ ఎంట్రీ ఇచ్చింది..
Date & Time : 11:30 AM June 02, 2017
-
సుమంత్ అశ్విన్ ఒక దనవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాడు.. ప్రస్తుతం సాంగ్ వస్తోంది.. మణిశర్మ సంగీతం చాలా బావుంది. అలాగే గోదావరి లోకేషన్లు కూడా చాలా బావున్నాయి.
Date & Time : 11:22 AM June 02, 2017
-
కృష్ణ భగవాన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.. ప్రస్తుతం వంశీ స్టైల్ లో మంచి కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:09 AM June 02, 2017
-
గోదావరి ప్రాంతంలోని ఒక గ్రామంలో ఈ సినిమా కథ ప్రారంభమైంది. సుమంత్ అశ్విన్ స్థానిక టైలర్ గా పరిచయం చేయబడ్డాడు.
Date & Time : 11:00 AM June 02, 2017
-
ప్రస్తుతం...ఈ సినిమా టెక్నీషియన్ల పేర్లు చాలా ఆసక్తికరంగా తెరపై వస్తున్నాయి..
Date & Time : 10:55 AM June 02, 2017
-
హాయ్..! 129 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 10:50 AM June 02, 2017