-
చిత్రం ముగిసింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.
Date & Time : 01:10 PM October 07, 2016
-
క్లైమాక్స్ లో ఫైట్ వస్తోంది.
Date & Time : 01:00 PM October 07, 2016
-
చిత్రంలో మరో ట్విస్ట్ వచ్చింది.కథ క్లైమాక్స్ దిశగా నడుస్తోంది.
Date & Time : 12:55 PM October 07, 2016
-
చిత్రంలో మరో సాంగ్ వస్తోంది.
Date & Time : 12:45 PM October 07, 2016
-
చిత్రంలో పెద్ద ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 12:30 PM October 07, 2016
-
చేసింగ్ కి సంబందించిన సన్నివేశం నడుస్తోంది.
Date & Time : 12:25 PM October 07, 2016
-
చిత్రంలో కన్ఫ్యూజన్ కామెడీ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:20 PM October 07, 2016
-
వెన్నెల కిషోర్ టీటీఈ గా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 12:15 PM October 07, 2016
-
సెకండ్ హాఫ్ సాఫ్ట్ గా మొదలైంది.
Date & Time : 12:05 PM October 07, 2016
-
చిత్రంలో ట్విస్ట్ రివీల్ అయింది. ఇప్పుడు ఇంటర్వెల్ పడింది.
Date & Time : 11:45 AM October 07, 2016
-
చిత్రం లో మరోపాట వస్తోంది.
Date & Time : 11:30 AM October 07, 2016
-
చిత్రం లో చిన్న ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 11:25 AM October 07, 2016
-
చిత్రం విలువైన వస్తువుకు సంబందించిన రాబరీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:15 AM October 07, 2016
-
చిత్రంలో ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:10 AM October 07, 2016
-
హీరోయిన్ సుష్మ రాజ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 11:05 AM October 07, 2016
-
డైరెక్టర్ వీరుపోట్ల గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 11:00 AM October 07, 2016
-
సునీల్ డెలివరీ బాయ్ గా కమెడియన్ పృథ్వి వద్ద జాయిన్ అయ్యాడు.
Date & Time : 10:55 AM October 07, 2016
-
చిత్రంలో ఫస్ట్ సాంగ్ వస్తోంది.
Date & Time : 10:50 AM October 07, 2016
-
చిత్రం విజయవాడకు మారింది.సునీల్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:45 AM October 07, 2016
-
సీరియస్ మోడ్ లో చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 10:42 AM October 07, 2016
-
ఈడు గోల్డ్ ఎహే చిత్రం 136 నిమిషాల రన్ టైం తో స్టార్ట్ అయింది.
Date & Time : 10:40 AM October 07, 2016