-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 01:20 PM March 3, 2017
-
చిత్రంలో ఆసక్తి కరమైన ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 01:10 PM March 3, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా నడుస్తోంది. స్వామి, మురళీశర్మ మరియు విలన్స్ మధ్య పోరాటం జరుగుతోంది.
Date & Time : 12:55 PM March 3, 2017
-
ప్రస్తుతం చిత్రంలో 'భజ రే నందగోపాలా' అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 12:45 PM March 3, 2017
-
డబ్బు విషయంలో హీరో విలన్ ల మధ్య గొడవ జరుగుతోంది.
Date & Time : 12:35 PM March 3, 2017
-
హీరో ప్రేమని హీరోయిన్ అంగీకరించింది. ప్రస్తుతం 'ఎంత చిత్రం' అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 12:25 PM March 3, 2017
-
మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ వచ్చింది.
Date & Time : 12:11 PM March 3, 2017
-
'ప్రకాశం'గా నటుడు మురళి శర్మ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 12:03 PM March 3, 2017
-
ప్రస్తుతం హీరో హీరోయిన్ల మధ్య డ్రీమ్ సాంగ్ వస్తోంది.
Date & Time : 11:53 AM March 3, 2017
-
చిత్రంలో ప్రస్తుతం హాస్యభరితంగా సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:43 AM March 3, 2017
-
వసుధగా హీరోయిన్ పూజా ఎంట్రీ ఇచ్చింది. ఆమె స్వామి ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చింది. హీరో చూడగానే ఆమె ప్రేమలో పడ్డాడు.
Date & Time : 11:35 AM March 3, 2017
-
స్వామిజీ సక్సెస్ సాధిస్తుండటంతో , అతడిపై క్రిమినల్స్ కన్ను పడింది.
Date & Time : 11:25 AM March 3, 2017
-
దొంగతనాలకు సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:15 AM March 3, 2017
-
హీరో అమీర్ పేటలో చిన్న దొంగగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఐటెం సాంగ్ వస్తోంది.
Date & Time : 11:05 AM March 3, 2017
-
ద్వారక చిత్ర షో ప్రారంభం కావడానికి అంత సిద్ధమైంది.పెళ్లిచూపులు వంటి సూపర్ హిట్ తరువాత విజయ్ హీరోగా వస్తున్న రెండో చిత్రం ఇది.
Date & Time : 10:55 AM March 3, 2017