-
సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూనే ఉండండి.
Date & Time : 07:25 AM December 09, 2016
-
ఓ ఆసక్తికరమైన ట్విస్ట్‌తో ఇప్పుడే క్లైమాక్స్ పూర్తయింది. తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఇది కొత్తరకమైన క్లైమాక్స్ అనే చెప్పాలి.
Date & Time : 07:20 AM December 09, 2016
-
రామ్ చరణ్ అరవింద్ స్వామిని అరెస్ట్ చేయడం నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా క్లైమాక్స్‌కు దగ్గరవుతోంది.
Date & Time : 07:15 AM December 09, 2016
-
కథలో ఇప్పుడే ఒక సస్పెన్స్ ఎలిమెంట్ వచ్చి చేరింది. సినిమా సీరియస్ పంథాలో సాగుతోంది.
Date & Time : 07:05 AM December 09, 2016
-
కథలో ఇప్పుడే ఒక షాకింగ్ ట్విస్ట్ వచ్చి చేరింది. అరవింద్ స్వామి విలన్ రోల్లో బాగా మెప్పిస్తున్నాడు.
Date & Time : 07:00 AM December 09, 2016
-
చరణ్, అరవింద్ స్వామిల మధ్యన మైండ్‌గేమ్ ఆసక్తికరంగా నడుస్తూ వస్తోంది.
Date & Time : 06:55 AM December 09, 2016
-
ప్రస్తుతం పోసాని నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కామెడీ సన్నివేశం నడుస్తోంది.
Date & Time : 06:48 AM December 09, 2016
-
ప్రస్తుతం పార్టీ సాంగ్ నీతోనే డ్యాన్స్ నడుస్తోంది. విజువల్స్ బాగున్నాయి.
Date & Time : 06:40 AM December 09, 2016
-
రామ్ చరణ్ తనని ఎవరో వెంబడిస్తున్నారన్న విషయం గురించి ఇప్పుడే తెలుసుకున్నాడు. కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో సినిమా నడుస్తోంది.
Date & Time : 06:30 AM December 09, 2016
-
ప్రస్తుతం పలు ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:16 AM December 09, 2016
-
ప్రస్తుతం పలు ఛేజింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:08 AM December 09, 2016
-
రామ్ చరణ్, అరవింద్ స్వామిల మధ్యన ప్రస్తుతం ఓ మైండ్‌గేమ్ నడుస్తోంది.
Date & Time : 06:04 AM December 09, 2016
-
ప్రస్తుతం పరేషానురా అన్న పాట వస్తోంది. విజువల్స్ చాలా బాగున్నాయి. రకుల్ ప్రీత్ గ్లామర్ షో అదిరిపోయింది.
Date & Time : 06:00 AM December 09, 2016
-
కథలో ఇప్పుడే ఓ ఆసక్తికర ట్విస్ట్ వచ్చి చేరింది.
Date & Time : 05:56 AM December 09, 2016
-
రకుల్ ప్రీత్ మళ్ళీ కథలోకి వచ్చింది. ప్రస్తుతం థ్రిల్లింగ్ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 05:54 AM December 09, 2016
-
అరవింద్ స్వామి అక్రమ వ్యాపారాలపై రామ్ చరణ్ పరిశోధన మొదలుపెట్టాడు. సినిమా సీరియస్ మోడ్‌లో నడుస్తోంది.
Date & Time : 05:50 AM December 09, 2016
-
ఐపీఎస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రామ్ చరణ్, అరవింద్ స్వామి మొదటిసారి కలిశారు.
Date & Time : 05:44 AM December 09, 2016
-
అరవింద్ స్వామి అక్రమంగా చేసే కొన్ని వ్యాపారాలకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 05:34 AM December 09, 2016
-
అరవింద్ స్వామి ఓ బిజినెస్‌మేన్‌గా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఆయన పోసాని కుమారుడిగా పరిచయమయ్యాడు.
Date & Time : 05:30 AM December 09, 2016
-
పోసాని ఇప్పుడో పెద్ద రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఓ రాష్ట్రానికి మంత్రిగా పరిచయమయ్యారు.
Date & Time : 05:28 AM December 09, 2016
-
రామ్ చరణ్ తన సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ గురించి ఫ్రెండ్స్‌కి చెప్పడం మొదలుపెట్టాడు. 500 కోట్ల రూపాయల స్కామ్‌కు సంబంధించిన ఇన్వేస్టిగేషన్ ఇది.
Date & Time : 05:26 AM December 09, 2016
-
ప్రస్తుతం ఓ థ్రిల్లింగ్ ఫైట్ సీన్ నడుస్తోంది. ఛేజ్, ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉన్నాయి.
Date & Time : 05:22 AM December 09, 2016
-
రామ్ చరణ్ ప్రేమలో రకుల్ ప్రీత్ పడిపోవడం చుట్టూ ఓ ఆసక్తికర సన్నివేశం వస్తోంది.
Date & Time : 05:14 AM December 09, 2016
-
ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ 'చూసా చూసా' నడుస్తోంది. డెహ్రడూన్ నేపథ్యంలో వస్తోన్న ఈ పాట చాలా బాగా ఆకట్టుకుంటోంది.
Date & Time : 05:12 AM December 09, 2016
-
-
రామ్ చరణ్ బ్యాచ్‌కు సంబంధించిన ఐపీఎస్ ట్రైనింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:10 AM December 09, 2016
-
రకుల్ ప్రీత్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 05:08 AM December 09, 2016
-
ఓ రాజకీయ నాయకుడిగా పోసాని ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 05:03 AM December 09, 2016
-
ప్రస్తుతం చరణ్ బ్యాచ్‌మేట్స్‌కు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి. నవదీప్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:59 AM December 09, 2016
-
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇప్పుడే ట్రైనీ ఐపీఎస్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:57 AM December 09, 2016
-
ఒక ఫార్మా కంపనీ ఇండస్ట్రియలిస్ట్‌లకు సంబంధించిన మీట్‌తో సినిమా మొదలైంది.
Date & Time : 04:52 AM December 09, 2016
-
165 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 04:50 AM December 09, 2016